Latest Updates
-
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.! -
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.?
ఏకాగ్రతను పెంచే డార్క్ చాక్లెట్
లైంగిక ఉత్తేజాన్ని పెంచే ఆహారాలలో చక్లైట్లు కుడా ఒకటి. చాక్లైట్ల లో ఉండే అమినో ఆమ్లాలు అడ్రినాలిన్, డోపమైన్ అనే రసాయనాల విడుదలకు కారణమవుతాయి. అడ్రినాలిన్ ఒత్తిడి నుంచి ఉపశమనాన్ని, డోపమైన్ ఆనందాన్ని పెంచే హార్మోన్ గా పనిచేస్తాయి.

చాక్ లేట్‌లో వినియోగించే కోకో అనే పదార్థం రక్తనాళాలను ఉల్లాసపరిచి లోబీపీని అతి తక్కువస్థాయికి తగ్గించి వేస్తుంది. కోకోలో ఉండే 'ఫ్లెవ నాయిడ్స్' మానవ శరీరం రసాయనిక ప్రత్యామ్నాయంగా పిలువబడే నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి దోహదపడి వాహికను ఉల్లాసపరుస్తుంది. ఫలితంగా, రక్త ప్రసరణ సరిగా జరిగటమే కాకుండా, లోబీపీ కనీసస్థాయికి తగ్గించేస్తుంది.
డార్క్ చాక్లెట్ మెదడుకు వెళ్లే రక్త ప్రసారాన్ని ఎక్కువ చేస్తుంది. దీని వల్ల మనలోని ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత పెరిగిందంటే తప్పకుండా ఉత్సాహంగా ఉంటుంది. మంచిది అన్నాం కదాని చాక్లెట్ మరీ ఎక్కువ తినేయకుండా రోజుకు ఒక ఔన్స్ డార్క్ చాక్లెట్ తినొచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
