Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
మంచి ఫలితాలనిచ్చే నడక!

వాకింగ్ చేసేటప్పుడు చేతులు ఫ్రీగా కదలాలి. ట్రెడ్‌మిల్‌తో పోల్చితే రోడ్డుపైనా వాకింగ్ చేసేటప్పుడు చేతులు ఫ్రీగా కదులుతాయి. ట్రెడ్‌మిల్ కదులుతూ ఉంటుంది. దానిపైనా వాకింగ్ చేసేటప్పుడే పెద్దగా ప్రెషర్ పెట్టకుండానే మీరు కదులుతుంటారని, ఇలాంటి నడక వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేస్తే తక్కువ క్యాలరీల శక్తి ఖర్చు అవుతుందని చెపుతున్నారు. అదే రోడ్డుపై వాకింగ్ చేసేటప్పుడు మూవ్‌మెంట్ కోసం కండరాలను ఎక్కువగా కదపాల్సి ఉంటుంది. క్యాలరీలు ఎక్కువ ఖర్చవుతాయి. అందుకే వ్యాయామ నిపుణులు రోడ్లపై వాకింగ్ చేయాలని సూచన చేస్తున్నారు.
ముఖ్యంగా, జిమ్‌లు, అవుట్‌డోర్ యూనిట్లు, గృహాల్లో ఏసీ ఉంటుంది. ఇలాంటి చల్లని వాతావరణంలో ట్రెడ్‌మిల్‌పై వాకింగ్ చేస్తే తక్కువ క్యాలరీలు శక్తి ఖర్చు అవుతుందని, ముఖ్యంగా శరీరం నుంచి చమట గ్రంథులు విడుదల కావని చెపుతున్నారు. అందుకే ట్రెడ్‌మిల్ కంటే పార్కుల్లో వాకింగ్ చేయటం ఉత్తమమని వ్యాయామ నిపుణులు తెలుపుతున్నారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications