Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ముచ్చటైన పంటికి మూడే చిట్కాలు!

పండ్లు - స్ట్రాబెర్రీలు, నిమ్మ, ఆరెంజ్ పండ్లు మీ దంతాలను సహజంగా శుభ్రపరచి మిలమిల మనేలా చేస్తాయి. వీటిలో వుండే సిట్రిక్ యాసిడ్ మీ చిగుళ్ళను కూడా శుభ్రపరచి నోరు దుర్వాసన లేకుండా చేస్తుంది. కనుక ఈ పండు తొనలతో పళ్ళు రుద్దండి. ఆవనూనె ఉప్పుతో కలిపి దానిలో ఒక నిమ్మ చెక్క ముంచి మీ పండ్లపై 5 నిమిషాలు రుద్ది తర్వాత ఫ్లోరైడ్ కల టూత్ పేస్ట్ తో కడిగేయండి. ఒక వారం పాటు వరుసగా ఆరెంజస్ తినండి. నొమ్మ చెక్క నాకండి. స్ట్రాబెర్రీ గుజ్జు రోజుకు రెండు సార్లు పంటిపై రాయండి.
బేకింగ్ సోడా - వారానికోసారి బ్రష్ పై బేకింగ్ సోడా వేసి రుద్దండి. బేకింగ్ సోడా, స్త్రాబెర్రీ గుజ్జు కలిపి రాయండి. అయితే బేకింగ్ సోడా రోజూ పంటికి రాయవద్దు.
కడగండి - ప్రతి భోజనం తర్వాత మీ నోటిని బాగా కడగండి. మీరు తిన్నది కొద్ది అయినా ఎక్కువైనా సరే నీటితో నోటిని కడగండి. వాసన పోవాలంటే బలమైన చిగుళ్లు రావాలంటే ఇదే మార్గం. రోజూ రెండు సార్లు బ్రష్ చేయండి. వేడినీటితో నోటిని కడగండి. కాఫీ మానండి. నోటికి అంటుకునే తిండ్లు తినకండి.
ఈ చిట్కాలు పాటిస్తే వారం రోజుల్లో మీ దంతాలు వైట్ రంగులోకి వచ్చేస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications