For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తలనొప్పికి తక్షణ ఉపశమనం కలిగించే అన్ నోన్ రెమెడీస్ ...

By Super
|

మైగ్రేన్ హెడ్ ఏక్ కు హోం మేడ్ ట్రీట్మెంట్ ను ప్రతి చోటా చూస్తున్నాము . మామూలు తలనొప్పికే తట్టుకోలేని వారు ఈ మైగ్రేన్ తలనొప్పితో చాలా ఇబ్బంది పడే వారికి ఏ మాత్రం చిన్న తలనొప్పి వచ్చినా భరించలేరు . వెంటనే తగ్గించుకోవాలని చూస్తుంటారు.

మైగ్రేన్ తలనొప్పి ఒక్క సైడ్ మాత్రమే వస్తుంది. ఈ తలనొప్పిని ప్రారంభంలోనే గుర్తించినట్లైతే దీన్ని నివారించుకోవడం పెద్ద సమస్య కాదు .

అనుకోకుండా, ఈ మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకోవడానికి ఏవేవో చిట్కాలను ప్రయత్నిస్తూ ఉపశమనం పొందడానికి చూస్తుంటారు.

Homemade Remedies For Treating Migraine Headache

అందువల్ల, ఇలాంటి పరిస్థితిలో మైగ్రేన్ తలనొప్పి నివారించుకోవడానికి రోజంతా డార్క్ రూమ్ లో కూర్చోవడం లేదా లివింగ్ రూమ్ లో కూర్చోవడం పెయిన్ ఫ్రీ లైఫ్ ను గడపవచ్చు. మైగ్రేన్ తలనొప్పి నివారించడానికి కొన్ని బెస్ట్ హోం మేడ్ రెమెడీస్ ఉన్నాయి .

మైగ్రేన్ తలనొప్పి నివారించుకోవడానికి బెస్ట్ హోం మేడ్ ట్రీట్మెంట్ తలను మసాజ్ చేయడం . ఇది ఖచ్చితంగా మరో వ్యక్తి చేత చేయించుకోవడం వల్ల మేలు జరుగుతుంది . ఎవరూ సహాయం లేనప్పుడు మీరంతట మీరు చేసుకోవడం అంత ప్రయోజనం ఉండదు.

సైలెంట్ రూమ్ లో కూర్చొని చేతి వేళ్ళతో తల మొత్తం సున్నితంగా మసాజ్ చేసుకోవాలి . తలమీద కొద్దిగా ప్రెస్ చేస్తూ సర్క్యులార్ మోలషన్ లో మసాజ్ చేయాలి .తలనొప్పి ఉన్న ప్రదేశంలోనే కాకుండా తలమొత్తం సున్నితమైన మసాజ్ ను ఇవ్వడం వల్ల మైగ్రేన్ తలనొప్పిని నివారించుకోవచ్చు.

Homemade Remedies For Treating Migraine Headache

మీరు కనుక మైగ్రేన్ తలనొప్పిని నివారించుకోవడానికి చూస్తుంటే, ఇలాంటి టెక్నిక్స్ చాలా వరకూ పనిచేస్తాయి. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం కూడా ఒక టెక్నిక్ . హాట్ బాత్ చేయడం వల్ల ఇది విశ్రాంతి కలిగించడం మాత్రమే కాదు, ఇది మీ మైగ్రేన్ తలనొప్పిని నివారించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది .

మైగ్రేన్ తలనొప్పితో బాధపడే అమ్మాయిలు ల్యావెండర్ సెంటెడ్ ఆయిల్ ను బాత్ వాటర్ లో మిక్స్ చేసి స్నానం చేస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. మీకు తలనొప్పి తగ్గే వరకూ ఇలాంటి చిట్కాను పాటించవచ్చు. ఒక వేల సెంట్ ఆయిల్స్ పడని వారు, వార్మ్ వాటర్ బాత్ చేస్తే సరిపోతుంది

మనకు మోచేతులు మరియు మోకాళ్లు తగిలినప్పుడు ఐస్ ప్యాక్ ను ఉపయోగిస్తుంటాము . అదే విధంగా మైగ్రేన్ తలనొప్పికి కూడా ఈ పద్దతిని ఉపయోగించుకోవచ్చు . ఐస్ ప్యాక్ వల్ల పెయిన్ రిలీఫ్ అవుతుంది.

Homemade Remedies For Treating Migraine Headache

ఎక్కడైతే తీవ్రంగా తలనొప్పి బాధిస్తుంటే , ఆ ప్రదేశంలో మాత్రమే ఐస్ ప్యాక్ మసాజ్ చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది . ఒక కాటన్ టవల్లో ఐస్ వేసి చుట్టి , అప్లై చేయాలి . ఇలా చేయడం వల్ల తలలో చీకాకు కలగదు

ఈ హోం రెమెడీని 10 నుండి 15 సార్లు చేయడానికి సాధ్యపడుతుంది . మరియు మీకు అసరం అయినప్పుడల్లా ఈ పద్దతిని ఫాలో అవ్వొచ్చు . మైగ్రేన్ తలనొప్పికి ఇది ఒక బెస్ట్ నేచురల్ ట్రీట్మెంట్ . చౌకైన ట్రీట్మెంట్ మరియు విలువైనది కూడా...

English summary

Unknown Homemade Remedies For Treating Migraine Headache

Homemade treatments for migraine headaches seem to be everywhere. Anybody who endures with these debilitating headaches can understand for sure that if you can find even the smallest bit of relief, you will tend to grab it.
Story first published: Friday, April 1, 2016, 12:54 [IST]
Desktop Bottom Promotion