Latest Updates
-
వేసవిలో చలవ చేసే బార్లీ లడ్డూ.. పాకం పట్టే పనే లేకుండా ఇలా ఈజీగా చేసేయండి! -
వృద్ధాప్యంలో శృంగారం.. ఈ 5 విషయాలు పాటిస్తే మీ బంధం మరింత మధురం! -
పాలు లేకుండానే కమ్మటి వెన్న.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా..100% ప్యూర్, 0% కొలెస్ట్రాల్! -
చపాతీ, పరోటాలోకి శరవణ భవన్ వైట్ కుర్మా.. ఒక్కసారి తిన్నారంటే టేస్ట్ దద్దరిల్లిపోవాల్సిందే! -
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్!
బ్రెయిన్ , నెర్వస్ సిస్టమ్ షార్ప్ గా పనిచేయాలంటే ...
నాడీ వ్యవస్థ శరీరంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కండరాలన్ని బలహీన పడతాయి. చెట్టుకు వేళ్లు ఎలాగో శరీరానికి నాడులు అలాగ, నాడీ వ్యవస్థ దెబ్బతినడం అంటే మొదలు దెబ్బతిన్న వృక్షంలా అయిపోతుంది మనిషి పరిస్థితి. నాడులు కండరాలు దెబ్బతినడం వల్ల జీవితం నిస్తేజంగా మారుతుంది. ఆసక్తి తగ్గుతుంది. అందువల్ల న్యూరోపతిని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఎంత త్వరగా నిర్థారించుకొని చికిత్స ప్రాంభిస్తే అంత మంచిది.హోమియోన్యూరోపతి అనగానే ఆ వ్యాధి మనకు రాదులే అనుకుంటారు చాలా మంది. అందువల్ల వ్యాధి మొదలైన చాలా రోజులవరకు దాన్ని గుర్తించలేరు. ఏ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం ఉంటే ఆ వ్యవస్థకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి.
కారణాలు
కూర్చొవడం, నిలబడడం వంటి క్రియలలో భంగిమలు సరిగ్గా లేనందువల్ల నరాల మీద ఒత్తిడి పడుతుంది. ఎత్తు మడిమల చెప్పులు వేసుకోవడం వల్ల కూడా నరాల మీద ఒత్తిడి పెరుగుతుంది. డయాబెటీస్ సమస్య ఉన్న వారిలో వ్యాధి అదుపులో లేకపోతే నాడుల పై పొర దెబ్బ తినడం వల్ల కూడా సమస్యలు రావచ్చు.
ప్రమాదాలు లేదా మరేదైనా కారణంతో నాడులు గాయపడడం, రసాయనాలు, రేడియోథార్మికత వల్ల కూడా న్యూరో సమస్యలు రావచ్చు. ఆహారంలో విటమిన్ బి1, బి12 తగ్గడం, పొగతాగడం, మధ్యపానం వంటి దురలవాట్లు, రక్తంలో ఐరన్, జింక్, పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు తగ్గడం కూడా ఒక కారణమే. కాబట్టి నాడీ వ్యవస్థమీద సరైన జాగ్రత్తలుకలిగి, ఏకాగ్రతతో ఉండటం చాలా అవసరం.
నాడీ వ్యవస్థ బాగుండాలంటే సరైన పోషకాహారం అవసరం. పోషకాహార లోపం వల్ల నాడీవ్యవస్థ పనితీరు మందగిస్తుంది. దాంతో కాలులో, వేళ్లలో తిమ్మిర్లు, పిన్స్, మరియు సూదులుతో గుచ్చినట్లు అనిపిస్తుంది. అల్జీమర్స్ (మతిమరుపు )మరియు కొన్ని ఇతర ప్రమాదకర సమస్యలకు గురిచేస్తుంది.
కాబట్టి, నాడివ్యవస్థను కాపాడుకోవాలంటే మంచి పోషకాహారం తినాలి . విటమిన్ బి1, బి6, మరియు బి12 అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవడం తప్పనిసరి చేసుకోవాలి.ఇవి నెర్వస్ ఫ్రెండ్స్ ఫుడ్స్ . విటమిన్ బి1 లోపిస్తే ఇన్నర్ కమ్యూనికేషన్ దెబ్బతినటంతో కాల్ బెరిబెరి వ్యాదికి కారణం అవుతుంది.
నాడుల అభివ్రుద్దికి కాపర్ అత్యంత ముఖ్యమైనది, కాబట్టి, నాడీవ్యవస్థకు, నాడుల ఆరోగ్యానికి కొన్ని పోషకాహారాలు డైలీ డైట్ లో చేర్చుకోవాలి. ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతినదు. ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఫుడ్స్ కూడా హెల్తీ నెర్వస్ సిస్టమ్ కు చాలా మంచిది. మరి హెల్తీ నెర్వస్ సిస్టమ్ కు సహాయపడే 12 హెల్తీ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం....

డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్:
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో ఫొలెట్, విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇవి హోమోసైటిన్ ను బ్రేక్ డౌన్ చేస్తుంది. నాడీకణాలు పల్చగా మారకుండా వాల్ ను స్ట్రాంగ్ చేస్తుంది. అల్జీమర్స్ ను నివారిస్తుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో మరియు నార్మల్ పల్స్ రేటును కంట్రిబ్యూట్ చేస్తుంది. ఆకుకూరలు, బ్రొకోలి, బ్రసెల్స్, ధాన్యాలు, పుదీనా, బీన్స్, పీస్, క్యాబేజ్ లెట్యూస్ మరియు పార్సలే వంటి అధిక ఐరన్ కలిగి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.

ఆకుకూరలు:
మిరాకిల్ ఫుడ్ ఆకుకూరలు. ఆకుకూరల్లో యాంటీఆక్సిడెంట్స్ మరియు విటమిన్ బి1 పుష్కలంగాఉంటాయి. ఇవి బ్రెయిన్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతాయి . దీర్ఘకాలంలో బ్రెయిన్ చక్కగా పనిచేయడానికి సహాయపడుతాయి. ఆకుకూరలను రెగ్యులర్ గా తీసుకుంటుంటే నరాలు డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు.

కోక:
కోకాలో యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువ. కోక మతిమరుపు వ్యాదిని నివారిస్తుంది . క్రోనిక్ ఫ్యాట్ గ్యూ సిండ్రోమ్ , అథరోస్కలిరోసిస్, మొదలగు వ్యాధులను నివారిస్తుంది . బ్రెయిన్ లో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. దాంతో నాడీవ్యవస్తకు ఎలాంటి హానీ జరగకుండా ఎక్కువ కాలం చురుకుగా పనిచేస్తుంది:

తృణధాన్యాలు:
తృణధాన్యాలు, బ్రౌన్ రైస్ లో బిటమిన్ బి6 నేచురల్ గా పొందవచ్చు. ఇవి బ్రెయిన్ ఫంక్షన్ చురుకుగా ఉండేట్లు సహాయపడుతుంది తృణధాన్యాల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం మరియు ఫైటో స్ట్రాంగెన్స్ మరియు ఫైటో స్ర్టొరాల్స్ కారినెరీ డిసీజెస్ నుండి రక్షణ కల్పించబడుతుంది.

నట్స్:
బాదం మరియు వాల్ నట్స్ లో ఓమేగా 3 ఫ్యాటీయాసిడ్స్ మరియు నేచురల్ యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇవి హెల్తీ నెర్వస్ సిస్టమ్ కు చాలా అవసరం అవుతాయి . ఇవి బ్రెయిన్ ఫంక్షన్ కు గ్రేట్ గా సహాయపడుతాయి . యాంటీఆక్సిడెంట్స్ నర్వెస్ సిస్టమ్ కు ఉపశమనం కలిగిస్తుంది.

వెల్లుల్లి:
వెల్లుల్లి రక్తంలోని కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. దాంతో బ్రెయిన్ మీద స్ట్రెస్ తగ్గుతుంది ,.ఇంకా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఏజింగ్ లక్షణాలు నరాలు డ్యామేజ్ కాకుండా బ్రెయిన్ హెల్తీగా ఉంచుతుంది.

ఆలివ్ ఆయిల్:
వంటలకు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల గుండె ఆరోగ్యానికి చాలా మేలు. ఇందులో మోనో సాచురేటెడ్ ప్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్లో ఉండే ఫాలీఫినాల్స్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. మెదడుకు రక్తప్రసరణ అందిస్తుంది.అభిజ్ఞాత్మక విధులును క్రమబద్దం చేస్తుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో సలాడ్స్, వంటకాల్లో ఆలివ్ ఆయిల్ ఉపయోగించి క్రీయాశీలక నాడీ వ్యవస్థ పొందడానికి సహాయపడుతుంది.

రెడ్ వైన్:
రెడ్ వైన్ త్రాగడం వల్ల శరీరంలో జీవక్రియలు క్రమబద్దంగా ఉండి ఇది గుండె ఆరోగ్యానికి రక్షణ కల్పిస్తుంది మంచి కొలెస్ట్రాల్ హెడి ఎల్ లెవల్స్ ను పెంచుతుంది. వ్యాధి ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్, ఓమేగా 3ఆసిడ్స్ బ్రెయిన్ యాక్టివ్ గా ఉంచుతుంది.

గ్రీన్ టీ:
గ్రీటీ గురించి చాలా స్ట్రాంగ్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న సంగతి కొన్ని అద్యయనాలు పేర్కొన్నాయి. అంతే కాదు గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. నాడీవ్యవస్థ చురుకుగా ఉండాలంటే రెగ్యులర్ డైట్ లో గ్రీన్ టీ చేర్చుకోవాలి . ఇది మైండ్ ను రిలాక్స్ కలిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ సిస్టమ్ నుండి రాన్సిడ్ ఆర్గనిజమ్ ను తొలగిస్తుంది . ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది మరియు

సీ ఫిష్ :
ఫిష్ ఆయిల్స్ ఓమేగా3 ఫ్యాటీ ఆసిడ్స్ కలిగి ఉంటుంది. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా అవసరం. చేపల్లో గుండె ఆరోగ్యానికి పల్స్ రేట్ స్టడీ గా ఉండటానికి సార్డినెస్, తున, మకెరాల్, ఓస్ట్రెయిస్, వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వెజిటేరియన్ ఫుడ్స్ లో నట్స్, మరియు ఫ్లాక్స్ సీడ్స్ వంటి వాటికూడా తీసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications











