Latest Updates
-
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్ -
మన పూర్వీకుల ఆరోగ్య రహస్యం గుమ్మడికాయ దప్పళం.. వారానికోసారి తింటే సర్వరోగాలు మాయం.! -
కేవలం 10 నిమిషాల్లో స్వర్గాన్ని చూపించే వెల్లుల్లి కారం ఆమ్లెట్..ఎలా చేసుకోవాలంటే..
ఆహారాలకు తోడుగా రెడీమేడ్ ప్రొటీన్ ఆహారాలు!

1. క్రమం తప్పకుండా వాడే ఈ ప్రొటీన్ పోషక ఆహారాలు భోజనానికి భోజనానికి మధ్య మీ ఆకలిని అరికడతాయి.
2. పనులతో బిజీగా వుండేవారికి వేసుకోవడం, తినడం లేదా తాగడం ఎంతో తేలిక.
3. చిన్నమొత్తాలలో తీసుకుంటాం కనుక ఖచ్చితమైన పోషణ అందుతుంది.
4. శరీరం కొవ్వును కరిగించేలా చేసి ఆరోగ్యకరంగా బరువు తగ్గిస్తుంది.
5. కేలరీలు నియంత్రించేటపుడు చాలినంత ప్రొటీన్ సరఫరా చేస్తాయి.
6. బరువు నియంత్రించవచ్చు.
7. అధిక కేలరీలు వున్న అధిక కొవ్వుకల స్వీట్లను తగ్గిస్తాయి.
8. కష్టపడి సమయం వెచ్చించి ఆహారం తయారు చేయకుండా కొనుగోలుతో సరిపెట్టవచ్చు.
9. డైట్, పోషకాహార నిపుణతలు మొదలైన వాటి ఆహారంగా సరైన పాళ్ళలో లభిస్తాయి.
10. రోజువారీ దినచర్యకు అవసరమైన శారీరక శ్రమకు శక్తినందిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
