Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
మంచి ఆలోచన - అద్బుత ఆరోగ్యం!

మరి మీ శరీర విషయంలో కూడా అంతే. శరీరానికి ప్రతిరోజూ పోషణ అవసరం. తినే ఆహారాలు ఆరోగ్యకరమైనవై వుండాలి. తగిన వ్యాయామాలు చేయాలి. ఆరోగ్యానికి అవసరమైన మంచి గాలి, నీరు, ఆహారం, విసర్జన, విశ్రాంతి, వీటితో పాటు మానవుడిగా పుట్టి ఆలోచనా శక్తి కలిగి వున్నందుకు మంచి ఆలోచనలు కూడా అవసరమే. చెడు ఆలోచనలు వుంటే అవి శరీరంలో విషపదార్ధాలను పుట్టించి శరీరం రోగాలబారిని పడేందుకు తోడ్పడతాయి. కనుక ఆరోగ్యానికి అవసరమైన గాలి, నీరు, ఆహారం వంటివాటితోపాటు మానవుడికి మంచి ఆలోచనలు కూడా అవసరమే.
శరీర కణాలకవసరమైన అవసరాలు ప్రతి రోజూ అందించాలి. ఆ కణాల పట్ల మీరు శ్రధ్ధ వహించకపోతే, అవి చెడిపోయి మీ వయసు ప్రక్రియను వేగవంతం చేస్తాయి. ఆ శరీర కణాలన్నింటిని మంచి మార్గంలో ప్రయాణింపజేసే భాధ్యత మీదే. మీరు డ్రైవర్ సీటులో కూర్చున్నారు. మీరు నడిపే శరీర వాహనం స్లో చేయాలన్నా, వేగిరం చేయాలన్నా మీ చేతులలోనే వుంది. అనారోగ్య చర్యలతోను, పోషకాహార లేమి వంటివాటితోను కొద్ది రోజులలోనే శరీరాన్ని శుష్కింపజేసి జీవిత కాలాన్ని తగ్గించుకోవచ్చు. ఆరోగ్యకర ఆహారాలు, అలవాట్లతో శరీరాన్ని బలంగా వుంచి మీ జీవితకాలం పొడిగించుకోవచ్చు. ఏది చేసినా మీ వద్ద వున్న 24 గంటలలోనే చేయగలరు.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
