For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హై బిపి ఉన్నప్పుడు, ఉప్పుకు బదులు ఈ ఆహారాలు తినండి...

|

ఉప్పులేని కూరలా రుచించకపోవచ్చు. కానీ తప్పదు.. జీవితంలో కొన్నింటికి అలవాటు పడాల్సిందే! ప్రతి ఇంట్లో ముఖ్యంగా నిల్వ ఉండే వస్తువు ఉప్పు. వంటకాల్లో తప్పనిసరిగా ఉపయోగిస్తుంటారు. ఉప్పు అధికంగా ఉన్న ఆహారాలను తీసుకోవడం వల్ల చాలా రకాల వ్యాధులను ఎదుర్కోవల్సి వస్తుంది. ఇవి హైపోథైరాయిడ్ మొదలుకొని హై బ్లడ్ ప్రెజర్ వరకూ దారితీస్తుంది.

ఉప్పులో ముఖ్యంగా సోడియం ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా అవసరం. శరీరంలో సోడియం లోపిస్తే తలనొప్పి, తలతిరగడం, శరీర బరువు పెరగడం, వంటి ఆరోగ్యసమస్యలు అధికంగా ఉంటాయి. అదే సోడియం ఎక్కువైతే హైబీపి, బ్లడ్ ప్రెజర్ వంటి ఆనారోగ్యసమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సోడియంను ఉప్పులో మాత్రమే కాక మనం ప్రతి రోజూ వంటలకు ఉపయోగించే మరికొన్ని మూలికల్లో కూడా కనుగొనబడింది. చాలా ఆహారాల్లో సోడియం కంటెంట్ చాలా తక్కువగా ఉంటుంది. మనం సాధారణంగా ఉపయోగించే చాలా మసాలా దినుసుల్లో మరియు మూలికలను ఉపయోగించడం వల్ల రుచి మాత్రమే కాదు ఈ నేచురల్ హెర్బ్స్ లో ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్నాయని మనకు తెలుసు. అవి కూడా సాల్ట్ కు ప్రత్యామ్నాయంగా పనికొస్తాయి. లేదా ఉపయోగించుకోవచ్చు.

మూలికలు మరియు మసాలా దినుసులు అంటే పెప్పర్, వెల్లుల్లి, అల్లం, తులసి, మరియు యాలకులు వంటి వాటిని ఉపయోగించి రుచికరమైన వంటలను వండటం వల్ల మన నోట్లో నీరు ఊరాల్సిందే. ఇవి మసాల దినుసులు మాత్రమే కాదు, ఉప్పుకు ప్రత్యామ్నాయాలు కూడా. హైబీపి ఉన్నవారు కొన్ని వ్యాధులు రాకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈ సాల్ట్ ఆల్టర్నేటివ్స్ (ఉప్పు నిల్వ ఉన్న మసాలా దినుసులు మరియు హెర్బ్స్ )ను ఉపయోగించి ఆనందమయిన జీవితాన్ని గడపవచ్చు. ఈ మసాలా దినుసులు మరియు మూలికల్లో సోడియం తక్కువగా ఉండటమే కాదు, ఇది ఆరోగ్యానికి మరియు మంచి టేస్ట్ ను అందించడంలో కూడా మంచివి.

మరి ఉప్పుకు ప్రత్యామ్నాయాలైన మసాలా మరియు మూలికలు ఏంటో ఒక సారి చూద్దాం...

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

చెక్క: మనకు తెలిసినంత వరకూ చెక్కను పురాతన కాలం నుండినే ఒక మసాలా దినుసుగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా మన ఇండియాలోనూ, శ్రీలంక మరియు ఆసియాలోని ఇతర దేశాల్లో కూడా వీటి వాడం ఉంది. ఇది ఉప్పుకు ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగించవచ్చు. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేయడానికి సహాయపడుతుంది. మరియులో కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది.

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

యాలకులు: సాధారణంగా చాలా మంది యాలకులతో తయారు చేసి టీ త్రాగుతుంటారు. దీని రుచి అల్లం వాసనతో, కొంచెం ఉప్పు టేస్ట్ ను కలిగి మంచి రుచికరంగా ఉంటుంది. కాబట్టి ఉప్పుకు ప్రత్యమ్నాయంగా యాలకులను ఉపయోగించవచ్చు. ముఖ్యంగా ధనియాలు, మరియు ధనియాలతో కలిపి వీటిని తీసుకోవచ్చు.

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

తులసి: సాధారణంగా చెప్పుకొనే మూలికల్లో తులసి కూడా ఒకటి. మన భారత దేశంలో చాలా వంటకాల్లో తులసి ఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులు అధిక రుచిని కలిగి ఉంటాయి మరియు కొద్దిగా తీపిగా కూడా ఉంటాయి. ఇది కేవలం ఒక వైద్యపరమైన ప్రయోజనాలు కలిగి ఉండటమే కాదు, ఇది ఉప్పుకు ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగిస్తారు.

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

రెడ్ చిల్లి: వీటిని రెడ్ చిల్లి పెప్పర్ అంటారు. ఇది ఉప్పుకు ఒక వర్ణనాత్మక ప్రత్యామ్నాయం ఉంటుంది. విస్తృతంగా స్పానిష్, మెక్సికన్ మరియు ఇండియన్ వంటకాల్లో ఉపయోగిస్తారు. ఇవి ఎక్కువ కారం కలిగి ఉండి మరియు పెప్పర్ ఫ్లేవర్స్ తో ఉండి ఉప్పుకు మంచి ప్రత్యామ్నాయం.

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

బే లీఫ్: బే లీఫ్ ను బిర్యాని ఆకు అంటారు. దీన్ని అధికంగా మసాలా వంటలకు మరియు బిర్యానీ, మాంసాహార వంటలకు తప్పనిసిరగా ఉపయోగిస్తుంటారు. ఈ స్వీట్ మరియు సువాసన కలిగించే ఆకులు ఎండిన తర్వాత మంచి సువాసన కలిగిస్తాయి. ఆహారాలను రుచిగా చేసే మసాలా దినుసుల్లో ఇది కూడా ఒకటి.

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

వెల్లుల్లి పౌడర్: వెల్లుల్లి పౌడర్ ను ఉప్పుకు ప్రత్యమ్నాయం అని చెప్పొచ్చు. ఇది వంటలను రుచిగా మార్చడమే కాదు, ఇందులో ఔషధగుణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వెల్లుల్లి పొడిన మాంసాహారాల్లోనూ, ఫిష్ వంటకాల్లోనూ మరియు పాస్తా వంటకాల్లోనూ ఉపయోగిస్తారు.

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

బ్లాక్ పెప్పర్(మిరియాలు): బ్లాక్ పెప్పర్ మరియు ఉప్పుకు పెద్ద వ్యత్యాసం ఉండదు. బ్లాక్ పెప్పర్ సాల్ట్ కు ప్రత్యామ్నాయంగా చాలా బాగా సహాయపడుతుంది. అంతే కాదు ఇది మంచి సువాసన కలిగి ఉంటుంది.

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

సోయా సాస్: సోయా సాస్ కూడా ఉప్పుకు మంచి ప్రత్యామ్నాయం. ఇందులో అధికంగా సాల్ట్ కలిగి ఉండటం వల్ల ఆహారాల్లో ఉపయోగించడం వల్ల మంచి రుచిని అంధిస్తుంది. అంతే కాదు ఇందులో అధిక పోషకాంశాలున్నాయి కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి సోయాను మన డైలీ డయట్ లో చేర్చడం వల్ల ఎక్కువ కాలం జీవిచంగలుగుతాం.

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

ఉల్లిపాయ పౌడర్: ఉల్లిపాయను వెజిటేబుల్ గా వర్ణిస్తారు. ఇది అద్భుతమైన రుచికి చాలా ప్రసిద్ధి. అయితే ఇది ఉప్పుకు ప్రత్యామ్నాయంగా ఉపయోగించే అద్భుతమైన రుచి మరియు పోషకాంషల్లో ఒకటైన సల్ఫర్ అధికంగా ఉండటం చేత దీన్ని తగు మోతాదులో ఉపయోగించాలి.

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

నిమ్మకాయ: తాగా ఉన్న నిమ్మరసం ఒక సహజ సంరక్షణకారిని అంటారు. మరియు ఒక అద్భుతమైన ఉప్పు ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు. నిమ్మరసం ఒక సహజ సంరక్షణకారినిగా పనిచేస్తుంది, కాబట్టి దీన్ని తాజాగా ఉన్నప్పుడు మాత్రమే దీన్ని ఉపయోగించాలి.

‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

ప్రొద్దుతిరుగుడు గింజలు: సన్ ఫ్లవర్ గింజల్లో ఉన్న పోషకాంషాల గురించి మనకు తెలుసు. ఇది ఉప్పుకు ప్రత్యామ్నాయంగా అద్భుతంగా ఉంటుంది.

English summary

11 Herb And Spices As Salt Alternatives | ‘హై బిపి’నా..?ఐతే ఉప్పుకు బదులు ఇవి తినండి..!

Here goes a saying, nothing beats the taste of salt. True as it sounds, salt is widely used by all of us to cook. Most of the packaged food that we die to eat is preserved using salt as this acts as a main preservative. However, salt to a larger extent is a component that is the basic cause for people to get various kind of diseases. These disease varies from hyperthyroidism to high blood pressure.
Story first published: Saturday, February 16, 2013, 14:53 [IST]
Desktop Bottom Promotion