అమరేంద్ర ‘‘బాహుబలి’’అనే నేను డైట్ విషయంలో రాజమాత సాక్షిగా !

Posted By:
Subscribe to Boldsky

మరొ కొన్ని గంటల్లో బాహుబలి-2 సినిమా విడుదలకానుంది. దాదాపు రెండేళ్లపాటు బాహుబలి-2 సినిమా ఎప్పుడు విడుదల అవుతందా అని ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నది. సమయం దగ్గర పడేకొద్ది ఇక ఆగలేం అంటూ టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు.

The Diet secret behind Prabhas' look in Baahubali and Baahubali 2

అయితే బాహుబలి-2 సినిమాలో మన అమరేంద్ర బాహుబలి ఎలా దర్శనం ఇస్తారో అంటూ ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రెండేళ్ల పాటు నోటిని కట్టేసిన అమరేంద్ర బాహుబలి తన ప్రత్యర్థి ఆరు అడుగుల కండల వీరుడు బళ్లాల దేవుడిని ఢీకొట్టడానికి పెద్ద సాహసమే చేశాడు.

1. ప్రపంచ దేశాలకు పరిచయం

1. ప్రపంచ దేశాలకు పరిచయం

ప్రపంచ దేశాలకు ఒకే ఒక్క సినిమాతో పరిచయం అయిన తెలుగు హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించాడు.

రెబల్ అంటే రెబల్

రెబల్ అంటే రెబల్

బాహుబలి ది బిగినింగ్ లో కొంచెం స్లిమ్ గా దర్శనం ఇచ్చే ప్రభాస్ బాహుబలి-2 సినిమాలో 150 కేజీల భారీ దేహదారుడ్యంతో దర్శనం ఇస్తున్నాడు.

బాహుబలి కోసం

బాహుబలి కోసం

బాహుబలి-2 సినిమా కోసం ప్రభాస్ డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుని తన శరీర ఆకారాన్ని మార్చుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.

అంతర్జాతీయ గుర్తింపు

అంతర్జాతీయ గుర్తింపు

బాహుబలి ది బిగినింగ్ సినిమా ప్రభాస్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చింది.

జాగ్రత్తల విషయంలో రాజీ లేదు

జాగ్రత్తల విషయంలో రాజీ లేదు

బాహుబలి ది బిగినింగ్ సినిమా ప్రభాస్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకు వచ్చిన విషయం గుర్తు పెట్టుకున్న ప్రభాస్ చాల జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రతి రోజూ రెండు గంటలు

ప్రతి రోజూ రెండు గంటలు

రెండు సంవత్సరాల నుంచి ప్రభాస్ ప్రతి రోజు రెండు మూడు గంటల పాటు జిమ్ లో కుస్తీపడ్డాడు.

అమెరికా నుంచి తెప్పించారు

అమెరికా నుంచి తెప్పించారు

అమెరికా నుంచి తెప్పించిన స్పెషల్ జిమ్ ఎక్వీప్ మెంట్ తో ప్రభాస్ తన దేహదారుడ్యంలో మార్పలు తెచ్చుకున్నారు.

నోటిని కట్టేసి

నోటిని కట్టేసి

ప్రభాస్ గతంలో ప్రతిరోజు తీసుకునే ఆహారాన్ని పూర్తిగా పక్కన పెట్టేశాడు. బాహుబలి-2 సినిమా కోసం నోటిని కట్టేశాడు.

ప్రతి రోజు 42 ఎగ్స్

ప్రతి రోజు 42 ఎగ్స్

బాహుబలి-2 సినిమాలో అమరేంద్ర బాహుబలిగా దర్శనం ఇవ్వడానికి ప్రభాస్ ప్రతి రోజూ ఉదయం 42 వైట్ ఎగ్స్, పావు కిలో చికెన్, ఫ్రూట్స్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకున్నాడు.

లంచ్ అంటే ఇదే

లంచ్ అంటే ఇదే

ప్రతి రోజు లంచ్ లో బ్రౌన్ రైస్, ఓట్స్, పాస్ట్రా, బ్రోకలి, సలాడ్స్ తో పాటు ప్రోటిన్ పౌండర్ ను సూప్, పాలలో తీసుకున్నాడు.

స్నేహితులు

స్నేహితులు

బాహుబలి-2 సినిమా కోసం ప్రభాస్ ఫుడ్ విషయంలో తీసుకునే జాగ్రత్తలు తెలుసుకున్న ఆయన సన్నిహితులు ఇప్పటికీ పొగడ్తలతో ముంచేస్తున్నారు.

మీల్స్ లో అంక్షాలు

మీల్స్ లో అంక్షాలు

ప్రతిరోజు మీల్స్ ఓకే సారి తీసుకోకుండా ఐదు సార్లు తీసుకునేలా ప్రభాస్ పక్కా ప్లాన్ చేసుకున్నాడు.

పేరంట్స్ తో ఇబ్బంది

పేరంట్స్ తో ఇబ్బంది

బాహుబలి సినిమా కోసం డైట్ విషయంలో మా పేరంట్స్ ను ఒప్పించడానికి చాల కష్టం అయ్యిందని ఇప్పటికే ప్రభాస్ స్పష్టం చేశారు.

తల ప్రాణం తోకకు వచ్చింది

తల ప్రాణం తోకకు వచ్చింది

డైట్ విషయంలో తన కుటుంబ సభ్యులను ఒప్పించడానికి తల ప్రాణం తోకకు వచ్చిందని, నా ఆరోగ్యం విషయంలో వారు చాల భయపడ్డారని ప్రభాస్ అంటున్నారు.

రెండు పాత్రల కోసం

రెండు పాత్రల కోసం

బాహుబలి సినిమాలో ప్రభాస్ రెండు పాత్రల్లో కనిపిస్తారు. ఆ రెండు పాత్రల కోసం బరువు పెరగడం, తగ్గడం చెయ్యడానికి చాల కష్టపడ్డారు.

అనుష్కాతో ఇలా

అనుష్కాతో ఇలా

బాహుబలి-2 సినిమాలో దేవసేన అనుష్కాతో కలిసి ప్రభాస్ భారీదేహంతో దర్శనం ఇవ్వనున్నారు.

కెమిస్ట్రీ వర్క్ఔట్

కెమిస్ట్రీ వర్క్ఔట్

ప్రభాస్, అనుష్క కెమిస్ట్రీ ఎలా వర్క్ ఔట్ అయ్యిందో అంటూ ఆందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు

మిల్కీబ్యూటీ

మిల్కీబ్యూటీ

బాహుబలిలో ప్రభాస్ మరో శివుడి పాత్రలో దర్శనం ఇస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి ది బిగినింగ్ లో ప్రభాస్, మిల్కీ బ్యూటీ తమన్నా జంట అదిరిందనే చెప్పాలి.

గ్రాఫిక్స్

గ్రాఫిక్స్

భారీ ఆకారంతో అమరేంద్ర బాహుబలి పాత్రలో కనిపించడానికి మొదట గ్రాఫిక్స్ ఉపయోగించుకోవాలని చాల మంది సూచించారని సమాచారం.

ఇష్టం లేదనే ఇలా

ఇష్టం లేదనే ఇలా

గ్రాఫిక్స్ ఉపయోగిస్తే క్లారిటీ ఉండదని దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్ నిర్ణయించుకుని డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు.

హాలీవుడ్ హీరో అవుతాడా

హాలీవుడ్ హీరో అవుతాడా

ప్రభాస్ కు ఇప్పుడు హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆయన సినిమాలు ఇక ముందు ఆ స్థాయిలోనే ఉంటాయని ఆయన అభిమానులు అంటున్నారు.

ఈశ్వర్ సినిమాతో

ఈశ్వర్ సినిమాతో

ఈశ్వర్ సినిమాతో తన కేరియర్ ప్రారంభించిన ప్రభాస్ ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి చివరికి అమరేంద్ర బాహుబలిగా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.

క్యూ ఉన్నారు కానీ

క్యూ ఉన్నారు కానీ

ప్రభాస్ పెళ్లి ఎప్పుడు ? అంటూ సినీ వర్గాలు చర్చించుకుంటూనే ఉన్నాయి. ప్రభాస్ లవ్ మ్యారేజ్ చేసుకుంటారని పుకార్లు వచ్చాయి.

 ప్రభాస్, అనుష్క జంట అదుర్స్ అంటే

ప్రభాస్, అనుష్క జంట అదుర్స్ అంటే

ప్రభాస్, అనుష్క కలిసి గతంలో కొన్ని సినిమాల్లో నటించారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని పుకార్లు హల్ చల్ చేశాయి.

 అనుష్క్ మాటల్లో

అనుష్క్ మాటల్లో

బాహుబలి-2 సినిమా విడుదలకు ముందు ప్రభాస్, అనుష్క ఓటీవీ చానల్ కు ఇంటర్వూ ఇస్తూ మా జంట చూడటానికి బాగుంటుందని అందరూ అంటుంటారని చెప్పారు.

. బ్రేక్ వేసిన స్వీటీ

. బ్రేక్ వేసిన స్వీటీ

మేము జంటగా ఉండేది సినిమాలలో మాత్రమే, బయట మేమిద్దరం మంచి స్నేహితులు మాత్రమే అంటూ అనుష్క పుకార్లకు చెక్ పెట్టారు

ప్రభాస్ మాటాల్లో

ప్రభాస్ మాటాల్లో

అనుష్క, తాను మంచి స్నేహితులు, అంతే మామధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని ప్రభాస్ కూడా స్పష్టం చెయ్యడంతో ఆ పుకార్లకు బ్రేక్ పడింది.

English summary

The Diet secret behind Prabhas' look in Baahubali and Baahubali 2

The Diet secret behind Prabhas' look in Baahubali and Baahubali 2, Prabhas is an Indian film actor known for his works exclusively in the Telugu cinema. He is six feet 2 inches tall. The actor used to weight 82 kilos and has gained 20 kilos for the role in his recent movie named Baahubali. He is being traine
Story first published: Thursday, April 27, 2017, 17:30 [IST]
Subscribe Newsletter