Latest Updates
-
లైవ్-ఇన్ రిలేషన్షిప్లో విడిపోవడం నేరం కాదా? సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో మారనున్న సమీకరణాలు! -
మామిడి టెంకలను పారేస్తున్నారా? ఈ ఉపయోగాలు తెలిస్తే షాక్ అవుతారు! -
బ్రేక్ ఫాస్ట్ అయినా, లంచ్ బాక్స్ అయినా..ఈ సొరకాయ ఊతప్పం రుచికి ఫిదా అవ్వాల్సిందే! -
గజకేసరి యోగం పేరుతో సోషల్ మీడియాలో మోసపోతున్నారా? అసలు నిజం ఇదే! -
బిర్యానీ, పులావ్ లోకి అదిరిపోయే కాంబినేషన్..కమ్మని పైనాపిల్ రైతా ఎలా చేసుకోవాలంటే.. -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? శాంతి, సౌభాగ్యం కోసం తప్పక పాటించాల్సిన నియమాలివే! -
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - మంగళవారం, 28 ఏప్రిల్ 2026 -
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి!
నిజానికి ఈ జంక్ ఫుడ్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి..!
ప్రస్తుత రోజుల్లో మన ఇండియన్స్ లో హెల్త్ కాన్సియస్ బాగా పెరిగింది. చాలా వరకూ యవ్వనంలో ఉన్నవారు డైట్ ను ఫాలో అవుతున్నారు . ముఖ్యంగా కొత్తలో చాలా మోజుగా తిన్న టెప్టింగ్ అండ్ కలర్ ఫుడ్ జంక్ ఫుడ్స్ కు ఇప్పుడు 100మైళ్ల దూరంలో ఉంటున్నారు. వాటిలో క్యాలరీలు, న్యూట్రీసియన్లు లేవని తెలిసినా కూడా వాటి ప్రస్తవనకే వెల్లడం లేదు. అయితే జంక్ ఫుడ్ కూడా ఆరోగ్యకరమే అని చెబితే? ఎప్పుడో ఒకసారి తీసుకవోడం వల్ల ఆరోగ్యానికి మంచిదని చెబితే?
కొందరు ఆరోగ్య మరియు ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం జంక్ ఫుడ్ కూడా ఆరోగ్యానికి మంచివే అని చెబుతున్నారు . వీటిని ఐడియల్ గా ఆహారంలో బాగంగా చేర్చుకోవాలని చెబుతున్నారు . ఈ క్రింది లిస్ట్ లో తెలిపిన కొన్ని రకాల జంక్ ఫుడ్స్ లో కొన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి. అవి మిమ్మల్ని హెల్తీగా మంచి షేప్ లో ఉంచడానికి సహాయపడుతాయి.
మనం చాలా వరకూ అన్ హెల్తీ ఫుడ్స్ గా పిలుకుంటన్న ఈ ఆహారాల్లో న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీనులు మన శరీరంలో ఇమ్యూనిటి లెవల్స్ ను పెంచుతాయని దాంతో ఫిట్ గా మరియు ఎనర్జిటిక్ గా ఉంటారిని వారి పరిశోధనల్లో వెల్లడైనట్లు చెబుతున్నారు. ఉదాహరణకు కొన్ని రకాల జంక్ ఫుడ్స్ తీసుకొనే వారికి కంటేచాక్లెట్స్ లో క్యాలరీలు అధికమని చెబుతున్నారు.
జంక్ ఫుడ్ అంటే ఇండియన్స్ కి ఎంతకంత క్రేజ్
ఈ ఆధునిక ప్రపంచంలో కడుపు నింపుకోవడానికి కేరాఫ్ అడ్రెస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లే అన్నంతగా లోకం తీరు నడుస్తుంది. ముఖ్యంగా నగరాలలో, పట్టణాలలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇతర పనులు చేసుకునే వాళ్ళు ఈ బిజీ లైఫ్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల పేరు చెప్పి జంక్ ఫుడ్స్ కు అలవాటుపడిపోతున్నారు. ఇదిలా ఉంటే, ఈ పరిణామాలను చూస్తున్న డాక్టర్లు, పరిశోధకులు మాత్రం ఈ జంక్ ఫుడ్స్ వల్ల ఆరోగ్యం దెబ్బతినడం ఖాయం అని బల్లగుద్ది మరీ చెబుతున్నారు.
అయితే, చాక్లెట్స్ లో కోక, మరియు పాలు వంటి మంచి పోషకాలు ఉండటం వల్ల ఇది బోన్, టీత్, మరియు హార్ట్ హెల్త్ కూడా మంచివే అని చెబుతున్నారు . అదేవిధంగా . మరికొన్ని జంక్ ఫుడ్స్ కూడా ఉన్నాయి . వీటిని మీరు తీసుకోవడ నిజంగా ఆరోగ్యకరమే. అయితే, మనకు నిత్యం ఎదురయ్యే జంక్ ఫుడ్స్ లో కొన్నింటిని తక్కువ మోతాదులో నిత్యం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడం నిజంగా మన అదృష్టం అని చెప్పాలి. మరి అలాంటి మేలు చేసే జంక్ ఫుడ్స్ వైపు మీరూ ఒక చూపు చూడండి.

సలాడ్ డ్రెస్సింగ్:
చాలా మంది లోఫ్యాట్ సలాడ్ డ్రెస్సింగ్ ను తీసుకుంటారు. ఇందులో క్యాలరీలు, ఫ్యాట్ తక్కువని అనుకుంటారు , కానీ ఎక్సపర్ట్స్ అభిప్రాయం ప్రకారం రెగ్యులర్ డ్రెస్పింగ్ పదార్థాల కంటే లోఫ్యాట్ డ్రెస్సింగ్ పదార్థాల్లో ఎలాంటి వ్యత్యాసాలుండవని తెలుపుతున్నారు . అందువల్ల కాబట్టి, దీన్ని నార్మల్ డ్రెస్సింగ్ ను తీసుకోవడమే మంచిది.

చాక్లెట్స్:
చాక్లెట్స్ లో అధికమొత్తంలో ఫాలీ ఫినాల్స్ ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా ఇవి మోర్టలిటినీ 30శాతం వరకూ తగ్గించే ఫాలీఫినాల్స్ ఇందులో ఉన్నాయి. అయితే జింక్ ఫుడ్స్ లో కూడా అంత కంటే ఎక్కువగా ఉండటం వల్ల క్యాన్సర్ తో పోరాడే గుణాలు మెండుగా ఉన్నాయి.

క్రీమ్స్:
విప్పడ్ క్రీములు మరియు సోర్ క్రీములు హెల్తీ జంక్ ఫుడ్స్ లో దాగున్న ఆహారం. అవును, ఎందుకంటే వీటిలో శ్యాచురేటెడ్ ఫ్యాట్స్ కలిగి ఉండటం వల్ల ఇవి మీరు డైలీ తీసుకొనే ఒక కప్పు పాలకు సమానం అని అంటున్నారు.

బట్టర్:
మీరు కనుకు స్ట్రిట్ డైట్ ఫాలో అవుతుంది. అందులో నివారించాల్సిన ఆహారాల్లో డైరీప్రొడక్ట్స్, బట్టర్ మరియు చీజ్ . కానీ ఈ జంక్ ఫుడ్ నిజానికి మీకు ఆరోగ్యకరమైనదని మీకు తెలుసా . బట్టర్లో ఉండే ఫ్యాట్ శరీరంలో విటమిన్స్, విటమిన్ ఎ, డి, ఇ మరియు కెలు షోషణకు గ్రేట్ గా సహాయపడుతాయన్న విషయం మీకు తెలుసా.

బీర్ :
బీర్ లో యాంటీఆక్సిడెంట్స్ లెవల్స్ అధికంగా ఉన్ానయి . ఒక కప్పు బీర్ , ఒక పెగ్ రెడ్ వైన్ తో సమానం అని అందువల్ల వీటితో తయారుచేసే జంక్ ఫుడ్స్ కూడా హెల్తీయే అని చెబుతున్నారు . మరియు బీర్ బోన్ డెన్సిటినీ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుందని కూడా చెబుతున్నారు.

పాప్ కార్న్:
పాప్ కార్న్ కూడా ఒక హెల్తీ జంక్ ఫుడ్ . ఎందుకంటే వీటిలో అధిక శాతంలో ఫాలీఫినాల్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండి, హార్ట్ డిసీజ్ మరియు కొన్ని రకాల క్యాన్సర్స్ నుండి రక్షణ కల్పిస్తాయి.

టమోటో కెచప్:
టమోటో కెచప్ ను టమోటోలతో తయారుచేస్తారు . వీటిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది లైకోపిన్ మరియు పవర్ ఫుల్ యాంటాఆక్సిడెంట్స్ తో నిండి ఉంటుంది. ఇవి కార్డియో వ్యాస్కులర్ డిసీజ్ లను నివారిస్తాయి.

ఫ్రెంచ్ ఫ్రైస్ :
ఫ్రెంచ్ ఫ్రైస్ లో సాల్ట్ ఉంటుంది . ఇవి పొటాటలో ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిదే . ఇది బాడీ ఇమ్యూనిటీ లెవల్స్ ను పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . అందువల్ల వీటని అప్పుడప్పుడు తీసుకోవడం మంచిదే.



Click it and Unblock the Notifications