Latest Updates
-
ఆదివాసీల ఆరోగ్యానికి సీక్రెట్.. అమ్మమ్మల కాలం నాటి ఘాటైన ఆలూ, క్యాప్సికం రోటీ పచ్చడి.! -
కుంభ రాశిలో రాహు-చంద్రుల కలయిక..భయంకరమైన గ్రహణ యోగంతో సెప్టెంబర్ 25 వరకు 3 రాశులకు కష్టకాలం! -
మీ ఇంట్లో 3 క్యారెట్లు ఉంటే ఇలా ఘీ రోస్ట్ చేయండి..మటన్ ని మించిన టేస్ట్..చపాతీ, రోటీలోకి బెస్ట్! -
మీరు కొనే పాలు స్వచ్ఛమైనవేనా.. ఈ సింపుల్ టెస్ట్‌తో ఇంట్లోనే కనిపెట్టేయొచ్చు.! -
కామానికి కాదేదీ అనర్హం: భర్త ఫ్రెండ్ ను అన్నా అంటూ 3 ఏళ్లు రాఖీ కట్టి..అతడితోనే లేచిపోయిన మహిళ! -
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.!
రాత్రి భోజనం భలే పసందైన విందు
సాయంత్రం దీక్ష విరహన అనంతరం రాత్రి 8గంటల ప్రాంతంలో భోజనం చేయాలి. బియ్యం, గోధుమలు, రాగులతో చేసిన ఆహారం తీసుకోవడం మంచిది. ఈ మూడింటిలో పొటాషియం, ప్రొటీన్లు, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. కూరల్లో నూనె వాడకం తగ్గించాలి. సాధ్యమైనంత తక్కువగా భోజనం చేసినా ఎక్కువ మొత్తంలో తిన్నట్లు అనిపిస్తుంది. శరీరానికి సరైన శక్తి లభించదు. నూనె తగ్గించి తీసుకుంటే ఆహారపాళ్లు సరైన విధంగా శరీరానికి వెళతాయి. ఆహారంలో మాంసం కన్నా చేపలు ఎక్కుగా వాడాలి. అందులో ఒమెగా 3ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. అవి గుండెకు బలాన్నిస్తాయి. ఆహారంలో ఒక భాగంగా ఉండేటట్లు చూసుకోవాలి. రొయ్యలు, పీతలు, తగ్గించాలి. స్కిన్ లెస్ చికెన్ తీసుకోవాలి.

రంజాన్ నెలలో నగరంలోని వీధి వీధినా హాలీం ఘుమఘుమలు భోజన ప్రియుల్ని ఇట్టే ఆకర్షిస్తాయి. ముఖ్యంగా పాత నగరంలోని అన్ని హోటళ్లలో ఈ ఇరానీ హలీం అభిస్తుంది. సాయంత్రం కాగానే వందల సంఖ్యలో దీనికోసం బారులు తీస్తారు. గోధుమలు, పొట్టేలు మాంసం, దేశవాళీ నెయ్యి, సుగంధ ద్రావ్యాలు సమపాళ్లలో కలిపి తాయరు చేస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీన్ని ఉడికించి తయారు చేస్తారు. ఈ వంటకాన్ని అన్ని వయస్సుల వారు ఇష్టంగా ఆరగిస్తారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
