Latest Updates
-
ఇన్‌స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.!
సెలవుల్లో అధిక చెమటల నుండి బయటపడటం ఎలా..?
చెమట ఎక్కువగా పట్టడం కొన్ని సార్లు ఇబ్బంది కరమైన పరిస్థితి. ప్రయాణం లో ఉన్నపుడు అలాగే విదేశాల్లో ఉన్నప్పుడు మీకు వెను వెంటనే బట్టలు మార్చుకునే అవకాశం లేనప్పుడు ఈ సమస్య వర్ణనాతీతం.
ఈ చిట్కాలు ఉపయోగపడవచ్చు
చిట్కాలు
ఎక్కువ వెస్ట్ టాప్స్ ని మీతో తెచ్చుకోవడం మరచిపోవద్దు. మీ చంక ల ని కప్పి పుచ్చకుండా ఈ టాప్స్ ఉండాలి. మీకు గాలి వీచే విధం గా ఇవి కొంచెం కిందకి ఉండేలా చూసుకోండి. చెమట పట్టినా అది ఫాబ్రిక్ లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయే విధంగా టాప్స్ ఉండాలి. వెస్ట్ టాప్స్ చిన్న వి గా ఉండడం వల్ల మీరు కావలసినన్ని మీ పెట్టెలో సర్ధుకొవచ్చు. అందువల్ల, మీకు అసౌకర్యం అనిపించిన వెంటనే మీరు మార్చుకోవచ్చు. (ఈ టాప్స్ కాటన్ తో తయారైనవి చూసుకోండి)

షోల్డర్ వ్రాప్, షాల్ లేదా ఏదైనా జంపర్ వంటి వాటిని ఏర్పరచుకోండి. ఒక వేళ వాతావరణం చల్లగా ఉన్నట్టయితే ఇవి వాడుకోవచ్చు. ఇవి వాడడం వల్ల అతి వేడిని లేదా అతి చలిని అదుపులో ఉంచుకోవచ్చు. మీకు అనువైన ఉష్ణోగ్రతని ఏర్పరచుకోవచ్చు.
ప్రతీ సారి మీతో అదనపు బట్టలని తీసుకువెళ్ళండి. మీరు వెళ్ళే ప్రాంతానికి అనువుగా ఉండే బట్టలని ఎంచుకోండి . ఒక జత షార్ట్స్, కొన్ని వదులైన శాండల్స్ ఒక షర్టు వంటివి అదనం గా తీసుకువెళ్ళండి.
వీటితో పాటు ముఖ్యంగా ఈ కింద పదార్ధాలు కలిగిన ఒక చిన్న ఎమర్జెన్సీ కిట్ ని కూడా తీసుకుని వెళ్ళండి
డియోడరెంట్( అల్యూమినియం కానిది)
వెట్ వైప్స్
ఒక జత అదనపు షర్ట్స్
స్వెట్ పాడ్స్
బేకింగ్ పౌడర్ యొక్క చిన్న టబ్
మళ్లీ వాడుకునేవి అలాగే ఒక సారి మాత్రమే వాడుకునే స్వెట్ పాడ్స్ మహిళలకి అలాగే పురుషులకి ఆన్లైన్ లో అందుబాటులో ఉంటాయి. ప్రయాణాలలో సౌకర్యం గా ఉండే ఈ స్వెట్ పాడ్స్ ఏంతో అమూల్యమైనవి.
మీరు బస చేసే చోట మీకు ఈత కొట్టేందుకు సౌకర్యం ఉంటే ఈత కొట్టండి. ఈత కొట్టడం వల్ల మీరు ఉత్తేజం చెందుతారు.
మీరు ఎక్కడికి వెళుతున్నారు, ఏం తింటున్నారో గమనించుకోండి. బాగా కారం లేదా మసాలా దినుసులు అధికంగా ఉండే ఆహారాన్ని తినకండి. కెఫైన్ మరియు ఆల్కహాల్ ని సేవించడం వల్ల అధికం గా చెమట పట్టే అవకాశం కలదు.
అనవసరపు ఆందోళనలు అలాగే ఒత్తిడి లేని ఆహ్లాదకరమైన మరియు ప్రశాంతమైన వాతావరణం లో ఉండేందుకు ప్రయత్నించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
