Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
శ్రమ, ఖర్చులేకుండా ఎఫెక్టివ్ గా బరువు తగ్గించే హాట్ బెవరేజస్
ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ప్రతి ఒక్క అమ్మాయి స్మార్ట్ గా స్లిమ్ గా ఉండాలని కోరుకుంటుంది. అందుకు చాలా మార్గాలున్నాయి. శరీరంలో కొన్ని పౌండ్ల బరువు తగ్గించుకోవడానికి క్యాలరీలను బర్న్ చేసుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ మార్గాలున్నాయి. బరువు తగ్గించుకోవడం ఒక టాక్స్ వంటిది, ముఖ్యంగా డైట్ మరియు వ్యాయామం ఫాలో అవ్వకపోతే మరింత కష్టం.
అయితే, ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, కొన్ని హాట్ బెవరేజస్ (పానీయాలు)బరువు తగ్గిస్తాయిని తెలియజేస్తున్నారు. ఈ హాట్ బెవరేజెస్ ను త్రాగినప్పుడు శరీరంలోని కొవ్వు క్రమంగా కరిగిపోతుంది.
READ MORE: నిద్రలేమి సమస్యను నివారించే హెల్తీ బెడ్ టైమ్ డ్రింక్స్
అయితే, ఈ వెయిట్ లాస్ చిట్కా వల్ల ఒక ప్రతి కూల ప్రభావం కూడా ఉన్నది. కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇంట్రడక్షన్ లో తెలిపిన విధంగా ఈ క్రింది తెలిపిన బెవరేజస్ మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అదిబరువు, హై క్యాలరీలు, ఫ్యాట్ తగ్గించుకోవడానికి సమయం లేనప్పుడు ఈ చిట్కాలు అనుసరించం ఒక మంచి ఉపాయం.
READ MORE: జుట్టు సంరక్షణకు బెవరేజస్ తో అధిక లాభం.!
మరి ఇంకెందుకు ఆలస్యం యమ్మీ హాట్ బెవరేజస్ ను త్రాగి బరువు తగ్గడానికి ప్రయత్నించండి...

కాఫీ:
బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో ఎఫెక్టివ్ హాట్ బెవరేజ్ . రోజులో రెండు సార్లు బ్లాక్ కాఫీ , షుగర్ లేకుండా త్రాగడం వల్ల ఆలస్యంగా అయినా బరువు తగ్గించుకోవచ్చు.

గ్రీన్ టీ:
బరువు తగ్గించుకోడానికి గ్రీన్ టీ మరో హోం రెమెడీ . ఒక కప్పు వేడి వేడి గ్రీన్ టీలో ఒక టేబుల్ స్పూన్ తేనె చేర్చి త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇంకా గ్రీన్ టీలో 2-3చుక్కల నిమ్మరసం చేర్చడం వల్ల మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . గ్రీన్ టీని ఖాలీపొట్టతో ఉదయం నిద్రలేవగానే తీసుకోవాలి

బ్లాక్ టీ:
బరువు తగ్గించుకోడానికి మరో ఎఫెక్టివ్ హాట్ బెవరేజ్ బ్లాక్ టీ . బ్లాక్ టీని కూడా ఖాలీ పొట్టతో తీసుకోవడం మంచిది అందులో కొద్దిగా నిమ్మరసం, మరియు తేనె మిక్స్ చేసుకుంటే మరింత ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

హనీ టీ:
హాని టీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే త్రాగాలి . ఈ టీని రోజులో కనీసం మూడు సార్లు తీసుకుంటే బరువు తగ్గడానికి మరింత మంచిది . గొంతు నొప్పిగా ఉన్నట్లైతే కొద్దిగా వేడినీళ్ళను జోడించుకోవచ్చు.

సినామన్ టీ:
దాల్చిన చెక్క టీ, వారం పొడవునా తీసుకొన్న మంచి ఫలితం ఉంటుంది. అందులో చాలా త్వరగా మీరు అనుకున్న ఫలితాలను సాధించవచ్చు . ఈ హాట్ బెవరేజ్ త్రాగడం వల్ల మంచి జీర్ణక్రియను పెంచుతుంది.

మింట్ టీ:
బరువు తగ్గడానికి మింట్ టీ ఒక ఎఫెక్టివ్ హాట్ బెవరేజ్. ఈ మింట్ టీ త్రాగడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications