Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
భోజనానికి ముందు ...! తాగండిలా!!

రీసెర్చి ఏమంటోంది? - అదేమిటంటే....సరిగ్గా భోజనానికి ముందర...ఒకటి లేదా రెండు గ్లాసుల నీరు తాగితే అది ఆకలి చంపి మీ బరువు సమర్ధవంతంగా తగ్గిస్తుందంటున్నారు. 8 ఔన్సు గ్లాసుల నీరు భోజనం ముందర తీసుకుంటే వెయిట్ లాస్ ఖచ్చితంగా వుంటుందిట. 12 వారాలపాటు రోజుకు మూడు సార్లు ఈ రకంగా నీరు తాగినవారు 5 పౌండ్ల బరువు తగ్గినట్లు బ్లాక్ బర్గ్ లోని వర్జినీయా టెక్ విశ్వవిద్యాలయంలో అధ్యయన కర్త బ్రెండా డేవీ తెలిపారు.
ఎవరెంత తాగాలి? - నీరు తాగటం వెనుకగల లాజిక్ చాలా సరళమైంది. జీరో కేలరీలు కల నీరు ముందుగా పొట్ట నింపేస్తుంది. కడుపు నిండిందని భావిస్తూ వారిక తక్కువ తిండి తింటారు. నీటితోపాటు కూల్ డ్రింక్ ల వంటివి కూడా ఈ ట్రిక్ లో బాగా పనిచేస్తయని కూడా తెలుపుతున్నారు. నీరు ఖచ్చితంగా ఇంతే తాగాలని లేదు. ఎవరికెంత అవసరమనిపిస్తే అంత తాగవచ్చు. అయితే, మహిళలకు మాత్రం నీరు, ఇతర కూల్ డ్రింకులు అన్ని కలిపి 9 కప్పుల ద్రవాలు గా, పురుషులకు 13 కప్పులుగా రోజూ వుంటే మాత్రం చాలని రీసెర్చర్లు సిఫార్సు చేస్తున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
