Latest Updates
-
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా!
కొలెస్ట్రాల్ ను తగ్గించే వెనిగర్...
వెనిగర్: వెనిగర్ లో ఎసిటిక్ యాసిడ్ తో పాటు టార్టారిక్ యాసిడ్ , సిట్రిక్ యాసిడ్, మరికొన్ని ఆమ్లాలు ఉంటాయి. 100 గ్రాముల 5% ఎసిటిక్ యాసిలో సుమారు 18 కిలోకేలరీల శక్తి నిచ్చే సామర్ధ్యము ఉన్నది. బియ్యం, గోధుమలు, జొన్నలు మేళవించి చేసిన బ్లాక్ వెనిగర్‌ని ఉపయోగించడం వల్ల రక్తప్రసరణ అదుపులో ఉంటుంది.

వెనిగర్‌కు కొవ్వును తగ్గించే లక్షణం మెండుగా ఉంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరగడంతో పాటు కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. కొలెస్టిరాల్ , ట్రైగ్లిజరైడ్స్ తగ్గించే గుణము ఉంది . రోజూ ఆహారముతో కొద్దిగా వెనిగర్ తీసుకుటే మదుమేహ బాదితులలో మంచిదంటారు వైద్యనిపుణులు. వెనిగర్ ను రోజూ కొద్దిగా ఆహారము లో వాడితే ఆకలిని తగ్గిస్తుంది . తొందరిగా కడుపునిండినట్లు చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
