For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 బెస్ట్ ఫుడ్స్!

|

రక్తంలో హై కొలెస్ట్రాల్ లెవల్స్(అధిక కొవ్వు స్థాయిలు)ఉండటానికి ప్రధాన కారణం అనారోగ్యకరమైన జీవనశైలి మరియు ఫ్యాట్ ఫుడ్స్ ను తినడం వంటివి, ఖచ్చితంగా గుండె ఆరోగ్యానికి మంచిది కాదు. మరియు ఒత్తిడితో కూడిన జీవన విధానం, దాని వల్ల వ్యాయామం లేకపోవడం ఇవన్నీ కూడా హై కొలెస్ట్రాల్ లెవల్స్ కు దారితీస్తుంది. చాల మంది వ్యక్తుల్లో అతి చిన్న వయస్సులోనే 40ఏళ్ళ వయస్సు లోనే అధికంగా చెడు కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారు. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులు యావరేజ్ ఏజ్ 30ఏళ్ళలోనే వస్తున్నాయి.

కాబట్టి, లోయర్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను వేగంగా, అతి త్వరగా తగ్గించుకోవడానికి ఖచ్చితంగా కొన్ని ఆహారాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. మనలో చాలా మంది హెల్తీ డైట్ ను ఫాలో అవ్వడం కానీ, లేదా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం కానీ జరగడం లేదు. కాబట్టి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ ను త్వరగా తగ్గించిడానికి సహాయపడుతుంది. దాంతో రక్తంలోని ధమనులు మరియు సిరలలోని చెడు కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడం త్వరగా జరుగుతుంది. కొన్ని సార్లు , హై కొలెస్ట్రాల్ లెవల్స్ రక్తపోటు పెరుగుదలకు దారితీస్తుంది.

కొన్ని క్రిటికల్ సందర్భాల్లో, అనవసరంగా సమయాన్ని వృధా చేస్తుంటారు. గుండెను సురక్షితంగా ఉంచుకోవడానికి మందులు, మాత్రలు, వైద్యపరమైనవి కాకుండా మీ డైట్ ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోగలిగినప్పుడు కొలెస్ట్రాల్ ను అతి త్వరగా తగ్గిస్తుంది. ఇది నిజంగా మీ గుండెను ఆరోగ్యంగా ఉంచతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, సహజంగానే కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి క్రమంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మరియు సహజ వైద్యం కంటే మరో ఉత్తమ మార్గం మరొకటి లేదు.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా, ఎఫెక్టివ్ గా తగ్గించే కొన్ని ఆహారాలు ఇక్కడ ఉన్నాయి. అవేంటో ఒక సారి పరిశీలించి మీ గుండె ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ సురక్షితంగా ఉంచుకోండి.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

బార్లీ: బార్లీ ఇది ఒక ప్రత్యేకపమైనటువంటి, ధాన్యాహారం. ఇందులో అధికశాతంలో సోలబుల్ ఫైబర్ ఉంటుంది. అందుకే కొలెస్ట్రాల్ ను అతి వేగంగా, త్వరగా తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

వంకాయ: వంకాయ. కూరగాయల్లో ఒకటి. ఇది లో క్యాలరీ వెజిటేబుల్. మరియు పుష్కలమైన ఫైబర్ ఉంటుంది. ఇది రక్త ప్రవాహంలోకి కొలెస్ట్రాల్ శోషణ తగ్గిస్తుంది.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

ఫ్యాటీ ఫిష్: బ్యాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే తప్పని సరిగా మీ రెగ్యులర్ డైట్ తో మంచి కొలెస్ట్రాల్ శరీరానికి అందేలా చూసుకోవాలి. కాబట్టి, ఫ్యాటీ కోల్డ్ వాటర్ ఫిష్ (సాల్మన్ మరియు తున ఫిష్ )ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ సహజంగా తగ్గించుకోవచ్చు.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

ఆపిల్స్: ఆపిల్స్ లో విటమిన్ సి మరియు పెక్టిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంది. పెక్టిన్ అనే ఫైబర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో అద్భుతంగా సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

నట్స్: నట్స్ లోని పుష్కలమైనటువంటి ఫ్యాటీ యాసిడ్స్ రక్తంలోని ఎల్ డిఎల్ లెవల్స్ ను తగ్గిస్తుంది. నట్స్ లో ముఖ్యంగా బాదా, వాల్ నట్స్ వంటివి హార్ట్ హెల్తీ స్నాక్స్ ఇవి ఫ్యాటీ క్లీనింగ్ ఓమేగా 3 యాసిడ్స్ ను శరీరానికి పుష్కలంగా అంధిస్తుంది.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

టీ: టీలో క్యాన్సర్ తో పోరాడే యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, బ్లాక్ టీలో ఒక వారం లోపల మీ లిపిడ్ ప్రొఫైల్ మెరుగుపరచడానికి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

ఉల్లిపాయ: ఉల్లిపాయలో స్పెషల్ ఫెవనాయిడ్స్ ఉన్నాయి. ఈ quercetin ధమనులలో కొలెస్ట్రాల్ నిక్షేపాలు తగ్గించడమే, కాకుండా, ఉల్లిపాయలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

ఓట్స్: ఓట్‌ మీల్‌, ఓట్‌ బ్రాన్‌లో ఆహార సంబంధ పీచు గణనీయంగా ఉంటుంది. ... 43 గ్రాముల ఓట్‌ మీల్‌ తీసుకోవడం వల్ల రెండు నెలల తర్వాత మొత్తం కొలెస్ట్రాల్‌లో 3 శాతం కొలెస్ట్రాల్‌ కోల్పోవడం, చెడు కొలెస్ట్రాల్‌లో 14 శాతం తగ్గిందని చాలా పరిశోధనలు చెప్పాయి.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

తృణధాన్యాలు: తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ మల్టీ గ్రెన్ పిండి మరియు సోయా పిండి ఆరోగ్యానికి చాలా మంచిది అందువలన వాటిని వాడటం వల్ల కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్చు. హై కొలెస్ట్రాల్ లెవల్స్ ఉన్నవారికి క్వీనా, రాగి, మిల్లెట్ వంటి ధాన్యాలు హై కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడానికి బాగా సహాపడుతాయి.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

సిట్రస్ పండ్లు: నిమ్మజాతికి చెందిన పండ్లన్నీ గుండెకు మేలు చేసేవే. బాగా పండిన నారింజలో విటమిన్ -ఏ, బి6, సి పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు ఫోలేట్ పొటాషియమ్, ఫైబర్ ఎక్కువ. పొటాషియమ్ వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండెకు రక్షణ కలుగుతుంది. వీటిలో పదార్ధాలలో కొవ్వు స్థాయి చాలా చాలా తక్కువ. ఈ ఆహారంలో సహజంగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

ఆకుకూరలు: రీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి.ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలు పాలకూర, మెంతి కూర, వంటి వాటిలో విటమిన్‌ - బి కాంప్లెక్ష్‌, నియాసిన్‌ అధిక మోతా దులో వుంటాయ. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుం డా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లు వంటివాటిలోనూ ఎక్కువగా లభిస్తాయి. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించుకోవాలి లేదా తగ్గించుకోవాలి అనుకునేవారు ఎవరైనా తాము తీసుకునే ఆహారంలో క్యాబేజ్, క్యారెట్లు, దోసకాయలు, ఆకుకూరలు ఉండేట్లు చూసుకోవాలి.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

సోయా ప్రొడక్ట్స్: గింజ దాన్యాలలో సోయా చాల ప్రత్యేకమైనది. మిగిలిన ఆహారపదర్దాల తో పోలిస్తే సోయా సమాహారమైన పోషకాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల జబ్బులను దరిచరనివ్వదు. త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చ్ను. శరీరానికి అవసరమైన అమినోయసిడ్లు, లైసీన్ ల తోపాటు పరొక్షముగా ఇసోఫ్లేవిన్స్(Isoflavins) ని కలిగిఉంటుంది. సోయద్వారా లబించే మాంసకృత్తులు-పాలు, మాంసము, కోడిగుడ్లతో సరిసమానము. కాబట్టి వీటిలో సహజంగానే కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించే లక్షణాలున్నాయి.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

ఉల్లిపాయ: ఇందులోని యాంటీ బాక్టీరియల్ యాసిడ్స్ కొవ్వును బాగా తగ్గిస్తాయి. అందుకే వెల్లుల్లిని 'ఫ్యాట్ బర్నింగ్ ఫుడ్' అని పిలుస్తారు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, అధిక రక్తపోటు సమస్యను నివారించడంలో వెల్లుల్లి పాత్ర ఎనలేనిది.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

బెండకాయ: వంకాయలో లాగే బెండకాయలో కూడా అధిక శాతంలో ఫైబర్, చాలా తక్కువగా క్యాలరీలు కలిగి ఉంది. ఇది డయాబెటిక్ ను కూడా చాలా కంట్రోల్లో ఉంచుతుంది. హై బ్లడ్ షుగర్ మరియు కొలెస్ట్రాల్ ఇంటర్ రిలేటెడ్ అని మనందరికీ తెలిసిన విషయమే.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

రెడ్ వైన్: రెడ్ వైన్ గుండెకు మేలు చేస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. రెడ్ వైన్ లో 70శాతం పైగా కోకో కేట్ ఛిన్స్ అనే పదార్థం శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కనుక రెడ్ వైన్ గుండెకు చాలా మంచి పానీయం. మితంగా తీసుకోవచ్చు.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

డార్క్ చాక్లెట్:డార్క్ చాక్లెట్ ఉన్న ఫ్లెవనాయిడ్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుటకు నుండి కూడా ధమని వశ్యత నిర్వహించేవిగా ఉన్నాయి. డార్క్ చాక్లెట్లు కూడా రక్తంలో సెరోటోనిన్ స్థాయిలను వృద్ధిచేయడానికి మరియు భౌతిక అవరోధాలు నుండి రక్షణ పొందడానికి సహాయపడుతుంది. శరీరంలో అధనంగా పేరొకొన్న క్రొవ్వు కరిగిస్తుంది.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

ముదురు రంగు సోయా బీన్స్: గింజ దాన్యాలలో సోయా చాల ప్రత్యేకమైనది. మిగిలిన ఆహారపదర్దాల తో పోలిస్తే సోయా సమాహారమైన పోషకాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల జబ్బులను దరిచరనివ్వదు. త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చ్ను. శరీరానికి అవసరమైన అమినోయసిడ్లు, లైసీన్ ల తోపాటు పరొక్షముగా ఇసోఫ్లేవిన్స్(Isoflavins) ని కలిగిఉంటుంది. సోయద్వారా లబించే మాంసకృత్తులు-పాలు, మాంసము, కోడిగుడ్లతో సరిసమానము. గుండె ఆరోగ్యాన్ని కాపాడే మెగ్నీషియం, ఫైబర్ యాంటీఆక్సిడెంట్స్, ఫొల్లెట్ పుష్కలం.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

రెడ్ మిర్చి: రెడ్ మిర్చి. ఫాట్ బర్నింగ్ స్పైసీ ఫుడ్ లో రెడ్ మిర్చి కూడా ఒకటి. ఇది నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేందుకు బాగా సహకరిస్తుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో రెడ్ చిల్లి ఉండేలా చూసుకోవాలి.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

మార్గరైన్: మార్గరైన్ బట్టర్ వంటిదే, బట్టర్ కు ప్రత్యామ్నాయంగా తీసుకోవడం వల్ల క్యాలరీలను తగ్గిస్తుంది. రక్తనాళాల్లో ధమనులల్లో చేరిన కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఇది బాగా సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

కొలెస్ట్రాల్ ను అతి వేగంగా తగ్గించే 20 పవర్ ఫుడ్స్!

అవొకాడో: అవొకాడో తింటుంటే వయసు మీద పడుతున్నా యవ్వనంగానే కనిపిస్తారు. ఇందులో ఫ్యాట్‌ ఎక్కువని చాలా మంది అపోహపడుతుంటారు కాని, అవొకాడోలో ఉండే ఫ్యాట్‌లో ఎక్కువ భాగం మోనో అన్‌సాచురేటెడ్‌ ఫ్యాట్‌బరువు తగ్గడానికి బాగా సహాయపడుతాయి. అవొకాడో ఇది ఒక పండు, ఇందులో చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఈ పండు 250 mg మంచి కొలెస్ట్రాల్ ఉంది.

English summary

20 Foods That Lower Cholesterol Fast!

Having high cholesterol levels is a result of an unhealthy lifestyle and eating fatty food that is obviously not heart healthy. It is also a result of stressful lives that do not leave you any time for proper exercise. People suffered from an excess of bad cholesterol in their 40s earlier.
Desktop Bottom Promotion