Latest Updates
-
తగ్గేదేలే.. పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో పోటీ.. లక్షల వ్యూస్‌తో దూసుకుపోతున్న వైరల్ వీడియో -
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా..
ఏ నీరు మంచిది? పంపు నీరా లేక బాటిల్ నీరా?
ఒక గ్లాసెడు మంచినీరు తాగాలంటే, ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. పంపు నీరు తాగకపోవటం అనేది ఒక స్టేటస్ గా మారిపోయింది. ప్రతి వారూ నేను బాటిల్ నీరు తప్ప తాగను అనేవారే. అయితే ఇటీవల బాటిల్ నీరుపై కొన్ని వాస్తవాలు బయటపడటం అందరిని కలవరం చేస్తోంది. మినరల్ వాటర్ కంపెనీలు ఎంతో సొమ్ము వ్యయం చేసి ప్రజలను బాటిల్ వాటర్ తాగండి అని నమ్మజూపుతున్నాయి. బాటిల్ నీరు ఎంతో సురక్షితం అని చెపుతున్నాయి. అయితే వీటిలో వాస్తవం ఎంత? నిజానికి బాటిల్ నీరు కంటే కూడా పంపు నీరు ఎంతో సురక్షితంగా చెప్పవచ్చు. అది ఎలా? అనేది పరిశీలించండి.

బాటిల్ ప్లాస్టిక్ తయారీ - మీరు తాగే నీటి బాటిల్ ప్లాస్టిక్ తయారీ. ఇది మీ ఆరోగ్యానికి హాని. ఈ ప్లాస్టిక్ మెటీరియల్ హానికరమైన రసాయనాలను నీటిలో ఉంచుతుంది. ఈ రసాయనాలలో ఫాథలేట్ అనేది ఒకటి. దీనిని బాటిల్ మెత్తగా చేయటంలో వాడతారు. ఈ రసాయనం తింటే, మీ సంతానోత్పత్తికి హాని. సమస్యలు వస్తాయి. లివర్ సమస్యలు, ఇంకా చెప్పాలంటే కేన్సర్ వంటివి కూడా వచ్చే అవకాశం ఉంది.బాటిల్ కనుక వేడి ప్రదేశంలో పెడితే, ఈ రసాయనం అధికంగా నీటిలో కరుగుతుంది.
ఇక పంపు నీటిని పరిశీలిస్తే, ఇది ప్రభుత్వ శాఖలచే భూమిలోనుండి పైకి తేబడుతుంది. పైప్ లైన్లు వేసి వివిధ ప్రాంతాలకు పంపిణీ చేస్తారు. కనుక రసాయనాల సమస్య అసలు ఉండదు. ఇక కలుషితం అంటే, పైపులు ఎక్కడైనా లీక్ అయితే ఏర్పడుతుంది. పైపులు ఎప్పటికపుడు రిపేర్ చేయబడుతూంటాయి కనుక ఇది అరుదుగా సంభవిస్తుంది. మరి పంపు నీరు మంచిదా? లేక బాటిల్ నీరు మంచిదా అనేది మీకు ఎలా తెలుస్తుంది? అసలు బాటిల్ లో పట్టే నీరు అందులో పోసే ముందు శుభ్రం చేస్తారా? అనే అంశం మీకు అసలు తెలియదు. ఈ బాటిల్ నీటి తయారీ దారులు చాలామంది పంపు నీటినే వాడతారు. రసాయనాలు కలిసే ప్రసక్తి లేదు కనుక, తాజాగా ఉంటుంది కనుక పంపు నీరు సురక్షితంగా భావించాలి. మరో రకంగా బాటిల్ నీరు కొనకుండా సొమ్ము కూడా ఆదా చేసుకోవచ్చు.
కార్బన్ ఉంటుంది - బాటిల్ వాటర్ లో కార్బన్ ఉంటుంది. దీనిని తాగితే ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిని తాగే వారికి పొట్ట, గుండె, ఊపిరి తిత్తుల సమస్యలు చాలా వరకు వస్తున్నట్లు వార్తలు వస్తూంటాయి. కేన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాని పంపునీటిలో ఈ కార్బన్ కలుషితం ఉండదు. కనుక అది సురక్షితం అనే చెప్పాలి.
కనుక అది పంపునీరు అయినా లేక, బాటిల్ నీరు అయినా, కొన్ని లాభాలు మరియు నష్టాలు కూడా ఉంటాయి. కనుక రసాయనాల కలుషితం ఉండదు కనుక బాటిల్ నీరు కంటే కూడా పంపు నీరు ఎంతో మెరుగు మరియు సొమ్ము కూడా ఆదా అవుతుంది. కనుక, ఎప్పటికపుడు వచ్చే తాజా పంపునీరు తాగి ఆరోగ్యాన్ని సంరక్షించుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications