Latest Updates
-
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.! -
శరీరానికి చలవ చేసే కమ్మని కీరదోసకాయ దోశ..పిల్లల ఈవెనింగ్ స్నాక్ గా సూపర్! -
అల్సర్ తగ్గించి ఆకలిని పెంచే అద్భుతమైన తమిళనాడు వంటకం.. ఒక్కసారి తింటే జన్మలో వదిలిపెట్టరు.! -
గణేష్ నిమజ్జనం 2026: అనంత చతుర్దశి నాడు 4 మహా యోగాలు.. ఈ 5 రాశులకు పట్టిందల్లా బంగారమే! -
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు!
ప్రతి రోజూ సుఖంగా నిద్రించడానికి తగిన సూచనలు?

సూచనలు:
1. పండ్లు, కూరగాయలు వంటి సమగ్ర ఆహార పదార్ధాలను తినండి, మల్టీ విటమిన్ మాత్రలు తీసుకో౦డి. బాగా సుద్ది చేసిన పదార్ధాలకు, ఎక్కువగా ప్రాసెస్ పదార్ధాలకు దూరంగా ఉండండి. నిద్రవృత్తం సమస్యలు ఎదుర్కోవడానికి పనికివచ్చే రక్తం లోని చక్కెర స్థాయిని నియంత్రించడానికి ఇవి చాలా కీలకం. అంతేకాక, మీరు మేల్కొవాలనుకున్న సమయానికి 12 గంటల ముందే ఆహరం తీసుకోవడం మానేయండి. అలాకాకుండా మీరు నిద్రపోయే సమయంలో తింటే మీరు నిద్రకు ఉపక్రమించాలి అనుకున్నప్పటికీ, శరీరంలోని అంతర్గత గడియారం ఆ సమయాన్నే మీరు ఉపవాస విరమణ సమయంగా పరిగణిస్తుంది - దీన్నించే ‘బ్రేక్ ఫాస్ట్' అనేమాట పుట్టుకొచ్చింది. అయితే, నిద్రపోయే ముందు ఏదైనా తాగాలనుకుంటే చామోమెయిల్ లేదా పాషన్ ఫ్రూట్ తినండి.
2.యోగా గానీ, ఉదారంతో శ్వాస తీసుకోవడం లేదా ధ్యానం, ప్రార్ధనలు సాధన చేయండి. నిజానికి యోగాలో శ్వాస క్రియలు, ధ్యానం కలిసుంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించి విశ్రా౦తమయ నిద్రను ఇస్తాయి, పైగా మీరు త్వరగా ఎక్కువసేపు నిద్రపోయెలా సహకరిస్తాయి.
3. రోజుకు ఏడూ, ఎనిమిది గంటల పాటు నిద్రపోండి. అంటే, వారాంతాల్లో లేదా సెలవు దినాల్లో మరొకటి రెండు గంటలు నిద్రపోకూడదు. ఇలా నిద్రపోతే మీ మరుసటి పనిదినం రోజు ఉదయం నిద్ర త్వరగా లేవడం మీ శరీరానికి కష్టం కాబోదు.
4. ఒకవేళ మీ వృత్తి రీత్యా మీరు పగటి పూట నిద్రపోవలసి వస్తే, చీకటి గదిలో, కర్టెన్లు వేసుకుని, దీపాలు లేకుండా నిద్రించండి. అంతేకాక, మీరు నిద్ర లేవగానే కర్టెన్లు తెరిచి సూర్యరశ్మిని ఆహ్వానించండి, లేదా దీపాలు వెలిగించండి. దీనివల్ల మీ శరీరం మరోకొత్త పని రోజును ఎదుర్కోవడానికి సిద్ధ పడుతుంది.
5. సహజమైన సప్లిమెంట్లు కొని ఉపయోగిస్తే ఒత్తిడి తగ్గి మీ శరీరంలోని జీవ వ్యవస్థలు పునరుద్ధ రించుకోవడానికి ఉపయోగపడతాయి. అంతేకాక, ఆక్యుపంచర్ లేదా సూదులను ఉపయోగించి శరీరంలోని వివిధ ఒత్తిడి కేంద్రాలను ఉత్తేజితం చేసే ఏదైనా ప్రత్యామ్నాయ చికిత్సా విధానం కోసం మీ వైద్యుడిని సంప్రదించండి. ఆక్యుప౦చర్ నిజానికి రాత్రిపూట విడుదలయ్యే మెలటోనిన్ ను పెంచి ఒత్తిడి తగ్గించి నిద్రలో నాణ్యతను పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
