Latest Updates
-
కార్పొరేట్ ఉద్యోగులే ఆశ్చర్యపోయేలా పనిమనిషి జీ'వి'తం.. ఆమె సేవింగ్స్ ప్లానింగ్‌కి హ్యాట్సఫ్.! -
ఆరోగ్య సిరి, రుచుల గని..వేళ్లు కొరుక్కునే మునగాకు ఇడ్లీ తయారీ విధానం ఇదే! -
దారుణమైన ఆచారం: పేరుకే కోడలు..ఇంట్లో ఎవరికి దొరికితే వాళ్లు కాపురం చేస్తారు..మామ,మరిది కూడా! -
మందులతో పనిలేని బెస్ట్ డిటాక్స్ డ్రింక్.. అల్సర్‌ను పోగొట్టే కమ్మనైన తమలపాకు రసం.! -
రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ దొన్నె బిర్యానీ ఇంట్లోనే చాలా ఈజీగా.. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి -
మెనోపాజ్ తర్వాత మహిళల్లో అనారోగ్యానికి కారణాలివే.. ఈ భాగాలపైనే ఎక్కువ ఎఫెక్ట్.! -
దిశను మార్చుకోనున్న సూరీడు.. ఈ మూడు రాశుల వారికి నెలరోజుల పాటు గడ్డు కాలమే.! -
లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.! -
సెప్టెంబర్ 11 రాత్రి 7 గంటల తర్వాత..వృషభం, సింహం, వృశ్చిక రాశులకు లాటరీ తగిలినంత అదృష్టం! -
ఫ్రిజ్‌లో పెట్టినా నిమ్మకాయలు రంగు మారుతున్నాయా.. ఈ 3 టిప్స్‌తో ఎన్ని రోజులైనా తాజాగానే.!
మంచి ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని అతి సాధారణ ఆహారాలు...!
ఈ ప్రస్తుత రోజుల్లో మనము చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా మనం మళ్లీ మళ్లీ ఎందుకు అనారోగ్యం పాలు అవుతున్నామో ఎవరూ ఆలోచించరు. మీ ఆహారపు అలవాట్లను.. భయంకరమైన ఆరోగ్యానికి ఒక ప్రధాన కారణం కావచ్చు. మేము అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు మరియు ఆరోగ్య సమస్యలకుల గల సంబంధాలను మీకోసం కొన్ని ఇక్కడ ఇస్తున్నాం..అవి గుర్తుంచుకొన్నట్లైతే మీ ఆరోగ్యాన్ని తప్పనిసరిగా మెరుగు పరుచుకోవచ్చు.
ఇక్కడ మీరు కొన్ని చెడు ఆహారపు అలవాట్లు వదులుకోవడానికి మరియు ఒక ఆరోగ్యకరమైన జీవితం పొందడానికి అవసరమైన కొన్ని ఆహారాలు మీకు అంధిస్తున్నాము.

చల్లని పానీయాలు:
కొత్త పరిశోధన ప్రకారం ఒక బుడగలు వచ్చునట్లు ఉండే కోల్డ్ డ్రింక్స్ త్రాగడం వల్ల 22 శాతం మధుమేహం వచ్చే ప్రమాదం ఉందని సూచించారు.

కాఫీ:
ఒక చిన్న కప్పు కాఫీ మరియు మఫిన్ తీసుకోవడం మీ దిన చర్యలో ముఖ్యమైన ట్రీట్ కావచ్చు. కానీ ఇది స్థూలకాయ సంక్షోభం ఎదుర్కొనేందుకు కారణం కావచ్చు.

ఫ్రైడ్ ఫుడ్:
వేయించిన మార్స్ బార్లు గురించి తినకూడదంటే అది మనకు తమాషాగా అనిపించవచ్చు. అయితే కొవ్వులు, మరియు పంచదారాతో తయారు చేసే ఫ్రైడ్ ఫుడ్స్ తీసుకోవడం వల్లయ మీ ఆరోగ్యానికి భయంకరమైన ప్రమాదం రావచ్చు.

మాంసం:
ప్రాసెస్ మీట్ ను తీసుకోకపోవడం చాలా మంచిది. ప్రొసెస్ మీట్ ను తినకుండా ఉండటం వల్ల గుండె సమస్యలు మరియు కొన్ని క్యాన్సర్లను నిరోధించవచ్చని ఆరోగ్యనిపుణుల సలహా.

ఘనీభవించిన చిప్స్:
ఘనీభవించిన, కుక్ ఎట్ హోమ్ చిప్స్ ఒక ఆరోగ్యకరమైన ఎంపిక అని అనిపించవచ్చు ? మీరు సూపర్ మార్కెట్ నుండి కొనుగోలు చేసినా కూడా వారు ఆయిల్స్ అధికంగా ఉపయోగించడం వల్ల అవి అధిక కొలెస్ట్రాల్ ను, అధిక క్రొవ్వులు కలిగి ఉంటాయి. మరియు ఈ ఆహారాలు మీ గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

కెఫిన్ మరియు ఎనర్జీ డ్రింక్స్:
కెఫిన్ వల్ల కొన్ని హెల్త్ బెనిఫిట్స్ మరియు హెల్త్ రిస్క్ లు కూడా చాలానే ఉన్నాయి. శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్స్ మరియు కాఫీ, మరియు టీలు కొంత మొత్తంలో తీసుకోవడం వల్ల హార్మోనులను విచ్చిన్న చేయబడుతుంది. కెఫిన్ శరీరం యొక్క సహజ స్థితి ప్రక్రియ స్థిరపడేట్లు ప్రభావితం చేస్తుంది . ఇది కూడా మైగ్రేన్ తలనొప్పి మరియు రక్తపోటును పెరగడానికి అనుసందానం కలిగి ఉంటుంది. కాబట్టి ఎనర్జీ డ్రిక్స్ మరియు స్వాప్ కాఫీ మానుకోండి.

క్రిస్పిస్(Crisps)
క్రిస్సిస్ నూనెలతో తయారు చేసిన స్నాక్ ప్యాక్స్ . ఇవి చూడటానికి తినడానికి రుచికరంగా అనిపించినా..వీటిని తినడం వల్ల ఒక సంవత్సరంలో 5లీటర్ల నూనె తాగినంత పనిఅవుతుంది. ఇటువంటి స్నాక్స్ ప్యాక్స్ ను చాలా రోజుల తర్వాత ఉపయోగించడం వల్ల గుండె సంబంధిత సమస్యలను ప్రమాధాన్ని పెంచుతుంది. కాబట్టి క్రిస్పి ప్యాక్ స్నాక్ ను తినకపోవడం మంచిది.

బీన్స్
బీన్స్ ఆరోగ్యకరమైన ఆహారం. ఇందులో డైటరీ ఫైబర్ మరియు విటమిన్లు పుష్కలంగా కలిగి ఉంటుంది. కానీ, వేయించిన లేదా ఫ్లేవర్డ్ వెరైటీలను చూసి లేదా ప్యాకింగ్ చూసి టెప్ట్ అయ్యి తినేయాలనిపిస్తుంది. ఇవి ఉప్పుతో, కెమికల్ ఫ్లేవర్స్ కలిపి ఉండటం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ప్యాకెట్ తనిఖీచేయాలి.

ధాన్యంతో (గోధుమలతో తయారు చేసిన) బ్రౌన్ బ్రెడ్
మనం తరచూ వింటుంటాం గోధుమలతో తయారు చేసిన రొట్టెలు లేదా బ్రౌన్ బ్రెడ్ ఆరోగ్యానికి చాలా ఆరోగ్యకరమని. అయితే మనం సూపర్ మార్కెట్లో కొనుగోలు చేసే వీటిలో అధికంగా సాల్ట్ చేర్చబడి ఉండటం వల్ల పోషకాల లోపించి ఉంటాయి అనుకొన్నంత ఫైబర్ అందులో ఉండవు. కాబట్టి కొనుగోలు చేసే ముందు ప్యాక్ వెనుకబాగంలో పూర్తిగా చదివి తీసుకోవాలి.

వైట్ పాస్తా:
వైట్ పాస్తా కొద్దిగా పౌష్టికాహార విలువలు కలిగి ఉంటుంది మరియు బోలోగ్నిసు (bolognese)రెడ్ మీట్ తో తయారు చేసి ఉంటారు. ఇది అనారోగ్యానికి మరియ ప్రీమేచ్యుర్ డేట్ కు దారితీస్తుంది.

రైస్ కేకులు: రైస్ కేకుల ఒక డైటర్ వీటిని తినవచ్చు. అయితే ఇవి శరీరంలో ఉప్పు మరియు షుగర్(ఇన్సులిన్) ఏర్పడటానికి కారణం అవుతుంది. రైస్ కేకుల్లో అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది. రైస్ కేకులు మీ కడుపు ఫుల్ గా ఉండేలా చేస్తుంది మరియు ఇది బరువు పెరగడానికి ప్రోత్సహిస్తుంది.

పాప్ కార్న్ : పాప్ కార్న్ ఆరోగ్యానికి హాని చెయ్యదు, కానీ అయితే మైక్రోవేవ్ వెరైటీలు వివిధ రకాల ఫ్లేవర్ తో తయారు చేసే టటువంటి వాటిలో హానికరమైన రసాయనాలు అధికం. ఇందులో అధికంగా ఉప్పు ఉండటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. మరియు శరీరం డీహైడ్రేషన్ కు గురి అవుతుంది. ఊపిరితిత్తులకు కు హాని కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications
