Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
ఇది తాగితే... చలి పులి పరార్?

ఈ సమస్యలన్నిటికి పరిష్కారం....ఎన్నోఔషధ గుణాలు కలిగి పురాతనంగా అందరికి తెలిసిన కడక్ అద్రకి చాయ్....అదేనండీ...'.ఘాటైన అల్లం టీ '. తక్షణం రిలీఫ్ ఇచ్చేస్తుంది. మరి ప్రతిరోజూ ఒక కప్పు క్రమం తప్పకుండా తాగితే రాత్రి వరకు దాని ప్రభావం చూపి, చలికాలం అంతా మీరు హేపీగా గడిపేలా చేస్తుంది.
తయారీ ఎలా? అల్లం, తులసి ఆకులు, పుదీనా ఆకులు నీటిలో వేసి మరగించండి. దానికి ఒక స్పూన్ తేనె కలపండి. కొద్దిపాటి పాలను కూడా అందులో కలిపితే, ఇక మంచి టీ మీకు తయారయినట్లే. అల్లం అదనంగా మీకు గల జీర్ణక్రియ సమస్యలను కూడా నివారిస్తుంది. ఎప్పటినుండో మన ఇండ్లలో అల్లాన్ని సహజ వైద్యంగా అనేక అనారోగ్య సమస్యలకు నివారణగా వాడుకుంటున్నాం. కనుక నేటినుండే అల్లం చాయ్ మీ ఇంట్లో మొదలు పెట్టి చలికాల సమస్యలకు స్వస్తి చెప్పండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
