Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
బరువు తగ్గాలనుకొనే వారు చేయకూడని పనులు
ఒక్కో సందర్భంలో మనం క్రమంగా బరువు పెరుగుతాం అయితే దాన్ని మనం దాన్ని గుర్తించలేం. కానీ ఏదో ఒక రోజు మాత్రం మనల్ని మనం అద్దంలో చూసుకోవడం వల్ల తెలుస్తుంది అసలు సంగతి. మనం బరువు పెరుగుతున్నామన్న టెన్షన్ అప్పుడు మొదలవుతుంది. దాంతో త్వరగా బరువు తగ్గాలని ఆ రోజు నిర్ణయం తీసుకుంటారు. అయితే బరువు పెరగడం చాలా సులభం, కానీ బరువు తగ్గడం అంత సులభతరం కాదు. మరి అంత త్వరగా మీరు బరువు తగ్గాలంనుకొంటే లైపోసెక్షన్, పిల్స్, మరియు ఉపవాసం వంటి హానికరమైన మరియు ఖరీదైన పద్దతులు మాత్రమే మన దగ్గర మిగిలి ఉన్నాయి.
బరువు కోల్పోవడానికి మీరు వివిధ పద్ధతులను పాటించేలా ప్రయత్నం చేయవచ్చు. మీరు ప్రతి రోజు ఆహారాలు మరియు వ్యాయామం చేసిన కూడా బరువు తగ్గటానికి ఎటువంటి ఫలితం ఉండదు. అయితే మీకు ఎక్కడ తప్పు జరుగుతుంది? నిజంగా మీరు ఎందుకు బరువు తగ్గట్లేదు? గందరగోళంగా ఉందా? అయితే అప్పుడు అవకాశాలు మరియు చేయకూడని అంశాలు గురించి ఇక్కడ చదవండి.

బ్రేక్ ఫాస్ట్ మానివేయుట
బ్రేక్ ఫాస్ట్ అనేది రోజులో అత్యంత ముఖ్యమైన భోజనంగా చెప్పవచ్చు.ఇది మీరు ఉపవాసం రాత్రి తినే భోజనంగా చెప్పవచ్చు.అంతేకాక అల్పాహారం ప్రతి రోజు కార్యకలాపాలు చేయడానికి శరీరంనకు అవసరమైన శక్తిని అందిస్తుంది. జీవక్రియ యొక్క మృదువైన పనితీరుకు సహాయపడుతుంది.

ఎక్కువ సమయం అయిన తర్వాత తినటం
ఇప్పటికీ తక్కువ మొత్తంలో తరచుగా భోజనాలు లేదా అల్పాహారాలు తినడం అనేది ఎక్కువ సమయం అయిన తర్వాత తినటం కంటే ఆరోగ్యకరమైనది అని చెప్పవచ్చు. మీ నమ్మకానికి విరుద్ధంగా,ఎక్కువ సమయం తర్వాత ఆహారం చాలా హానికరం. దీని వలన జీవక్రియ నెమ్మదిగా జరుగుట మరియు రక్తంలో చక్కెర స్థాయిలలో ప్రమాదంనకు దారి తీయవచ్చు. కానీ బరువు నష్టం యొక్క కొరత స్పష్టంగా ఉంటుంది.

నిర్దిష్ట సమయంలో భోజనం చేయకపోవటం
నిర్దిష్ట సమయంలో భోజనం చేయకపోవటం వలన రోజువారీ కార్యకలాపాల షెడ్యూల్ లేదా మృదువైన శారీరక విధులను దెబ్బతీస్తుంది. అటువంటి చర్య జీవక్రియలో కేలరీలు బర్నింగ్ చేయటానికి బాధ్యత వహిస్తుంది.

అనారోగ్యకరమైన ఆహారం తరచుగా తినడం
బహుశా మీరు వేపుళ్ళు మరియు హాంబర్గర్లు తరచుగా తినడం వలన బరువు తగ్గటానికి ఎట్టి పరిస్థితిలోను వీలు ఉండదు. జిడ్డుగల ఆహారం అధిక మోతాదులో తీసుకోవటం వలన ఆహార జీవక్రియ నిదానం మరియు కేలరీలు పెరుగుతాయి.

లిక్విడ్ కేలరీలు
నిర్జలీకరణ తగ్గించడానికి లిక్విడ్ త్రాగుతారు. కానీ అధిక మోతాదులో తీసుకొంటే బరువు పెరుగుటకు కారణమవుతుంది. మీరు వ్యాయామం చేస్తున్నప్పటికీ ఆల్కహాల్ చాలా పెద్ద మొత్తాలలో తీసుకోవడం వలన జీవక్రియ నిదానం అయ్యే అవకాశం ఉంది.

పెద్ద విరామాలలో తినడం
మీరు పెద్ద విరామాలలో తినడం ద్వారా బరువును కోల్పోవచ్చని భావిస్తున్నారా. పెద్ద విరామాలలో తినడం ద్వారా బరువు కోల్పోవటం అనేది చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి మీరు తరచుగా తినాలి. రెండు భోజనాల మధ్య విరామంలో స్నాక్స్ తీసుకోవాలి.

పూర్తిగా ఆహార పద్ధతిని వదిలివేయిట
ఒక ప్రత్యేక ఆహారం ఎక్కువగా తినకూడదని సలహా ఇవ్వవచ్చు. కానీ అదే సమయంలో తప్పనిసరిగా పూర్తి ఆహారంను మానవలసిన అవసరం లేదు. దానికి బదులుగా తినే విషయంలో నియంత్రణ ఉండాలి. క్రమపద్ధతిలో బరువు కోల్పోయే క్రమంలో నిజమైన విషయాలు తెలుసుకోవటం ముఖ్యం. అయితే అనేక మంది తరచూ ఏమి తెలుసుకోకుండా నిర్లక్ష్యం వహిస్తారు. కానీ తప్పనిసరిగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. మీరు తప్పనిసరిగా వాస్తవాలను తెలుసుకోవటం కొరకు మరియు అనుమానాలను నివృత్తి చేసుకోవటం కొరకు ఎల్లప్పుడూ ఒక ప్రొఫెషనల్ ను సంప్రదించాలి.



Click it and Unblock the Notifications
