Latest Updates
-
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.! -
పరగడుపున తమలపాకు నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
సౌత్ ఇండియన్ స్టైల్ బాదం హల్వా..నాలుక మీద అమృతం పెట్టుకున్నట్లే ఉంటది! -
రెగ్యులర్ టిఫిన్స్‌తో బోర్ కొడుతుందా.. సిటీ కమ్యూనిటీ స్లైల్ దాల్ పక్వాన్ ట్రై చేయాల్సిందే.!
అతి సులభంగా బరువు తగ్గాలనుకొనే వారికి 7 రోజుల డైయట్ ప్లాన్...

మొదటి రోజు: ఆపిల్, కమల, దానిమ్మ, బత్తాయి, జామ, మొదలైన రకాల పండ్లను మూడు పూటలా ఆహారముగా తీసుకొనవలెను, అందులో పుచ్చకాయ, తినే దోసకాయను ఎక్కువగా తీసుకొనవలెను..."అరటిపండు మాత్రము తీసుకొనరాదు"
రెండవ రోజు: ఉదయాన్నే ఫలాహరముగా బంగాల దుమను ఉడకబెట్టి ఆహారముగా తీసుకొనవలెను, తదుపరి అన్ని రకాల కూరగాయలను పచ్చిగా గాని, ఉడక బెట్టినవి గాని తినవలెను.... కొబ్బరి మాత్రము తినకండి!
మూడవ రోజు: పండ్లు కాయగోరలు కలపి అనగా మిక్స్ చేసి తినాలి. అరటి పండు, బంగాళదుంప మాత్రం తినవవద్దు.
నాలుగువ రోజు: ఈరోజు ఉదయము రెండు అరటి పండ్లు + ఒక గ్లాసు పాలు. మద్యహనము రెండు అరటి పండు + ఒక గ్లాసు పాలు. రాత్రి రెండు అరటి పండ్లు + ఒక గ్లాసు పాలు మరియు కూరగాయల సూప్ తీసుకోవచ్చు.
ఐదవ రోజు: ఈరోజు ఒక్క కప్పు రైస్, మరయు ఆరు బంగాళదుంపలు + పన్నండు గ్లాసులు మంచినీరు త్రాగాలి.
ఆరవ రోజు: ఈరోజు ఒక్క కప్పు రైస్, పచ్చికూరగాయలు వుడికించనటువంటివి మాత్రమే తీసుకోవాలి.
ఏడవ రోజు: ఈరోజు ఒక్క కప్పు రైస్ + పచ్చికూరగాయలువుడ్డికేపేట్టినవి తీసుకోవాలి, ఒక కప్పు పండ్లరసం తీసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
