Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
నిమ్మ, ఆలివ్ ఆయిల్ మిశ్రమంతో.. పొందే మిరాకిలస్ బెన్ఫిట్స్
ఒక నిమ్మకాయలోని రసం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్. అంతే.. ఈ రెండింటి మిశ్రమం మిరాకిలస్ బెన్ఫిట్స్ ని అందిస్తుంది. ఈ రెండింటిలోనూ ఉన్న ఔషధ గుణాలు.. అనేక రకాల వ్యాధులను నయం చేస్తాయి. ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఆలివ్ ఆయిల్ లో ముఖ్యమైన పోషకాలు, విటమిన్స్చ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియను, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా.. క్యాన్సర్ రాకుండా అరికడతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. బరువుని అదుపులో ఉంచుతుంది.
నిమ్మలో విటమిన్ సి, బి6, విటమిన్ ఏ, జింక్, పొటాషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలన్నీ ఉండటం వల్ల.. ఇది.. వ్యాధులను దూరంగా ఉంచుతుంది. ఇన్ఫెక్షన్స్, శ్వాస సమస్యలు, ఒబేసిటీ వంటి రకరకాల సమస్యలతో పోరాడుతుంది.
ఇన్ని ఔషధ గుణాలున్న ఈ రెండింటి మిశ్రమాన్ని కలిపి తీసుకోవడం వల్ల పొందే అమేజింగ్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

మిశ్రమం
ఒక నిమ్మకాయలోని రసం, ఒక టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక టీస్పూన్ ఉదయాన్నే.. ఖాళీ కడుపుతో రెగ్యులర్ గా తీసుకోవాలి.

గుండె ఆరోగ్యానికి
ఆలివ్ ఆయిల్ గుండె ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో ఉండే ఫ్యాటీ యాసిడ్స్.. రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ని తొలగిస్తాయి. నిమ్మరసం.. యాంటీ ఇన్ల్ఫమేటరీగా పనిచేసి.. విటమిన్స్ ని అందజేస్తుంది.

కాన్స్టిపేషన్
ఒక టీస్పూన్ ఈ రెండింటి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల.. జీర్ణక్రియ మెరుగుపడి.. బ్లాడర్, గాల్ బ్లాడర్ లో సమస్యలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్.. హానికారకాలనుబయటకు పంపుతుంది.

కీళ్ల నొప్పులు
ఇన్ల్ఫమేటరీ పెయిన్ తగ్గించడంలో.. ఆలివ్ ఆయిల్, నిమ్మ మిశ్రమం ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి ఒక టీస్పూన్ ఈ మిశ్రమాన్ని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

లివర్ పనితీరు
ఈ మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకున్న హానికారక మలినాలను బయటకు పంపి.. శరీరంలో లివర్, గ్లాడ్ బ్లాడర్ పనితీరుని మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications
