Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
మలబద్ధకం మాయమవ్వాలంటే.... !

మనం తినే ఆహారంలో కూడా కొన్ని ఆహారాలు మలబద్ధకాన్ని పెంచేవిగా కూడా వుంటాయి. జీర్ణక్రియ మెరుగుపడాలన్నా, మలబద్ధకాన్ని పోగొట్టాలన్నా కల్తీలేని ఆముదాన్నిగోరు వెచ్చగా వేడి చేసి తగిన మోతాదులో తీసుకుంటే, మలబద్ధకం పోయి విరోచనం సాఫీగా అవుతుంది. మరో చర్యగా సునాముఖి ఆకు పచారీ షాపుల్లో దొరకుతుంది. దీనిని తెచ్చి బాగా శుభ్రం చేసి, మెత్తగా దంచిన పొడిని ఒకటి లేదా రెండు చెంచాల మోతాదు వరకు నేరుగా తింటే కూడా మలబద్ధక నివారణకు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
ఎంత మోతాదు వేసుకొంటే విరేచనం ఫ్రీగా అవుతుందో తెలుసుకొని తగుమాత్రం వేసుకోవాలి. వీటి డోసేజి పిల్లలకు, పెద్దలకు వేరువేరుగా వుంటుంది. సునాముఖి ఆకు పొడిని మజ్జిగాలో కూడా కలిపి తాగవచ్చు. లేదా ధనియాలపొడితో కలిపి అన్నంలో కూడా తినవచ్చు. ఉదయంవేళ మజ్జిగ తేట రెగ్యులర్ గా తాగుతూ వుంటూ, పేగులు సడలి సుఖవిరోచనం అయ్యే అవకాశం కూడా వుంది. కాఫీలు, టీలు తాగే అలవాటువున్నవారు అవి మానేయాలి. కాఫీలు, టీ లు మలబద్ధకతను పెంచుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
