Latest Updates
-
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.! -
చిరుతిళ్లలో దీనికి సాటి లేదు.. పది నిమిషాల్లో పుదీనా ఫ్లేవర్‌తో కరకరలాడే మరమరాల మిక్స్చర్.! -
maggie masala : కూరల రుచిని రెట్టింపు చేసే మ్యాగీ మసాలా..ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా! -
లిప్‌స్టిక్‌తో పెదాలు డ్రై అవుతాయా.. అధర అందం విషయంలో అతివలు చేసే పొరపాట్లు ఇవే.! -
చల్లటి పెరుగుతో చేటు: ఆయుర్వేదం ప్రకారం పెరుగు ఎలా తినాలి? ఎప్పుడు అసలు తినకూడదు? -
గణేశ్ చతుర్థి స్పెషల్.. తమిళనాడు స్టైల్లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.! -
కర్ణాటక స్పెషల్ తర్కారీ పులావ్..బిర్యానీ కూడా దీనిముందు దిగదుడుపే! -
గాయమైన చోట పసుపు రాస్తున్నారా.. ఇంటి చికిత్స చేసేటప్పుడు ఈ పొరపాట్లు వద్దు.! -
సోషల్ మీడియాను ఊపేస్తున్న రెట్రో మేనియా.. 1980’s క్లాసిక్ లుక్ మీరూ ట్రై చేశారా.?
డార్క్ చాక్లెట్ ఆరోగ్య రహస్యం!

1. గుండెకు మంచిది - ఈ స్పెషల్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేసే ఫ్లేవనాయిడ్లు వుంటాయి. ఇవి శరీరాన్ని హాని కలిగిచే ర్యాడికల్స్ అనే రసాయనాలనుండి కాపాడతాయి. ఇది కొల్లెస్టరాల్, అధిక రక్తపోట్లను కూడా అరికడుతుంది.
2. ఆనందం పెంచుతుంది - బ్రెయిన్ లో ఆనందాన్ని కలిగించే ఎండోర్ఫిన్లను రిలీస్ చేస్తుంది. మైండ్ రిలాక్స్ చేసి యాంటీ డిప్రెసంట్ గా పనిచేస్తుంది. రుతుక్రమ దశలో మహిళలు డల్ గా వుంటారు కనుక ఈ చాక్లెట్ తింటే మూడ్ మారుతుంది.
3. షుగర్ తక్కువగా వుండటంతో కొద్దిపాటి చేదు వున్నప్పటికి షుగర్ వ్యాధి వున్నవారికి ఇది తినేందుకు ఆరోగ్యమే. అల్జీమర్స్, గుండె వ్యాధులు గల వారికి కూడా ఇది ఆరోగ్యకరమైనదే.
4. చాకో తో అందం పెరుగుతుంది - జర్మన్ రీసెర్చర్ల మేరకు, ఈ చాక్లెట్ ను స్కిన్ కేర్ లో కూడా ఉపయోగిస్తారు. చాక్లెట్ లోని ఫ్లేవనాయిడ్లు అల్ట్రా వయలెట్ రేడియేషన్ నుండి చర్మాన్ని రక్షిస్తాయి. బ్లడ్ సర్కులేషన్ పెరిగి ముఖ కాంతి బాగుంటుంది. సెలబ్రిటీల ముఖ కాంతికి ఈ చాక్లెట్ తినటం గొప్ప రహస్యమంటారు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
