Latest Updates
-
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.!
లేట్ నైట్ నిద్రతో: ఆరోగ్య మీద దుష్ప్రభావాలు
ప్రస్తుత రోజుల్లో లేట్ నైట్ పడుకోవడం చాలా ఫ్యాషన్ గా మారింది. పార్టీలు, పబ్ లంటూ వాటి చుట్టూ తిరుగుతూ రాత్రి లేట్ గా పడుకుంటారు కొందరు . తర్వాత ఉదయం నిద్రలేచి ఆఫీసులకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతుంటారు. అంతే కాదు కొన్ని సమయాల్లో స్ట్రిట్ టార్గెట్స్, గోల్స్, వల్ల రాత్రిభవళ్ళు పనిచేసే వారిని చూస్తుంటాం. మీరు తక్కువగా నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది.
రాత్రంతా టీవీ ముందు కూర్చిని, సినిమాలు చూసిన లేట్ గా నిద్రపోతున్నట్లైతే, అప్పుడు మీ స్లీప్ హ్యాబిట్స్ వెంటనే మార్చుకోవాల్సిందే. అలాగే కొంత మంది మిడ్ నైట్ వరకూ పనిచేస్తుందూ ప్రతి రోజూ లేట్ గా పడుకోవడం ఒక లక్ష్యంగా పెట్టుకొని ఉంటారు. అయితే, మీ జీవితంలో ఎదురయ్యే లక్ష్యాలు గురించి కూడా పునరాలోచించాల్సి ఉంటుంది. 6 గంటల కంటే తక్కువ నిద్రపోవడం మంచి పద్దతి కాదు. సగటున ప్రతి మనిషికీ రోజుకు 8గంటల నిద్ర చాలా అవసరం మరియు ముఖ్యం కూడా.
ప్రతి రోజూ లేట్ గా నిద్రపోవడం వల్ల మత్తగా లేవడం వల్ల మీ మెదడుకు చిన్న గాయం అయినట్లు అవుతుంది. తిరిగి మీరు సరైన నిద్రను పొందే వరకూ అలాగే ఉంటుంది. సరైన విత్రాంతి తీసుకొన్నప్పుడు మీ మెదడు తిరిగి చురుకుగా పనిచేస్తుంది. నిద్రలేమి వల్ల బ్రెయిన్ సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి.
లేట్ నైట్ నిద్రపోవడం వల్ల మన శరీరానికి కలిగే దుష్ర్పభావాలు :

1. బరువు పెరుగుట:
నిద్రలేమి వల్ల ఆటోమ్యాటిక్ గా బరువు పెరుగుతారు. రాత్రుల్లో 6గంటలు తక్కువగా మీరు నిద్రపోకూడదు, అలా నిద్రపోవడం వల్ల మీలో ఫ్యాట్ మెటబాలిజంకు అంతరాయం కలిగుతుంది. నిద్రలేమి వల్ల అధిక ఫ్యాట్ ఉన్న ఆహారాలను కూడా తీసుకోవడం జరుగుతుంది.

2. వీకెండ్ ఇమ్యూన్ సిస్టమ్:
లేట్ నైట్ నిద్రపోవడం వల్ల వైట్ బ్లడ్ సెల్ తగ్గిపోయే మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది.

3. స్లీప్ సిండ్రోమ్:
ప్రతి రోజూ లేట్ నైట్ నిద్రపోవడం వల్ల, తర్వత తర్వాత మీరు త్వరగా నిద్రపోయేందుకు అవకాశం ఉండదు. మీరు త్వరగా పడుకొన్నా నిద్ర రాదు.

4. గుండె సంబందిత మస్యలు:
నిత్యం లేట్ నైట్ నిద్రపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.

5. మధుమేహం:
లేట్ నైట్ నిద్రపోవడం వల్ల హార్మోనుల్లో అసమతుల్యత ఏర్పడుతుంది. ఇది రక్తంలో ఇన్సులిన్ తగ్గడం వల్ల గ్లూకోజ్ ఇంటాలరెన్స్ తగ్గి , ఫలితంగా డయాబెటిస్ ఎదుర్కోవల్సి వస్తుంది.

6. స్ట్రోక్:
లేట్ గా నిద్రపోవడం వల్ల లేట్ గా నిద్ర లేవచ్చు అనుకోకూడదు. లేట్ గా నిద్రపోవడం వల్ల విశ్రాంతి తీసుకోవడానికి చాలా తక్కువ సమయం ఉంటుంది. ఇది హార్ట్ మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో హార్ట్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలున్నాయి.

7. హై బ్లడ్ ప్రెజర్:
మీరు సరైన విశ్రాంతి తీసుకోకపోతే, అన్ని సమయాల్లో ఒత్తిడికి గురికావల్సి వస్తుంది. ఇది క్రోనిక్ హై బ్లడ్ ప్రెజర్ కు దారితీస్తుంది.

8. తలనొప్పి:
నిద్రలేమి వల్ల, లేట్ నైట్ వల్ల అలసట, వికారం, తలనొప్పి వంట లక్షణాలను ఎదుర్కోవల్సి వస్తుంది.

9. వీకెండ్ రిఫ్లెక్స్:
చాలా తక్కువగా నిద్రపోవడం వల్ల మీ ప్రధాన నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపుతుంది. ఇది మీ నేచురల్ రిఫ్లెక్సన్ సిస్టమ్ మీద ప్రభావం చూపుతుంది.

10. లైఫ్ ఎక్స్ ఫోటెన్సీని తగ్గిస్తుంది:
తక్కువ నిద్ర రెగ్యులర్ హాబిట్ అయితే లైఫ్ ఎక్స్ ఫోటెన్షి తగ్గుతుంది. ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ లేకపోతే మీ జీవిత కాలన్ని పూర్తిగా అనుభవించలేరు.



Click it and Unblock the Notifications