Latest Updates
-
కూరలో నూనె ఎక్కువైందా? రుచి మారకుండా ఇలా ఈజీగా తీసేయండి! -
ఒక్క ముద్దలో లెక్కలేనన్ని ప్రయోజనాలు.. వయసు మళ్లినవారు తప్పనిసరిగా తినాల్సిన హెల్తీ కుర్మా.! -
చర్మ అలెర్జీలకు గుడ్ బై!.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని బెస్ట్ న్యాచురల్ రెమెడీస్ ఇవే! -
పైసా లేదని పెళ్లిళ్లు చేసుకోరు, కానీ పిల్లల్ని కంటారు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా.? -
తమిళుల ఆరోగ్య రహస్యం.. ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉండే తంజావూర్ అడై.. ఒక్కటి తిన్నా చాలు.! -
లాభ దృష్టి యోగం: సెప్టెంబర్ 15 తర్వాత ఈ నాలుగు రాశుల ఇళ్లలో ధనలక్ష్మి తిష్ట! -
కొవిడ్ ఇచ్చిన కిక్.. డిగ్రీ పట్టా లేదు, వ్యాపారం కాదు.. కానీ 20 ఏళ్లకే నెలకు రూ. లక్షల్లో ఆదాయం.! -
పచ్చిమిర్చి ఊరగాయ ఇలా చేస్తే..ఒక్క ముద్ద తినేవాళ్లు నాలుగు ముద్దలు లాగించేస్తారు! -
కౌమార దశలో బాలికలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏంటో తెలుసా.? -
చికెన్ బిర్యానీ తిన్నా షుగర్, బరువు పెరగకుండా ఉండాలంటే ఇలా చేయండి!
వేప గింజల్లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
వేప ఆకులోని ఔషధగుణాలు గురించి మనకు తెలిసినదే. కొన్ని వేల సంవత్సరాల నుండి వేపాకును వివిధ ఔషధాల్లో ఉపయోగిస్తున్నారు. ఒక్క వేప ఆకులోనే కాదు, వేప గింజలు, వేప నూనె, వేప బెరుడు ఇలా అన్ని రకాలుగా మనకు ఔషధ పరంగా బోలెడ్ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నాయి.
అన్ని రకాల జీర్ణ సమస్యలు, చర్మ సమస్యలు మరియు మరిన్ని ఆరోగ్య సమస్యలను నివారించడంలో వేపగింజలు చాల గ్రేట్ గా సహాయపడుతున్నాయి. ఈ వేప గింజలను అప్పుడుప్పుడు ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల మీ జీవన శైలి మరింత ఉత్తమంగా ఉంటుంది.
Read more at: వేపతో మొటిమలు, మచ్చలు లేని కాంతివంతమైన చర్మం సౌందర్యం
వేపగింజలను ఉపయోగించే మార్గం: వేపగింజలను పొడి చేసి వేడి పాలలో మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. మరి వేపగింజల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఒక సారి తెలుసుకుందాం...

చెవులు మరియు కళ్ళ ఆరోగ్యం:
వేపగింజలను వేపగింజల్లో మరియు వేపనూనెలో ఉపయోగిస్తున్నారు . ముఖ్యంగా కళ్ళు మరియు చెవుల ఇన్ఫెక్షన్స్ నివారించడంలో వేపగింజలతో తయారుచేసిన నూనెను ఉపయోగించవచ్చు. వేపగింజల్లో ఔషధగుణాలు ఎక్కువగా ఉండటం వల్ల ఇది సురక్షితమైనది.

మలేరియా:
మలేరియాను నివారించడానికి ఈ హోం రెమెడీని ఉపయోగించుకోవచ్చు . మలేరియాకు కారణం అయ్యే దోమలు ఉన్న ప్రదేశంలో వేప గింజలను చల్లి ఉంచడం వల్ల దోమ యొక్క గుడ్లును నాశనం చేస్తుంది. తరచూ అనారోగ్యానికి గురి అయ్యే వారికి వేపగింజలు చాలా మేలు చేస్తాయి. మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి.

బర్త్ కంట్రోల్:
మహిళలకు వేపగింజల యొక్క ప్రయోజనాలలో ఒకటి నేచురల్ బర్త్ కంట్రోల్ గా పనిచేస్తుంది. వేపగింజలు చాలా పవర్ ఫుల్ గా ఉన్నాయి, ఇది లూబ్రికేంట్ లా పనిచేసి గర్బధారణను నివారిస్తుంది. దాంతో అవాంఛిత గర్భంను నివారించుకోవచ్చు.

గర్భిణీ స్త్రీలకు చాలా ప్రమాధకరం:
వేపగింజలు గర్భిణీ మహిళలకు హాని కలిగిస్తుంది. అబార్షన్ కు దారితీస్తుంది .

వ్యాధినిరోధకతను పెంచుతుంది:
ఆటలమ్మ, చికెన్ పాక్స్, అమ్మవారు, తట్టు వల్ల కోల్పోయిన ఎనర్జీని అందివ్వడంలో, వ్యాధినిరోధకతశక్తిని పెంపొందించడంలో వేపగింజలు గ్రేట్ గా సహాయపడుతాయి.

ఇన్ఫెక్షన్స్ నివారస్తుంది:
వేపగింజలు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది. ముఖ్యంగా మొటిమలు, ముఖంలో బాయిల్స్, అల్సర్ వంటి వాటిని ఎఫెక్టివ్ గా ఎదుర్కొంటుంది .



Click it and Unblock the Notifications
