Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
ప్రతిరోజూ తగుపాళ్ళలో తింటే.... !

రొట్టె లేదా చపాతి - దీనిని గోధుమపిండితో తయారు చేస్తారు. దీనికి సోయాబీన్, మినప్పప్పు వంటివి కూడా కొద్దిగా కలిపి పిండిపట్టిస్తారు. కార్బోహైడ్రేట్లు కూడా వుండి తక్షణ శక్తినిస్తాయి. 25 గ్రాముల పిండిలో 60 కేలరీలుంటాయి.
వైట్ రైస్ - దీనిని బ్రౌన్ రైస్ పాలిష్ చేసిన తర్వాత వచ్చే వైట్ గింజతో తయారు చేస్తారు. బ్రౌన్ రైస్ వినియోగం మంచిదిగా చెప్పవచ్చు. దీనిలో పీచు మాత్రమే కాక కార్బోహైడ్రేట్లు కూడా వుంటాయి. 200 గ్రాముల రైస్ లో 420 కేలరీల శక్తి వుంటుంది.
కూరలు - ఎక్కువ ఆయిల్ వాడకుండా తగిన మసాలా పొడి వాడి వాటికి పెరుగు లేదా కొబ్బరిపాలు కలిపితే ఆరోగ్యకరంగా వుండి బాగుంటాయి.
పెరుగు - పాలను తోడుపెట్టి పెరుగు తయారు చేస్తారు. 250 గ్రాముల పెరుగు తింటే 150 కేలరీల శక్తి లభిస్తుంది. దీనిలో కాల్షియం అధికం. కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు కూడా వుంటాయి.
మిరప, మిరియం, పచ్చిమిరప - ఎండు మిరపకాయలు లేదా పచ్చి మిరపకాయలు అమోఘమైన మెడిసిన్ విలువలు కలిగి వుంటాయి. 100 గ్రాముల మిరప కనీసం 40 కేలరీలుశక్తినిస్తుంది. విటమిన్లు ఎ,బి, సిలు లభిస్తాయి. యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ ఆహారంగా వినియోగిస్తారు.
పనీర్ - పాలనుండి తయారయ్యే ఉత్పత్తి. పాలలో వుండే కొవ్వు శాతం పట్టి దీనిలో కొవ్వు వుంటుంది. ప్రొటీన్లు అధికం. తేలికగా జీర్ణం అవుతుంది. కాల్షియం ఎక్కువ. గట్టి పళ్ళు, ఎముకలు ఏర్పడటానికి ఉపయోగపడుతుంది. బరువు తగ్గటానికి ఎముకల అరుగుదల లేకుండా వుండటానికి ఈ ఆహారం తోడ్పడుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
