Latest Updates
-
మే 8: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది.. ధనలాభం ఖాయం! -
గ్యాస్, అసిడిటీకి చెక్..పడుకునే ముందు ఇదొక గ్లాస్ తాగితే కడుపు ఉబ్బరం మాయం! -
మే 8న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, ధన వర్షమే! -
గుజరాతీ స్పెషల్ జొన్న ఖీచూ..బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటిక్ పేషెంట్లకు సూపర్! -
అన్నమయ్య 618వ జయంతి వేడుకలు: భక్తుల పరవశం, టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు.. ఈ విశేషాలు తెలుసా? -
మకర రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి కెరీర్లో తిరుగులేని విజయం.. నేటి రాశి ఫలాలు! -
వృషభం, తుల రాశులపై లక్ష్మీ కటాక్షం.. ఎవరి అదృష్టం మారబోతోంది? - శుక్రవారం, 08 మే 2026 -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కేఫ్‌లో దిమ్మతిరిగే బిల్లు! ఈ కొత్త మోసం గురించి తెలుసా? -
బీహారీల బలం ఇదే..వహ్వా అనిపించే తీసి భాత్..ఎలా చేసుకోవాలంటే.. -
లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారా? జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది, అసలు నిజాలు ఇవే!
పురుషులు ఊబకాయంను నివారించటానికి జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు
పురుషులకు మంచి లుక్ కావాలంటే తప్పనిసరిగా వ్యాయామం చేయాలి. ఈ బిజీ జీవనశైలిలో ఒత్తిడి మరియు సమయం లేకపోవటం వంటి కారణాలతో వ్యాయామం చేయటం అసలు కుదరటం లేదు. అలాగే పురుషులు ఆరోగ్యం విషయానికి వచ్చేసరికి చాలా తేలికగా తీసుకుంటారు.
ఈ విధంగా ఆరోగ్యాన్ని విస్మరించడం వలన అనేక సమస్యలు వస్తాయి. ఆరోగ్య స్పృహ కలిగిన పురుషులు స్థూలకాయం నిరోధించడానికి ఈ సాధారణ జీవనశైలి చిట్కాలను పాటించటానికి ప్రయత్నం చేయాలి.
ఈ జీవనశైలి మార్పులతో మొత్తం అవయవాలను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నేటి ప్రపంచంలో గుండె జబ్బులు,అవయవాల వైఫల్యాలు ఎక్కువ అయ్యిపోయాయి.
35 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి పని ఒత్తిడి ఎక్కువ అయ్యిపోతుంది. అంతేకాక అనేక రకాల ఆరోగ్య సమస్యలు నిశ్శబ్ద కిల్లర్ గా ఉంటాయి. కాబట్టి, మీరు స్థూలకాయం నివారించేందుకు మరియు ఆరోగ్యంగా ఉండటానికి జీవనశైలి చిట్కాలను పరిశీలించండి.

ద్రవాలను తీసుకోవాలి
ప్రతి రోజు ద్రవాలను ఎక్కువగా తీసుకోవాలి. సిట్రస్ జ్యూసులు మరియు నీరు కడుపును నింపటానికి సహాయం చేస్తాయి. అందువలన ఎక్కువగా తినటం ఎక్కువ బరువును నిరోదించవచ్చు.

షేక్స్ త్రాగండి
స్థూలకాయంను నిరోధించడానికి మీ ఆహారంలో షేక్స్ చేర్చండి. షేక్స్ లో ప్రోటీన్ మరియు ఫైబర్ ఉంటుంది. అలాగే అధిక మొత్తంలో కేలరీలు మరియు పిండి పదార్థాలు ఉంటాయి.

వారాంతాల్లో వర్క్ అవుట్స్
మీరు ఒక వారంలో 5 రోజులు జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ ఉంటే, వారాంతాల్లో కూడా వర్క్ అవుట్స్ చేయాలి. ఈ జీవనశైలి మార్పు స్థూలకాయం నిరోధించడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

డిన్నర్ రూల్
డిన్నర్ రూల్ ని తప్పనిసరిగా పాటించాలి. రాత్రి 7 గంటలకే డిన్నర్ పూర్తి చేయాలి. అలాగే కేలరీలు మరియు భారీ ఆహారాలను మానేయాలి.

ఆకలితో ఉండకూడదు
మీ కడుపు ఎప్పుడు ఆకలిగా ఉండకూడదు. ఆకలిగా ఉండుట వలన ఎక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవటం జరుగుతుంది. ఇది మంచి పద్దతి కాదు.

ఏమి తింటున్నారో చూసుకోవాలి
మహిళలు ఎలా తింటున్నారో చూసి మీరు కూడా వారిని అనుసరించాలి. మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీరు ఏమి తింటున్నారో అనేది తప్పనిసరిగా గమనించాలి. లేకపోతే ఇది ఊబకాయ ప్రమాదాన్ని పెంచుతుంది.

ఒత్తిడి ఉండకూడదు
ఒత్తిడి ఒక సైలెంట్ కిల్లర్. కాబట్టి ఎప్పుడు ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. ఇది మీ ఆరోగ్య మరియు జీవనశైలి అలవాట్లను నాశనము చేస్తుంది. మీ ఆకలి కంటే ఎక్కువగా తినటాన్ని ప్రోత్సహిస్తుంది.



Click it and Unblock the Notifications