Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
హార్ట్, క్యాన్సర్ వ్యాధులను నివారించే చిక్కుడు కాయ
ఫావా బీన్స్ చారిత్రక కాలం గ్రీస్ మరియు రోమన్లు కాలం నుండి వీటిని పండిస్తున్నారు. ఫావా బీన్స్ ఫాబేసి కుటుంబానికి చెందినది. మరియు వీటిని బోర్డ్ బీన్స్, పీజియన్ బీన్స్ మరియు విడ్సర్ బీన్స్ అని పిలుస్తుంటారు. మెడిటేరియన్ కుషన్ లో బాగా తెలిసినటువంటిది. ఈ సీజనల్ బీన్స్ వింటర్ లో కూడా డ్రైగా మనకు అందుబాటులో ఉంటాయి. ఫావా బీన్స్ గా పిలువబడే చిక్కుడు కాయ కర్రీ, వేపుడు, ఏవంటను వండినా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఫావా బీన్స్ అద్భుతమైన రుచితో పాటు, క్రీమీ స్ట్రక్చర్ ను కలిగి ఉంటుంది. ఈ చిక్కుడు కాలయతో వివిధ రకాల రుచికరమైన వంటలను వండుకోవచ్చు. ముఖ్యంగా పందిరి చిక్కుడు కాయలను కూరగాయగా, ఎండిన విత్తనాలను పప్పుదినుసుగా వాడతారు. ఫ్రెంచిచిక్కుడుతో పోల్చితే దీనిలో పోషక విలువలు అధికం. ప్రతి వంద గ్రా. చి క్కుడు 48 కేలరీల శక్తిని ఇస్తుంది.
ఈ చిక్కుడును సహజంగా ఎక్కువగా ఫిబ్రవరి మరియు మార్చిలో ఎక్కువగా పండిస్తున్నారు. వేసవి కాలంలో కూడా ప్రారంభమై జూలైకి కాయలు పండుతాయి. ఈ చిక్కుడు కాయలు పందిరి చిక్కుడగా తీగలను అల్లిస్తారు. ఒక్కో తీగకు కనీసం 25-50వరకూ కాలయలు కాస్తాయి. ఈ చిక్కుడుకాయలను ఫ్రెష్ గా తీసుకొని వంటల్లో వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. సీజన్ లేనప్పుడు డ్రై సీడ్స్ కూడా మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. చిక్కుడులో పీచు, యాంటీ ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయి.
చిక్కుడు కాయ గ్రీన్ కలర్ లో ఉండే లెగ్యుమ్ విత్తనాలు వాటంత అవే పండుతాయి. ఫాబేసి కుటుంబానికి చెందిన చిక్కుడు మాత్రం రైతులు పొలాల్లో పండిస్తారు. ఇవి తాజాగాను మరియు ఎండు విత్తనాలుగాను మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫావా బీన్స్ లో న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ మరియు సోల్యుబుల్ ఫైబర్ అధికంగా ఉండి తక్కవ ఫ్యాట్, శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉంటాయి. అంతే కాదు, మంచి న్యూట్రిషియన్స్ కూడా మన శరీరానికి అందిస్తాయి. ఉదాహరణకు మినిరల్స్ మరియు విటమిన్స్ మానవ శరీరానికి చాలా అవసరం. వీటిని జనరల్ న్యూట్రీషియన్ డైట్ లో తీసుకోవచ్చు మరియు కార్డియో బెనిఫిట్స్ కూడా అధికంగా ఉన్నాయి, అదే విధంగా బరువును కూడా తగ్గిస్తుంది.
చిక్కుడు కాయలోని కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు:

గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది
ఇందులో ఉండే అనే పోషకాంశాలు గుండెఆరోగ్యానికి బాగా సహాయపడుతాయి సోలుబుల్ ఫైబర్, 1/4కప్పుకు 9grm కలిగి ఉంటుంది. లెగ్యుమ్ కుటుంబానికి చెందిన ఈ చిక్కుడులో డైటరీ ఫైబర్ మరియు సోలెబుల్ మరియు ఇన్ సోలబుల్ కలిగి ఉంటాయి. సోలుబుల్ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారాలు బ్లడ్ షుగర్ లెవల్స్ ను, అదే విధంగా కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడానికి సహాయడపుతాయి. కరిగిపోయే పీచు వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్ుతంది.

బరువు నియంత్రణ
ఫావా బీన్స్ ప్రోటీలనుతో నిండి ఉన్నది. అధిక ప్రోటీనులు మరియు డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉన్న చిక్కుడును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రెగ్యులర్ క్యాలరీలను కంట్రోల్ చేస్తుంది. హై కార్బోహైడ్రేట్స్, లో ఫ్యాట్ డైట్ గా పనిచేస్తుంది. దాంతో కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇందులో ఉండే మిక్స్డ్ ఫైబర్ కంటెంట్ మరియు ఫైబర్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి
పండ్లు మరియు కూరగాయలన్నింటిలోకి అత్యధిక న్యూట్రిషియన్ కలిగి ఆహారం ఇది. పూర్తి క్యాలరీలు లేకుండా మన శరీరం సరిగా పనిచేయదు. కాబట్టి,
ఇటువంటి ఆహారం విటమిన్ బి లేదా థైమిన్, ఐరన్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం మరియు మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలిని డైటీసియన్ల యొక్క
సలహా . వీటివల్ల మానవ శరీరంలో సెంట్రల్ యూనిట్ సిస్టమ్ పనిచేయడానికి, జీవిక్రియలు క్రమంగా పనిచేయడానికి అవసరం అయ్యే ఎనర్జీని అందిస్తాయి. ఐరన్ యొక్క పాత్ర రక్తనాడులకు
కావల్సినంత ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. కాపర్ మరియు ఐరన్ బ్లడ్ సెల్స్ నిర్మానికి సహాయపడుతాయి ఫాస్పరస్ మరియు మెగ్నీషియం ఎముకల బలానికి, పొటాషియం కలిస్తే బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతాయి.

మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది
అవును, ఈ పర్టికులర్ డిలిషియస్ బీన్స్ మిమ్మల్ని నవ్వేలా చేస్తుంది. ఎందుకుంటే ఇందులో అమినో యాసిడ్స్ (ఎ డోపా/డొపమైన్ గా
పిలువబడే)అధికంగా ఉంటాయి. ఈ కెమికల్స్ మీ మూడ్ ను మార్చడానికి, ఆందోళనలను తగ్గించడానికి సహాయపడుతాయి.

పొట్ట ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది
చిక్కుడుతో తయారుచేసిన వంటను ఒక బౌల్ సర్వింగ్ లో 200క్యాలరీలు తక్కువ చేస్తుంది. ఇది లోక్యాలరీ కలిగి ఉండటం వల్ల లోయర్ ఫ్యాట్ కలిగి ఉంటుంది. అదనంగా ఇందులో అనుసందానంగా ప్రోటీన్స్ (ఒక కప్పుకు చిక్కుడుకాయకు 13g)అందుతాయి. వీటిని స్నాక్ గా తీసుకుంటే ఇవి మీ పొట్టను ఫుల్ గా నింపుతుంది. దాంతో మీరు ఎక్కువ ఆహారంను తీసుకొనే అవసరం ఉండదు.

ఐరన్ పుష్కలంగా ఉంటుంది
ఉడికించిన చిక్కుడు ఒక కప్పులో 32శాతం పురుషులకు ఆర్ డిఎ మరియు మహిళలకు 14శాతం అవసరం అవుతుంది. మానవ శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉత్పత్తికి తగినంత ఐరన్ అవసరం అవుతుంది. అడినోజన్ ట్రై పాస్పేట్ మెయిన్ సెల్యులార్ ఎనర్జీగా పనిచేస్తుంది. ఒక వేళ మీ డైట్ లో తగినంత ఐరన్ పొందకుండా ఉంటే అప్పుడు రక్తహనతకు గురిచేస్తుంది. నరాల బలహీనతు, డిఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, వీటన్నింటిని నివారించాలంటే మీ రెగ్యులర్ డైట్ లో చిక్కుడును చేర్చుకోవాలి.

క్యాల్షియం అధికం
ఎముకల బలంగా, ఆరోగ్యంగా ఉండటానికి మరియు ఎముకలు అభివ్రుద్ది అవ్వడానికి క్యాల్షియం చాలా అవసరం. అదనంగా కార్డియో ఫంక్షన్ కు చాలా అవసరం
అయినటువంటింది ఈ న్యూట్రీషియన్.

మలబద్దకాన్ని నివారిస్తుంది
చిక్కుడులోని ఫైబర్ మీడైజస్టివ్ ట్రాక్ లో చిక్కుకున్న ఆహారం ముందుకు నెట్టడానికి సహాయపడతుంది. జీర్ణక్రియను మెరుగుపరిచ మలబద్దకాన్ని నివారిస్తుంది.

ఇమ్యూనిటిని పెంచుతుంది
ఇందులో ఉండే విటమిన్ సి , ఎఫెక్టివ్ యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను తగ్గిస్తుంది మరియు క్యాన్సర్ బారిన పడకుండా ఎఫెక్టివ్ గా అవరోధిస్తుంది.

శరీరంలో నీటిని సమతుల్యం చేస్తుంది.
చిక్కుడులో ఉండే పొటాషయంలో ఎలక్ట్రోలైట్స్ కూడా కలిసి ఉంటాయి. ఇది శీరంలో యాసిడ్స్ లాగే నీటిని కూడా ఉత్ర్పేరితం చేస్తుంది. ఎలెక్ట్రోలైట్స్ అనేవి చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి మరల వాటని నిరంతరం పొందేందుకు ఇది చాలా అసవరం అవుతుంది.

ఆక్సిజనేటెడ్ గా జీవించాలి
హీమో గ్లోబిన్ ఉత్పత్తికి ఐరన్ చాలా అవసరం. హీమోగ్లోబిన్, ఊపిరితిత్తుల నుండి శరీరంలో ఇతర అనేక కణాలకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి చాలా అసవరం అవుతుంది.



Click it and Unblock the Notifications











