For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చికెన్ పాక్స్ గా పిలవబడే ఆటలమ్మ వల్ల చర్మంలో వచ్చే మచ్చలను పోగొట్టే చిట్కాలు

వరిసెల్లా, దీన్నే వైద్య పరిభాషలో చికెన్ పాక్స్ అని కూడా పిలుస్తారు. అయితే అందరికి బాగా తెలిసిన పేరు ఆటలమ్మ, తట్టు అంటుంటారు. ఒక రకమైన వైరస్ వల్ల వచ్చే డిజార్డర్. ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది.

By Lekhaka
|

వరిసెల్లా, దీన్నే వైద్య పరిభాషలో చికెన్ పాక్స్ అని కూడా పిలుస్తారు. అయితే అందరికి బాగా తెలిసిన పేరు ఆటలమ్మ, తట్టు అంటుంటారు. ఒక రకమైన వైరస్ వల్ల వచ్చే డిజార్డర్. ఈ వ్యాధి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ కలిగిస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకూ వయస్సుతో సంబందం లేకుండా వస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు నాకు కూడా వచ్చిందని చెబుతుంటారు, అయితే ఇటువంటి ఇన్ఫెక్షన్ మళ్లీ రాకూడదని కోరుకుంటారు.

Home Remedies To Get Rid Of Chicken Pox Scars

చికెన్ పాక్స్ వచ్చిందంటే, చర్మంలో రాషెస్, బ్లిస్టర్స్, స్కాబ్స్ , ఎక్కువ దురద కలిగించే లక్షణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ ఈ అనుభవాన్ని కలిగి ఉంటారు. అయితే చికెన్ పాక్స్ (ఆటలమ్మ )వచ్చిన తర్వాత శరీరంలో చర్మం మీద ఏర్పడే బ్లాక్ మార్క్స్ నల్ల మచ్చలు, తొలగించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ను పరిచయం చేస్తున్నాము .

తేనె :

తేనె :

తేనె గ్రేట్ మాయిశ్చరైజర్ అని మనందరికీ తెలిసిన విషయం. చికెన్ పాక్స్ మార్క్స్ ఏర్పడ్డ ప్రదేశంలో తేనెను రెగ్యులర్ గా అప్లై చేస్తుంటు సులభంగా తొలగిపోతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. తేనెకు కొద్దిగా పెరుగు మిక్స్ చేసి అప్లై చేస్తే ఫలితం మరింత ఎఫెక్టివ్ గా , త్వరగా చూపెడుతుంది. డ్రై అయిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

కోకనట్ వాటర్ :

కోకనట్ వాటర్ :

చర్మంను లైట్ గా మార్చడంలో కోకనట్ వాటర్ గ్రేట్ రెమెడీ. చర్మంలో ప్యాచెస్ ను నివారిస్తుంది. కోకనట్ వాటర్ ను ఉపయోగించి, చికెన్ పాక్స్ వల్ల ఏర్పడ్డ మొండి మచ్చలను తొలగించుకోవచ్చు. కోకనట్ వాటర్ లో కాటన్ బాల్స్ ను డిప్ చేసి, మార్క్స్ మీద అప్లై చేసి మర్ద చేయాలి. చర్మంలో మచ్చలను, గాయలను త్వరగా నయం చేయడంతో పాటు కొత్త చర్మ కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది.

కోక బట్టర్ :

కోక బట్టర్ :

డ్రై స్కిన్ ఉన్నవారికి కోకబట్టర్ గ్రేట్ రెమెడీ. అన్ని రకాల చర్మ సమస్యలను నివారించడంలో గ్రేట్ స్కిన్ మాయిశ్చరైజర్ . స్కిన్ డ్రైనెస్ వల్ల వచ్చే సమస్యలను కూడా నివారిస్తుంది. చికెన్ పాక్స్ మార్క్స్ ను తొలగిస్తుంది. రెండు మూడు సార్లు అప్లై చేయడం వల్ల ఫలితం మరింత ఎఫెక్టివ్ గా ఉంటుంది.

అలోవెర జెల్:

అలోవెర జెల్:

అలోవెర జెల్లో డ్రై మరియు డ్యామేజ్ స్కిన్ ను స్మూత్ గా మార్చుతుంది. స్కిన్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. చికెన్ పాక్స్ మార్క్స్ ను తొలగించడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెర లీఫ్ నుండి జెల్ తీసి , మార్క్స్ మీద నేరుగా అప్లై చేయాలి. రోజులో రెండు మూడు సార్లు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది

English summary

Home Remedies To Get Rid Of Chicken Pox Scars

Home Remedies To Get Rid Of Chicken Pox Scars, Varicella, also known by several people as chicken pox, is a disorder caused by a virus. This disease is infectious and it affects children as well as adults. You may safely say that if you have had chicken pox whenever you had been a young kid, you will never su
Desktop Bottom Promotion