For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రాణాంతక టీ.బి(ట్యుబర్కులోసిస్),న్యుమోనియాను నివారించే ఒకే ఒక్క డ్రై నట్: జీడిపప్పు

డ్రై నట్స్ లో ఒక పవర్ ఫుల్ నట్ జీడిపప్పు. ఇది ఎంత పవర్ ఫుల్ అంటే ప్రాణానికే ప్రమాధకరమైన ట్యూబర్క్యులసిస్ (టీబి), న్యుమోనియా (Pneumonia) అనే భయంకరమైన వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

|

మన వంటగదిలో ఉండే కొన్ని ఆహారాలు మనకు తెలియకుండే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి? ఖచ్చితంగా అవుననే అంటున్నారు న్యూట్రీషియనిస్ట్ . మనం రెగ్యులర్ గా తినే డ్రై నట్స్ ఆరోగ్యానికి పవర్ హౌస్ వంటది. ఇవి చాలా కామన్ నట్స్ వీటిని మనం రెగ్యులర్ గా వాడుతుంటాం. తింటుంటాం. డ్రై నట్స్ లో ఒక పవర్ ఫుల్ నట్ జీడిపప్పు. ఇది ఎంత పవర్ ఫుల్ అంటే ప్రాణానికే ప్రమాధకరమైన ట్యూబర్క్యులసిస్ (టీబి), న్యుమోనియా (Pneumonia) అనే భయంకరమైన వ్యాధులను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

This One Common Nut Can Treat Tuberculosis, Pneumonia & More!

చాలా మంది చిన్న తలనొప్పి వచ్చినా హాస్పిటల్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటురు కాదా..? ఏదైనా కొన్ని చిన్న పాటి అనారోగ్య లక్షణాలను గమనిస్తే చాలు వెంటనే డాక్టర్ ను సంప్రధించాలని కోరుకుంటారు. చికిత్సల కోసం ఎక్కువ డబ్బు ఖర్చుచేస్తుంటారు. అయితే చిన్న ఇన్ఫెక్షన్స్లు, చిన్న చిన్న జబ్బులును ఇంట్లోనే స్వయంగా...ఎఫెక్టివ్ గా తగ్గించుకోవచ్చు.

డేంజరస్ టి.బి వ్యాధిని వారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్..

ఈ మద్యకాలంలో తయారుచేసే మోడ్రన్ మెడిసిన్స్ లో కెమికల్స్ కాంపౌడ్స్ అధికంగా ఉంటాయి. వీటిలో కొన్ని రకాల ఊహించని సైడ్ ఎఫెక్ట్స్ ను పొందుతారు. అందువల్ల, మన వంటగదిలోనే మనకు తెలియని కొన్ని నేచురల్ పదార్థాలు కొన్ని వ్యాధులను నివారించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

ఈ లక్షణాలు ప్రాణాంతక వ్యాధి''టీబి(ట్యుబర్ క్యులోసిస్)''ని సూచించిస్తాయి..!

అలాంటి నేచురల్ ఫుడ్స్ లో జీడిపప్పు ఒకటి , వీటిలో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది టిబీ, న్యుమోనియా నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

 టిబి(ట్యుబర్కులోసిస్ ) :

టిబి(ట్యుబర్కులోసిస్ ) :

టిబికి కారణమయ్యే ప్రాణాంతక బ్యాక్టీరియా మానవ శరీరంలోకి ప్రవేశించి, శ్వాసవ్యవస్థ, ట్యూబర్క్యులస్ మీద తీవ్ర ప్రభావం చూపుతుంది. దాంతో మనిషి ప్రాణానికే ప్రమాదం వాటిల్లు తుంది. కాబట్టి, టీబిని లక్షణాలను నివారించుకోవాలంటే, వెంటనే రెగ్యులర్ డైట్ లో జీడిపప్పును చేర్చుకోవాలి.

న్యుమోనియాను నివారిస్తుంది:

న్యుమోనియాను నివారిస్తుంది:

ఊపిరితిత్తులకు కలిగే అనారోగ్యాన్ని న్యుమోనియా అంటారు. కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్‌లు, అధిక చల్లదనం వల్ల ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఊపిరితిత్తుల్లో తేమన తగ్గించడానికి న్యుమోనియా వ్యాధి లక్షణాలను తగ్గించడానికి జీడిపప్పులో వేడి కలిగించే గుణాలు అధికంగా ఉన్నాయి.

గాల్ స్టోన్స్ నివారిస్తుంది:

గాల్ స్టోన్స్ నివారిస్తుంది:

జీడిపప్పులో ఉండే ఎంజైమ్స్ గాల్ బ్లాడర్ లోని టాక్సిన్స్ ను మరియు వ్యర్థాలను శరీరం నుండి బయటకు ఫ్లష్ చేస్తుంది. దాంతో హానికరమైన బ్యాక్టీరియ, మరియు గాల్ స్టోన్స్ ఏర్పడకుండా నివారించుకోవచ్చు.

బరువు పెరగడానికి తగ్గిస్తుంది:

బరువు పెరగడానికి తగ్గిస్తుంది:

స్నాక్స్ గా జీడిపప్పును తినడం వల్ల మెటబాలిక్ రేటు మెరుగ్గా ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

దంతక్షయాన్ని నివారిస్తుంది:

దంతక్షయాన్ని నివారిస్తుంది:

ప్రాణాంతక వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియాను నివారించడంలో , దంతక్షయానికి హానికలిగించే బ్యాక్టీరియాను నివారించడంలో జీడిపప్పు గొప్పగా సహాయపడుతాయి.

డిప్రెషన్ ను నివారిస్తుంది:

డిప్రెషన్ ను నివారిస్తుంది:

మెదడులో సెరొటోనిన్ లెవల్స్ ను పెంచి డిప్రెషన్ తగ్గించడంలో జీడిపప్పు గొప్పగా సహాయపడుతాయి.

క్యాన్సర్ ను నివారిస్తాయి:

క్యాన్సర్ ను నివారిస్తాయి:

ప్యాంక్రియాటిక్స్ లో క్యాన్సర్ సెల్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. జీడిపప్పును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

అనీమియా నివారిస్తుంది:

అనీమియా నివారిస్తుంది:

జీడిపప్పులో ఉండే ఐరన్ కంటెంట్ ఆరోగ్యకరమైన రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తిని పెంచుతుంది. దాంతో అనీమియా సమస్యను నివారించుకోవచ్చు.

English summary

This One Common Nut Can Treat Tuberculosis, Pneumonia & More!

Did you know that your own kitchens are the storehouses of powerful medicines? Yes, it is true, because, there is a common nut that we use on a daily basis that can treat dangerous diseases like tuberculosis, pneumonia, etc.
Story first published: Saturday, January 7, 2017, 17:05 [IST]
Desktop Bottom Promotion