For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పురుషుల్లో క్యాన్సర్ ఉందని తెలిపే 16 సంకేతాలు

By Super
|

క్యాన్సర్ ఒక పవర్ ఫుల్ మరియు ప్రాణాంతకమైన వ్యాధి. క్యాన్సర్ కు వెంటనే చికిత్స చేయించకోకపోతే, ప్రాణానికే ప్రమాధకరం. అయితే ఈ క్యాన్సర్ వ్యాధి లక్షణాలను గుర్గించి వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే క్యాన్సర్ వ్యాధిని కొన్ని సంకేతాలు లేదా లక్షణాల బట్టి గుర్తించవచ్చు.

మహిళలతో పోల్చిన పురుషుల్లో ఈ వ్యాధి ఎక్కువగా ఉంటుంది. పురుషుల్లో క్యాన్సర్ ను గుర్తించడానికి కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఈ లక్షణాలను గుర్తించినట్లైతే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్ళి, తగిన పరీక్షలు చేయించుకోవాలి.ఈ లక్షణాలు చాలా సాధారణంగా ఉంటాయి. చాలా మంది పురుషులు డాక్టర్ ను సంప్రదించడంలో నిర్లక్ష్యం చేస్తుంటారు మరియు ఈ లక్షణాలను కూడా నిర్లక్ష్యం చేస్తుంటారు.

ఈ క్యాన్సర్ లక్షణాలు ఇతర వ్యాధి యొక్క లక్షణాలను అని కూడా గుర్తించుకోవాలి. అందువల్ల, ఈ లక్షణాలను నిర్లక్ష్యంచేయడానికిలేదు. మరి పురుషుల్లో ఉండే క్యాన్సర్ యొక్క లక్షణాలేంటో చూద్దాం...

యూరినేషన్ సమయంలో నొప్పి

యూరినేషన్ సమయంలో నొప్పి

ప్రస్తుత రోజుల్లో చాలా మంది పురుషులు ప్రొస్టేట్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. యూరినే చేసేప్పుడు, మీరు ఏదైనా నొప్పితో బాధపడుతున్నట్లైతే లేదా యూరిన్ లో రక్తం కనబడితే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇది క్యాన్సర్ వ్యాధి యొక్క లక్షణాల్లో ఒకటి. సెమెన్ లో బ్లడ్ చేరి ఉండటం వల్ల కూడా క్యాన్సర్ కుకారణం అవుతుంది.

టెస్టికల్స్ లో మార్పులు

టెస్టికల్స్ లో మార్పులు

పురుషుల్లో క్యాన్సర్ యొక్క ప్రధాన లక్షణం, టెస్టికల్స్ లో మార్పులు.టెస్టికల్స్ డార్క్ గా మారడం లేదా గడ్డలా అనిపిస్తే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

చర్మంలో మార్పులు

చర్మంలో మార్పులు

ఆరోగ్య నిపుణుల ప్రకారం పురుషుల్లో 50ఏళ్ళ దాటిన వారిలో స్కిన్ క్యాన్సర్ అభివ్రుద్ది చెందుతుంది . చర్మంలో అనుకోకుండా కలర్ మారడం, అనేది పురుషుల్లో క్యాన్సర్ లక్షణాల్లో ఇది ఒకటి.

నోట్లో పులసడం

నోట్లో పులసడం

కొన్ని సందర్భాల్లో నోట్లో ఎక్కువగా పులుస్తుండం, తరచూ ఇలా జరుగుతుంటే భయపడాల్సిన అవసరం లేదు. అయితే గల్ల ఎర్రగా లేదా బ్లూగా లేదా తెల్లగా పడుతుంటే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.

తరచూ దగ్గుతుండటం

తరచూ దగ్గుతుండటం

దీర్ఘకాలం నుండి దగ్గుతో బాధపడటం కూడా క్యాన్సర్ కు ఒక లక్షణంగా భావించాలి. ఈ సమస్యను నివారించడంలో మందులు పనిచేయకపోతే, కచ్చితంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ గా గుర్తుంచాలి.

మలంలో రక్తం

మలంలో రక్తం

మలంలో రక్తం పడుతుంటే నిర్లక్ష్యం చేయకూడదు. మీరు మలబద్దకం లేదా హెమరాయిడ్స్ తో బాధపడుతున్నా, మలంలో రక్తం పడుతున్నా వెంటనే డాక్టర్ ను సంప్రందించాలి.

తరచూ పొట్టనొప్పి

తరచూ పొట్టనొప్పి

పురుషుల్లో తరచూ పొట్టనొప్పి , పొట్టఉదరంలో నొప్పి లేదా అనుకోని తిమ్మెర్లు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఈ క్యాన్సర్ యొక్క సంకేతం లుకేమియా లేదా ఈసోఫజెల్, లివర్, ప్యాన్

క్రియాటిక్

క్రియాటిక్

ఎవరికైతే తరచూ పొట్ట ఉదరంలో నొప్పి మరియు పొట్ట ఉదరం క్రింది భాగంలో అనుకోకుండా తిమ్మెర్ల లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఈ క్యాన్సర్ చిహ్నాం లుకేమియా, ఈసోఫాజెల్, లివర్, ప్యాంక్రియాటిక్,లేదా కొలెరెక్టల్ క్యాన్సర్ గా గుర్తించాలి.

తరచూ జ్వరంతో బాధపడుట

తరచూ జ్వరంతో బాధపడుట

లుకేమియాకు ప్రారంభ లక్షణం తరచూ జబ్బుపడుతుండటం మరియు అధిక జ్వరం మరియు చలి, వణుకు పుడుతుంది. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

మ్రింగలేకపోవడం

మ్రింగలేకపోవడం

లంగ్ క్యాన్సర్ ప్రారంభ లక్షణాల్లో మ్రింగడంలో నొప్పి, గొంతు నిప్పి యొక్క లక్షనం. ఈ నొప్పి రెగ్యులర్ గా ఉంటే, అప్పుడుమీరు వెంటనే పరీక్షచేయించుకోవాలి. పురుషుల్లో క్యాన్సర్ కు ఇదో ప్రధాన లక్షణం.

బ్రూసింగ్:

బ్రూసింగ్:

లుకేమియా యొక్క ప్రారంభం లక్ష్యం రక్తంప్రవాహంలో ఒడిదుడుకులు, రక్తం గడ్డకట్టడం . ఇలా తరచూ రక్తంలో గడ్డకడుతుంటే, అప్పుడు అది క్యాన్సర్ యొక్క ప్రధాణ లక్షణం.

వేగంగా బరువు తగ్గడం:

వేగంగా బరువు తగ్గడం:

మీరు బరువు తగ్గించుకునే ప్లాన్ లో లేనప్పుడు, మీరు క్రమంగా బరువు తగ్గుతుంటే, మీరు వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. వేగంగా బరువు తగ్గడం అనేది కోలన్ లేదా లివర్ క్యాన్సర్ కు సంబంధం కలిగి ఉంటుంది.

అలసట

అలసట

లుకేమియా మరియు లింఫామా అలసటకు గురిచేస్తుంది. అందువల్ల మీరు మరింత అలసట చెందుతారు. రోజులో ఒకటి రెండు సార్లు కంటే ఎక్కువగా ఇలా అలసటకు గురి అవుతుంటే, డాక్టర్ ను సంప్రదించడం ఉత్తమం.

English summary

12 Signs Of Cancer In Men

Cancer is one of the most powerful and deadliest diseases. It can be life threatening if not diagnosed and treated early. There are a few signs of cancer you should not choose to ignore.
Desktop Bottom Promotion