Latest Updates
-
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.?
చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే.... !

ప్రధానంగా పొగత్రాగడం మానివేయాలి. ఎప్పటికపుడు రక్తపోటు సరిచూసుకుంటూ అది సాధారణంగా వుండేలా మందులు లేదా ఇతర జీవన విధానం పాటించాలి. అదే రకంగా డయాబెటీస్ వున్న వారైతే దానిని నియంత్రించాలి. అధిక బరువు వున్న వారికి అధిక కొల్లెస్టరాల్, రక్తపోటు, డయాబెటీస్, గుండె జబ్బులు వుండే అవకాశం వుంది. వీరు ఎప్పటికపుడు తమ బాడీ మాస్ ఇండెక్స్ పరీక్షించుకుంటూ సరైన వైద్య విధానాలు ఆచరించాలి.
మీరు తినే ఆహారంనుండి సుమారు 20 శాతం లేక అంతకంటే అధికంగా కొల్లెస్టరాల్ శరీరానికి చేరుతుంది. అయితే ఈ ఆహారంనుండి మీయొక్క లివర్ 80 శాతం వరకు మరింత కొల్లెస్టరాల్ తయారు చేస్తుంది. కనుక పైన చెప్పిన జాగ్రత్తలన్నీ మీరు ఆచరించడం ప్రధానం. అంతే కాక ఇప్పటికే వైద్య సలహా పొంది వున్న వారైతే, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించటం కూడా చేయాలి. అపుడే మీరు మీ కొల్లెస్టరాల్ సమస్యను నూటికి నూరు శాతం పరిష్కరించుకొనే అవకాశం వుంటుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
