Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సహజ చక్కెరకల రోజువారీ ఆహారాలు!

1. బ్రేక్ ఫాస్ట్ ఎలా వుండాలి? తాజా కూరగాయలు, బెర్రీలు, ప్రొటీన్ ఆధారిత ఆహారాలు చక్కెర రహితంగా వుంటాయి. ఎగ్ ఆమ్లెట్, బేకన్ లేదా హామ్, ఛీజ్, కూరగాయలు తక్కువ కేలరీలుండే ఆహారాలు. బెర్రీలు, పండ్లువంటి వాటిలో సహజ చక్కెర వుంటుంది.
2. డైట్ లంచ్ - లంచ్ లో రుచికరమైన హామ్ బర్గర్ ఎంతో మంచిది. దీనిలో తాజా కూరలు, చక్కెర రహిత ఔషధాలుంటాయి. (ఉల్లిపాయ, పప్రికా, బ్రక్కోలి, చికెన్, మొదలైనవి)
3. చక్కెర లేని డెజర్ట్స్ - పెరుగు లేదా పండ్లు చక్కెర లేకుండా తినవచ్చు. స్ట్రాబెర్రీలు, ఖర్చూరాలు, తేనె లేదా అరటిపండు వంటివి సహజ చక్కెరను శరీరానికి అందిస్తాయి.
4. సంపూర్ణ ధాన్యాల బ్రెడ్, బీన్స్, చిలకడదుంపలు కార్బోహైడ్రేట్ ఆహారాలు. తక్కువ కొవ్వు కల పాలు, మీగడ వంటివి కూడా తగినంతగా తినవచ్చు.
పీచు అధికంగా వుండే, గుండెకు మేలు చేసే చేప, బ్రౌన్ రైస్ లను చక్కటి ప్రత్యామ్నాయ ఆహారాలుగాను డయాబెటిక్ ఆహారంగాను తినవచ్చు. ఈ ఆహారాలు తినడం ఆచరిస్తే, బరువు పెరగకుండా సహజ చక్కెరలతో మంచి ఎనర్జీ పొంది, రోజంతా చురుకుగా వుండవచ్చు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications