Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
సన్నగా వున్నవారికి పొట్ట సమస్యా?

ఆహారం - ముందుగా, బాగా రుచిగా వున్నాయంటూ తినేసే ఆహారాలు మానండి. రుచిగా వుండే ఆహారం అనారోగ్యాన్నిచ్చే అవకాశాలు బాగా వున్నాయి. నూనెతో చేసిన ఆహారాలు బయటివి తినటం మానండి. వీలైనంతవరకు ఇంటి తయారీ వంటకాలకే పరిమితమవండి. నీరు అధికంగా తాగటం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా గల పండ్లు తినడం అధిక కొవ్వు నిల్వలను, బ్లడ్ ప్రెజర్, డయాబెటీస్ వంటివి తొలగిస్తాయి.
వ్యాయామం - పొట్ట తగ్గే వ్యాయామాలు చేయండి. నేలపై పరుండి, పొట్ట బిగించటం, వెనక్కు ముందుకు లాగటం వంటివి చేయండి. ప్రతిరోజూ నేలపై పరుండి కొన్నిపొట్ట వ్యాయామాలు చేస్తే అతి త్వరగా పెరిగిన పొట్ట గట్టిపడి, తగ్గిపోతుంది. అవసరమనుకుంటే, ఒక వ్యాయామ బాల్ ఉపయోగించండి. ఇతర వ్యాయామాలైన సైకిల్ తొక్కటం, స్విమ్మింగ్ వంటివి త్వరగా కొవ్వు కరిగిస్తాయి. మ్యాట్ పై పరుండి మీ మోకాళ్ళను ఛాతీవైపుగా లాగటం వంటివి కూడా పొట్టను నియంత్రిస్తాయి.
నేలపై పరుండి శరీర క్రింది భాగాన్ని ఎడమనుండి కుడికి, కుడినుండి ఎడమకు రొటేట్ చేస్తువుండండి. శరీర పైభాగం మాత్రం నిలకడగా పైకి చూస్తూ వుండాలి. మరొక వ్యాయామంగా, నేలపై తిన్నగా నిలబడండి, వీలైనంత బాగా కిందకు వంగుతూ చేతుల వేళ్ళతో పాదాలు పట్టుకుని మరల పైకి లేస్తూ వుండండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
