Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండు అన్ని వేళలా అందరికీ ప్రియమైన మరియు చౌకైన ఫలము. కొన్ని వందల సంవత్సరాల నుంచే అరటి పండు అన్ని ఋతువులలో ఎల్లవేళలా అందుబాటులో చలామణి అవుతున్న ఫలము. దీనికి స్పష్టత చేకూర్చే గుణాలు చాలా వున్నాయి. ఇది విరివిగా మరియు చౌక ధరల్లో అన్ని వేళలా అన్ని ప్రాంతాలలో లభిస్తుంది. అన్ని రకాల అరటి పండ్లలో ఏదో ఒక విధమైన లాభం చేకూర్చే గుణం వున్నాయి. అరటి పండు తీసుకుంటే తగు శక్తి, సహజ చక్కెరలు, (గ్లూకోజ్ ఫ్రక్టోజ్ సుక్రోజ్) తక్షణం శరీరానికి అందుతాయి. దీనిలో పీచు పదార్థాల మోతాదు కూడా ఎక్కువగా వుంటుంది.
అరటిపండ్లలోని హెల్త్ బెనిఫిట్స్ మీరు తెలుసుకొన్నట్లైతే, తప్పనిసరిగా మీ రెగ్యులర్ డైట్ లో వీటిని ఖచ్చితంగా చేర్చుకుంటారు. అరటిపండ్లు డిప్రెషన్ తగ్గిస్తాయి. మిమ్మల్ని స్మార్ట్ గా మార్చుతాయి, హ్యాంగోవర్ నుండి ఉపశమనం కలిగిస్తాయి . మార్నింగ్ సిక్ నెస్ నుండి ఉపశమనం, కిడ్నీ క్యాన్సర్ నుండి రక్షణ, డయాబెటిక్, ఓస్టిరియోసిస్, మరియు బ్లైడ్ నెస్ వివిధ రకాల జబ్బుల నుండి మనల్ని రక్షిస్తాయి. అంతే కాదు, ఇంకా దోమకాటును నివారిస్తుంది. మరిన్ని ప్రయోజనాలను తెసుకోవడానికి ఈ క్రింది స్లైడ్ ను క్లిక్ చేయండి.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటి పండులో ఉండే ట్రైప్టోఫోన్ సెరోటోనిన్ గా మార్చబడి డిప్రెషన్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. దాంతో మెదడు ప్రశాంతంగా ఉండేందుకు బ్రెయిన్ న్యూరోట్రాన్స్ మీటర్.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
ఒత్తిడిలో ఉన్నప్పుడు రెండు అరటిపండ్లు తినడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు, తగినంత శక్తిని పొందవచ్చు. ఎనర్జీ వల్ల మీ శరీరంలో బ్లడ్ స్థాయిలు స్థిరంగా కొనసాగటానికి సహాయపడుతాయి.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
ఒక్క అరటి పండు తినడం వల్ల వ్యాయమం సమయంలో కండరాల తిమ్మెరలను నివారించడానికి మరియు రాత్రుల్లో కాళ్ళ తిమ్మెరలను నివారించడానికి సహాయపడతాయి.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
యూరిన్ చేసే సమయంలో క్యాల్షియం నష్టం ఎదుర్కోవడానికి మరియు ఎముకలను స్ట్రాంగ్ గా ఉంచుకోవడానికి రోజుకు ఒక అరటిపండు తినాల్సి ఉంటుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండు తినడం వల్ల మీ మూడ్ మెరుగుపడుతుంది మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు ఒత్తిడి తగ్గించే పియంఎస్ లక్షణాలను తగ్గిస్తుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండ్లు తినడం వల్ల వాపులు, టై2 డయాబెటిస్, బరువు తగ్గడానికి, నాడీ వ్యవస్థ బలోపేతం చేయడానికి మరియు తెల్ల రక్తకణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఇదంతా అరటిపండ్లులో ఉండే బి -6విటమిన్ వల్లే జరుగుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండ్లులో ఉండే ఐరన్ కంటెంట్ వల్ల రక్తంను బలోపేతం చేస్తుంది మరియు రక్తహీనతను తగ్గిస్తుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండులో అధిక పొటాషియం మరియు తక్కువ ఉప్పు కలిగి ఉండటం వల్ల ఇది బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది మరియు హార్ట్ అటాక్ మరియు స్ట్రోక్ వ్యతిరేకంగా పోరడాని మనకు రక్షణ కల్పిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండ్లలో పెక్టిన్ అధికంగా ఉండటం వల్ల ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు పంపించడంలో సహాయపడుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండ్లు ప్రోబయోటిక్స్ గా పనిచేస్తాయి. ప్రేగులో ఫ్రెడ్లీ బ్యాక్టీరియా పెరుగుదలకు ఉద్దీపన చేస్తుంది. ఇంకా ఇది జీర్ణక్రియకు సహాయపడే ఎంజైములను విడుదల చేస్తుంది. ఇవి న్యూట్రిషియన్స్ గా శోషణ చెందుతాయి.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
మలబద్దకం: అరటిపండులోని అధిక ఫైబర్ కంటెంట్ ప్రేగు చలనం సాధారణీకరణకు సహాయపడుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
విరేచనాలను తగ్గిస్తుంది: అరటిపండ్లు డైజెస్టివ్ ట్రాక్ ను స్మూత్ చేస్తుంది మరియు అతిసారం తర్వాత కోల్పోయిన ఎలెక్ట్రోలైట్స్ పునరుద్దరించడానికి సహాయపడుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండ్లు నేచురల్ యాంటాసిడ్స్, యాసిడ్ రిఫ్లెక్షన్, హార్ట్ బర్న్ మరియు జిఇఆర్ డి నుండి ఉపశమనం కలిగిస్తుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండ్లు పచ్చిగా ఉన్నవి తీసుకోవడం వల్ల ఎటువంటి ఒత్తిడి లేకుండా స్టొమక్ అల్సర్ ను తగ్గిస్తుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండ్లు తినడం వల్ల కిడ్నీ క్యాన్సర్, నివారిస్తుంది. కళ్ళకు సంబంధించి మక్యూలార్ డిజనరేషన్ నుండి కళ్ళను రక్షిస్తుంది మరియు ఎముకలను బలోపేతం చేయడానికి అవసరం అయ్యే క్యాల్షియంను అందిస్తుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండ్లు మిమ్మల్ని మరింత స్మార్ట్ గా తయారుచేస్తుంది మరియు మీరు మరింత నేర్చుకోగలిగే జ్ఞానార్జన పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి, పరీక్షల ముందు అరటిపండ్లు తినడం వల్ల, అధిక పొటాషియంను పొందవచ్చు.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండ్లలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఇది ఫ్రీరాడికల్స్ ను నివారించడంతో పాటు, క్రోనిక్ డిసీజ్ ను నివారిస్తుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
భోజనానికి -భోజనానికి మద్య అరటిపండ్లను తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరీకరించేందుకు మరియు వికారం మరియు మార్నింగ్ సిక్ నెస్ తగ్గించడానికి సహాయపడుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
కీటకాలు కుట్టిన ప్రదేశంలో అరటిపండు తొక్కలోపలిబాగంతో రుద్దితే దురద మరియు చికాకు నుండి ఉపశమనం పొందవచ్చు.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడానికి, అరటిపండ్లను భోజం ముందు తినడం నివారించాలి.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండ్లను తినడం వల్ల బాడీ టెంపరేచరన్ ను తగ్గిస్తుంది. జ్వరం వస్తుంటే శరీరంను చల్లబరుస్తుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
సహజంగా మూడ్ ను పెంచే ట్రిప్టోఫోన్, సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్స్ నుండి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
ధూమపానం ఆపడానికి? అరటిపండ్లలో విటమిన్ బి లు అధికంగా ఉంటాయి. అదే విధంగా పొటాషియం మరియు మెగ్నీషియం కూడా అధికంగా ఉండి, ధూపానం ఉపసంహరణ ప్రభావాల నుండి త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
అరటిపండు తొక్కను వ్రాట్స్, మొటిమలు లేదా పిలిపిర్లు(వ్రాట్స్)నివారించడానికి సహాయపడుతుంది.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు
లెదర్ షూలు మరియు హ్యాండ్ బ్యాగ్ లోపల అరటిపండు తొక్కతో రుద్ది, తర్వాత పొడి వస్త్రంతో తుడవటం వల్ల కొత్తవాటిలా పాలిష్ పెట్టినట్లు మెరుస్తుంటాయి.

Click it and Unblock the Notifications