For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నివారణకు 10 ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీస్...

|

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ నివారణకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్క్యాన్సర్ ఎందుకొస్తుంది? ఎలా వస్తుంది తెలుసుకుంటే దీని బారిన పడకుండా నివారించుకోవచ్చు. ప్రస్తుత రోజుల్లో కాలుష్యం,కలుషిత ఆహారం, నీరు, జీవన శైలి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారీనపడకుండా నివారిస్తుంది.

వివిధ రకాల క్యాన్సర్స్ లో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒకటి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను గుర్తించడం కష్టం. ఎందుకంటే ఈ క్యాన్సర్ యొక్కలక్షణాలు అంత త్వరగా బయటపడవు. అయితే కొన్నిసాధారణ లక్షణాల బట్టి లేదా కొన్ని మెడికల్ టెస్ట్ ల ద్వారా నిర్ధారించుకోవచ్చు,

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి? ఖచ్చితంగా ఉన్నాయనే అంటున్నారు నిపుణులు . అంతుకు ముందు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు కారణాలేంటో తెలుసుకుందాం.

కొన్ని రకాల అలవాట్లు , ధూమపానం, టుబాకో నమలడం వంటి దురఅలవాట్లు వల్ల కూడా ప్యాంక్రియటిక్ లక్షణాలకు కారణమవుతుంది. ఫ్రీక్వెంట్ ప్యాంక్రియాటిక్ డిజార్డ్స్ తో బాధపడుతుంటే కాంట్రాక్ట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు గురి అవుతారు. ప్రారంభంలోనే దీనికి తగిన హోం రెమెడీస్ ను ఉపయోగిస్తే నివారించుకోవచ్చు..

బ్రొకోలీ:

బ్రొకోలీ:

ఇది క్రూసిఫెరస్ వెజిటేబుల్ . ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను నివారించడంలో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. కాన్సర్ కు కారణమయ్యే కార్సినోజెనిక్ ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుది.. ఫైటో కెమికల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ సెల్స్ తో పోరాడుతుంది. బ్రొకోలీ బ్లడ్ డిటాక్సీ ఫైయర్ గా గొప్పగా సహాయపడుతుంది.

ఎర్రని ద్రాక్ష:

ఎర్రని ద్రాక్ష:

ద్రాక్ష, ముఖ్యంగా ఎర్రద్రాక్ష వివిధ రకాల ప్యాంక్రియాటిక్ డిజార్డన్స్ ను నివారిస్తుంది. ద్రాక్షలో ప్రోయాంథినోసైయనైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ప్రోయాథియోనోసైనడ్స్ ఈస్ట్రోజన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. ప్యాంక్రియాటిక్ లేదా లంగ్ క్యాన్సర్ ను నివారిస్తుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీలో బాగా ప్రసిద్ది చెందిన నేచురల్ రెమెడీస్. గ్రీన్ టీ హెర్బల్ రెమెడీ. ఇందులో కూడా యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి.ఇందులో ఫ్రీరాడికల్స్ ను నాశనం చేసే లక్షణాలు ఎక్కువ. ప్రతి రోజ గ్రీన్ టీని తీసుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. రోజూ మూడు గ్రీన్ టీ తాగాలి.

కలబంద:

కలబంద:

కలబందలో స్మూతింగ్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇన్ఫ్లమేటరీ డిజార్డర్స్ ను నివారించడంలో సహాయపడుతుంది. ప్యాంక్రియాటిక్ మరియు ప్రొస్టేట్ క్యాన్సర్ ను నివారించడంలో గొప్పగా సహాయపడుతుంది. ప్రతి రోజూ ప్యాంక్రియాటిక్ జెల్ ను తీసుకోవాలి.

ఫ్రెష్ జ్యూస్:

ఫ్రెష్ జ్యూస్:

ప్రతి రోజూ ఫ్రెష్ గా ఉండే ఫ్రూట్ జ్యూస్ తాగితే ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. క్యాన్సర్ తో బాధపడుతున్నట్లైతే, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ లను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. వీటిలో విటమిన్స్, మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ తో పోరాడుతాయి. క్యాన్సర్ నివారిస్తాయి. ఆపిల్స్, చెర్రీస్ మ్యాంగోలు, ఆరెంజెస్, వంటి ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఫ్రెష్ జ్యూస్ లు వ్యాధినిరోధకతను పెంచుతాయి. రుచి అద్భుతంగా ఉంటుంది. కార్సినోజెనిక్ ప్యాథోజెన్స్ ఫ్రీరాడికల్స్ ను అటాక్ చేస్తుంది.

లైకోపిన్:

లైకోపిన్:

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను నివారించడంలో లికోపిన్ గ్రేట్ గా సహాయపడుతుంది. లికోపిప్ అనే ఎంజైమ్ ను వాటర్ మెలోన్, ఆప్రికాట్ మరయు జామకాయల్లో ఎక్కువగా కనుగొనడం జరిగింది. పొ్ట మరియు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే త్వరగా తగ్గించుకోవచ్చు.

సోయా బీన్:

సోయా బీన్:

సోయా బీన్ క్యాన్సర్ సెల్స్ తో పోరాడే ఈస్ట్రోజెన్ ను ఉపయోగించుకుంటుంది. ఇవి క్యాన్సర్ తో పోరాడే ఎఫెక్టివ్ లక్షణాలను కలిగి ఉంటుంది. సోయా బీన్ స్ప్రాట్స్ తీసుకోవాలి. ప్యాంక్రియాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ నివారించడంలో ఎఫెక్టివ్ గా సహాయపడుతుంది. సోయా బీన్ లో యాంటీ కార్సినోజెనిక్ ఎంజైమ్స్ ఎక్కువగా ఉన్నాయి.

English summary

10 Effective Natural Remedies To Treat Pancreatic Cancer

Are you taking treatment for pancreatic cancer? Or do you just want to prevent yourself from becoming its victim? Whatever it is, in today’s polluted world and environment, arming ourselves against deadly diseases like cancer is a must.
Story first published:Saturday, July 23, 2016, 8:04 [IST]
Desktop Bottom Promotion