Latest Updates
-
ప్రోటీన్లు, ఫైబర్ పుష్కలం.. ఉదయాన్నే తినాల్సిన హెల్తీ మల్టీగ్రెయిన్ దోస ఇదే! -
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.!
తక్కువ తింటూ, హాయిగా వుండాలంటే!

చిన్న ప్లేట్...కాని పెద్ద ఫోర్క్ - తినే ఆహారపదార్ధాలు చిన్నసైజు ప్లేట్ లో పెట్టుకు తినాలి. అయితే, తినేటపుడు పెద్ద ఫోర్క్ తో తింటే ప్లేట్ లోని ఆహారం త్వరగా అయిపోయిందన్న సిగ్నల్స్ బ్రెయిన్ కు అందుతాయి. ఇక తినటం ముగిసిందని కూడా బ్రెయిన్ భావించేలా చేస్తాయని ఒక రీసెర్చిలో వెల్లడైంది. కనుక బరువు తగ్గాలనుకునే వారికి చిన్నపాటి ఈ చర్య కూడా బాగానే పనిచేస్తుంది.
బాగా నిద్రించండి - నిద్ర సరిగా లేకుంటే అధికంగా అంటే సుమారు 300 కేలరీలు రోజుకు అదనంగా తినేస్తారని న్యూయార్క్ ఒబేసిటీ రీసెర్చి సెంటర్ వెల్లడించింది. కిలో బరువు ఎక్కాలంటే 7700 కేలరీలు కావాలి. కనుక సరిగా నిద్రించనివారు కొద్ది వారాలలోనే బరువెక్కిపోతారు. నిద్ర లేని ఒత్తిడి అధికంగా తినాలనే హార్మోన్లను రిలీజ్ చేస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
