For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడానికి 7 పవర్ ఫుల్ ఫుడ్స్ ...

|

హైబ్లడ్ ప్రజర్ ఒక సైలెంట్ కిల్లర్. ఎందుకంటే హైబ్లడ్ ప్రెజర్ వల్ల ఆరోగ్యపరంగా ఇతర సమస్యలకు కారణమవుతుంది. వాస్తవంగా చెప్పాలంటే, హైబ్లడ్ ప్రెజర్ వల్ల స్ట్రోక్, మెమరీ సమస్యలు, కిడ్నీ సమస్యలు, హార్ట్ టాక్ వంటి ప్రాణాపాయ స్థితికి గురిచేస్తుంది.

హైబ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవడానికి చాలా మంది రెగ్యులర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ, వివిధ రకాల మెడికేషన్స్ ను ఉపయోగిస్తుంటారు. హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుకోవడానికి ఉపయోగించే మెడికేషన్స్ వల్ల నిద్రలేమి, డీజీనెస్, మరియు క్రాంప్స్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ కు గురికావల్సి ఉంటుంది.

మెడికేషన్ ఉపయోగించడం కంటే, రెగ్యులర్ గా వాక్ వెళ్లడం వల్ల దీర్ఘకాలం పాటు, బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుకోవచ్చు. వ్యాయామం వల్ల హార్ట్ కు ఆక్సిజన్ బాగా సప్లై అవుతుంది.ఇది హైబ్లడ్ ప్రెజర్ తో బాధపడే వారికి గ్రేట్ గా సహాయపడుతుంది.

అలాగే కొన్ని బ్రీతింగ్ టెక్నిక్స్, యోగా, టై చీ, క్విగాంగ్ మరియు ఇతర యాక్టివిటీస్ వల్ల స్ట్రెస్ తగ్గి, బ్లడ్ ప్రెజ్ అండర్ కంట్రోల్లో ఉంటుంది. వీటితో పాటు, రెగ్యులర్ డైట్ లో మంచి ఆహారాలను చేర్చుకోవాలి. పొటాషియం, మెగ్నీషిం, క్యాల్షియం ఉడ్స్ బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్లో ఉంచుతాయి. అలాంటి కొన్ని ఫుడ్స్ మీకోసం ఈ క్రింది లిస్ట్ లో...

 కివి ఫ్రూట్స్:

కివి ఫ్రూట్స్:

కివి ఫ్రూట్స్ మనకు రోజుకు సరిపడా 9% పొటాషియంను, 7% మెగ్నీషియం, 2% క్యాల్షియం అందిస్తుంది.

బెల్ పెప్పర్:

బెల్ పెప్పర్:

బెల్ పెప్పర్ మనకు రోజుకు అవసరమయ్యే 9%పొటాషియం, 4%మెగ్నీషిం మరియు 1% క్యాల్షియం అందిస్తుంది.

అవొకాడో:

అవొకాడో:

అవొకాడో మనకు ఒక రోజుకు కావల్సిన 20% పొటాషియం, 10% మెగ్నీషియం, మరియు 1%క్యాల్షియం ను అందిస్తుంది.

కేల:

కేల:

ఒక కప్పు రా గ్రీన్ లీఫీ కేల తీసుకోవడం వల్ల 9%పొటాషియం, 6% మెగ్నీషియం, మరియు 9%క్యాల్షియం పొదుతారు.

పీచ్ :

పీచ్ :

పీచెస్ , మీడియం సైజ్ పీచ్ ఫ్రూట్ ఒకటి తింటే 8% పొటాషియం, 3% మెగ్నీషియం, మరియు 1% క్యాల్షియం అందుతాయి.

అరటి:

అరటి:

రోజుకు ఒక అరటి పండు తింటే చాలు ఇందులో 12% పొటాషియం, 8% మెగ్నీషియం, మరియు 1% క్యాల్షియం పొందుతారు.

బ్రొకోలీ:

బ్రొకోలీ:

ఒక కప్పు బ్రొకోలీలో 14% పొటాషియం, 8% మెగ్నీషిం, మరియు 6% క్యాల్షియం పొందచవ్చు,..

English summary

7 Powerful Foods That Reduce BP

7 Powerful Foods That Reduce BP,High blood pressure is a passive killer as it worsens many other health conditions. In fact, it can also worsen stroke, cognitive decline, kidney failure and heart attack.
Story first published: Friday, July 15, 2016, 7:11 [IST]
Desktop Bottom Promotion