Latest Updates
-
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.? -
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్‌లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.!
మహిళల మూడ్ మస్తుగుండాలంటే!

జింజర్ టీ - అల్లం టీని మనం సాధారణంగా జీర్ణక్రియ మెరుగుపడటానికిగాను పొట్ట సంబంధిత సమస్యలకు వాడుతూంటాం. అయితే అల్లం టీ మహిళలకు మరింత ఉత్సాహాన్నిచ్చి రోజంతా చురుకుగా వుంచుతుందని పోషకాహార నిపుణులు చెపుతున్నారు. జింజర్ టీ ఉదయమే ఒక కప్పు తాగితే చాలు రోజంతా ఉరకలేసే ఉత్సాహమే. అంతే కాదు దీని ప్రభావంతో వారు తమ భాగస్వాములకు సైతం మంచి ట్రీట్ కూడా ఇస్తారట.
చాక్లెట్ - చాక్లెట్ మెదడులో సంతోషానికి సంతృప్తికి, రిలాక్సేషన్ కు కారణమైన సెరోటోనిన్ అనే రసాయనాన్ని బ్రెయిన్ లో రిలీజ్ చేస్తుంది. మరింత ఆనందం కలగాలంటే డార్క్ చాక్లెట్ తింటే రోజులో అధిక సమయం పాటు సంతోషంగా గడిపేస్తారని, హాయి భావిస్తారని తెలుపుతారు. డార్క చాక్లెట్లో స్ట్రా బెర్రీలలోని యాంటీ ఆక్సిడెంట్ల సంఖ్యకంటే కూడా ఎనిమిది రెట్లు అధికంగా వుంటాయని వెల్లడైంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
