Latest Updates
-
ఇంటికొచ్చి రంగులేేసే పెయింటర్ తో మహిళ ఎఫైర్..భర్తను చంపేసి యాక్సిడెంట్ గా చిత్రీకరణ..అసలు ట్విస్ట్ ఏంటంటే.. -
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది!
అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు గొప్ప ప్రయోజనాలు
అరటి చెట్టు పొడవుగా ఉంటుంది మరియు పొడవుగానే పెరుగుతుంది మరియు దీని మధ్యలో ఒక పక్కటెముకవంటి పొదవైన భాగం కలిగి ఉన్న ఈ చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు మరియు హిందూ ఆచార ప్రకారం, దేవాలయ, పెళ్లివంటి శుభకార్యాలలో అరటి ఆకులో భోజనం భుజిస్తారు.. ఇంటి ముందు ఒక అరటి చెట్టు నాటడం మరియు అలాగే తోట / పెరట్లోని పెంచటం చాలా ముఖ్యమైన విషయంగా భావిస్తారు.
అరటి ఆకు వంటగదిలో ఒక ప్రత్యక్షసాధనంవంటిది. ఆహారం ఎండిపోకుండా,అంటుకోకుండా మరియు వేడి చల్లారకుండా ఉపయోగించే ఒక ప్లాస్టిక్ రేపర్ లాగా,పార్చ్మెంట్ కాగితంలాగా, అల్యూమినియం ఫాయిల్ లాగా, ఈ అరటి ఆకును ఒక ఆహార రేపర్ లాగా ఉపయోగించుకోవొచ్చు. ఒక అరటి ఆకును క్రించ వేసుకుని, ఒక పేపర్ ప్లేట్ లో ఆహారాన్ని ఒడ్డించుకున్నట్లుగా ఒడ్డించుకోవొచ్చు మరియు వివిధ ఆకృతుల్లో కంటైనర్లుగా ఉపయోగించుకోవొచ్చు. దీనిని అంటుకోకుండా ఉండటానికి ఉపయోగించే స్టీమర్ ట్రేలాగా ఉపయోగించవొచ్చు మరియు ఇది చాలా జీవ సంబంధిత అధోకరణి వంటిది.
అరటి మొక్క యొక్క అన్ని భాగాలని ఒకే రకంగా కాని లేదా అనేక రకాలుగా ఉపయోగిస్తారు. దీని గుండెవంటి కాండాన్ని తింటారు. దీని పువ్వును ఉడకబెట్టిన కూరగాయలాగా తింటారు. భారతదేశం కొన్ని ప్రాంతాల్లో పశువుల ఆహారంలాగా దీని ఆకులు మరియు కాండం కూడా ఉపయోగిస్తారు. మొక్క నుండి పొందిన ఫైబర్ ను త్రాళ్ళు, చాపలు, ముతక కాగితం మరియు కాగితం గుజ్జు తయారుచేయటంలో ఉపయోగిస్తారు.
ముఖ్యమైన ప్రయోజనాలు:

అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
అరటి ఆకులో వడ్డించిన ఆహారం ఆరోగ్యకరమైనదిగా గుర్తించారు. అరటి ఆకులో వేడి ఆహారం వడ్డించటం వలన ఆకులో ఉన్నముఖ్యమైన పోషకాలు ప్రసరిస్తాయి మరియు ఆహారంలో కలుస్తాయి మరియు వాటిని కూడా మనం భుజించగలుగుతాము.

అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
అరటి ఆకులో ఆహారం భుజిస్తే ఆరోగ్యానికి మంచిది మరియు యువతీయువకులు ఈ అరటి ఆకులో క్రమం తప్పకుండా ఆహారం తీసుకుంటే బూడిద జుట్టుతో ఉన్నవారు నల్లనిజుట్టును పొందుతారు.

అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
అరటి ఆకులు పెద్ద మొత్తంలో ఎపిగాల్లోకాతెచిన్ లవణము వంటి పోలిఫెనోల్స్ లేదా గ్రీన్ టీలో కనిపించే EGCG కూడా కలిగి ఉన్నాయి..పోలిఫెనోల్స్ ,అనేక మొక్క ఆధారిత ఆహారాలలో కనిపించే సహజ అనామ్లజనకాలు. కనుక ఇది మీ చర్మం కోసం చాలా మంచిది.

అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
శరీరంపైన కాలిన బొబ్బలమీద అల్లం నూనె వేసి దాని పైన అరటిఆకుతో మూసి, ఆకుపైన మరల అల్లంనూనేను వేసినట్లయితే, వేడి మరియు దాని కాలినబొబ్బలను తగ్గిస్తుంది.

అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
అరటి కాయను పండులాగా లేదా ఉడికించిన కూరగాయలాగా తింటారు. అరటి పండును క్రమం తప్పకుండా తీసుకుంటే రేచీకటి నిరోదించబడుతుంది మరియు రక్త శుద్ధి జరుగుతుంది.

అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
క్రొత్తగా పుట్టిన పిల్లలను ఉదయాన్నే సూర్యుడుఉదయిస్తున్నప్పుడు అల్లం ఆయిల్ పూత పోసిన అరటి ఆకులలో ( అడుగున ఒక ఆకు మరియు పైన ఒక ఆకు ఉంచాలి) ఆరుబయలు ప్రదేశంలో పడుకోబెట్టాలి మరియు అరటి ఆకులో బిడ్డకు సూర్యకిరణాలు సోకటంవలన చర్మ సంబంధిత లాభాలు చేకురుతాయి , అలాగే తగినంత విటమిన్-D కూడా పొందుతారు.

అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
చర్మసంబంధిత మంటలు, దద్దుర్లు, కాలినబొబ్బలు వంటివాటికి కొబ్బరి నూనె రాసిన అరటి ఆకును తీసుకోండి మరియు ప్రభావితమైన ప్రాంతాన్ని ఆ ఆకుతో కప్పి ఉంచండి. ఇలా చేయటం వలన చర్మసమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి.

అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
అరటి ఆకులో మూసి ఉంచిన ఆహారం పాడవదు.
కలలో అరటిపండు కనపడితే దాని అర్థం డబ్బు, పొదుపు, పిండము, సమాధిలో వ్యక్తి, జైలులో ఖైదీగా ఉండటం , మూసిన పుస్తకము, గతము నుండి వార్తలు, లేదా అంతరజ్ఞానం అని అర్థం. ఇంకా కలలో అరటి కనపడితే, దుస్తులు, ప్రేమ, సున్నితత్వం, ఉదారంగాఉన్న మనిషి, ప్రముఖ వ్యక్తి లేదా మంచి ప్రవర్తన గల వ్యక్తి ప్రాతినిధ్యాన్ని సూచిస్తుంది.

అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
ఒక అరటి చెట్టు ఇంటి లోపల పెరుగుతున్నట్లుగా కలలో కనపడితే, వారికి ఒక కుమారుడు కలుగుతాడని అర్థం.

అరటి ఆకు, ప్రాముఖ్యత మరియు ప్రయోజనాలు
ఒక కలలో అరటిపండు తింటున్నట్లుగా కనపడితే వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు అని అర్థం.
ఒక వ్యాపార వ్యక్తికి కలలో అరటి కనపడితే లాభాలు సూచిస్తుంది మరియు సన్యాసి అంటే భక్తి మరియు నిర్లిప్తత కలుగుతుంది అని అర్థం.
ఒక అనారోగ్య వ్యక్తికి కలలో అరటిపండు తింటున్నట్లుగా కనపడితే, అది తన అనారోగ్యం మరింత ఉధృతం అవుతుందని లేదా మరణం సంభవిస్తుందని.



Click it and Unblock the Notifications
