Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
ఇవి తింటే... విసర్జన ఎంతా హాయి?

అవకాడో - మీరు సాధారణం అని భావించే అవకాడో ఫ్రూట్ లో 15 గ్రాముల వరకు పీచు పదార్ధం వుంటుంది. అంతేకాదు జీర్ణక్రియకు అవసరమయ్యే పచ్చి కొవ్వు కూడా ఇందులో వుంటుంది. ధీనితో చాలా కొద్ది పండ్లను మాత్రమే పోల్చగలము. కనుక మీరు దీనిని తప్పక మీ ఆహారంలో చేర్చండి.
బచ్చలి కూర - ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జీర్ణక్రియకు ఎంతో అనుకూలం. ఆకుకూరలన్నింటిలోకి బచ్చలి ఎంతో మేలైనది. అరకప్పు బచ్చలి కూరలో 3.5 గ్రాముల పీచు వుంటుంది.
ఓట్స్ - జీర్ణక్రియలో ఎంతో మేలైనవి. వీటిలో నీటిలో తేలికగా కరిగే పీచు వుంటుంది. దీనిలో విటమిన్ ఇ ధయామైన్, జింక్ కూడా వుంటాయి. వీటిలో ముడి, సాదా అని వుంటాయి. ముడి ఓట్ లు మాత్రం అధిక ఫలితాలనిస్తాయని తెలుసుకోండి.
అల్లం - జీర్ణ క్రియకు అల్లం చేసే మేలు మరేదీ చేయదని పురాతన కాలంనుండి మనకు చెపుతూనే వున్నారు. కనుక అల్లం మీరు తినే పదార్ధాలలో వేయడం. లేదా అల్లం చాయ్ తాగడం వంటివి చేయండి.
నీరు - జీర్ణక్రియలో నీటి పాత్ర అద్భుతం. ఏ రంగూ, రుచి లేని ఈ ద్రవం శరీరంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. మీరు తినే ఆహార పదార్ధాలలో కొన్ని విటమిన్లు, మినరల్స్ కు నీటి అవసరం ఎంతో వుంది. కనుక శరీరానికి తగినంత నీరు తాగండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications