For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎడమవైపు తిరిగిపడుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

|

మనం నిద్రించే తీరు మన జీవితంలో ఆనందాన్ని నిర్దేశిస్తుందంటున్నారు తాజా పరిశోధకులు.కుడి వైపు కన్నా ఎడమవైపు ఒత్తిగిలి నిద్రించే వారికి మానసిక ప్రశాంతత ఎక్కువగా ఉంటుందని, వారి జీవితం ఆనందమయంగా ఉంటుందని ఆ సర్వేలో తేలింది. ఎడమవైపు తిరిగి పడుకునే వారు రాత్రుళ్లు సాధారణంగా నిద్రలేవరట. వారికి చక్కని గాఢనిద్ర పడుతుందని ఆ సర్వే నివేదిక చెబుతోంది.

కుడి వైపు తిరిగి పడుకునే వారి వదనం కళావిహీనంగా ఉంటుంది. అదే ఎడమవైపు పడుకునే వారి ముఖం ప్రకాశవంతంగా ఉంటుందట. కుడివైపు పడుకునే వారు ఉదయం నిద్రలేవడంతోనే చికాకుగా ఉంటారట. అలాగే ఆఫీసులో కూడా వారు అశాంతిగా ఉండి ఉద్యోగంపై దృష్టిని నిమగ్నం చేయలేరట.

 8 Important Health Benefits Of Sleeping On Left Side: Health Tips in Telugu

అయితే ఎడమవైపు పడుకునే వారు ఆఫీసులో సంతోషంగా పనిచేస్తారు కాని కుడివైపు వారే బాగా గడిస్తారని ఈ సర్వే తేల్చింది. అలాగే కుడివైపు పడుకునేవారికి ఉద్యోగ జీవితం నచ్చదట. కాని ఎడమవైపు నిద్రించే వారు తాము చేస్తున్న ఉద్యోగాన్ని ప్రేమిస్తారట. ఎడమ పక్క తిరికి పడుకునే వారు ఎంతటి గడ్డు పరిస్థితిలో అయినా నిబ్బరంగా ఉంటారట. అదే కుడివైపు పడుకునే వారు ఏ చిన్న కష్టం వచ్చినా కలవరపాటుకు గురై మానసికంగా కుంగిపోతారట. ఎడమవైపు పడుకునే వారు ఎప్పుడు ఉల్లాసంగా ఉండటమే కాక ఆశావాద దృక్పథంతో జివిస్తారట.

ఎడమ వైపు తిరిగి పడుకొనే వారు అనేక వ్యాధులను నివారించుకొనే శక్తి కలిగి ఉంటారు. ముఖ్యంగా, గుండె సంబంధిత సమస్యలు, అలసట, బౌల్ మూమెంట్, మరిన్ని ఇతర సమస్యలను కలిగి ఉంటారు. కాబట్టి, మీ శరీరానికి విశ్రాంతి, మనస్సుతి కలిగి ఉండుటకు ఎడమవైపు తిరిగి పడుకోవడం చాలా ముఖ్యం. . ఈ ఆర్టికల్ చదివిన తర్వాత ఎడమైపు తిరిగి నిద్రించడం ఎంత అవసరం, ముఖ్యమో మీరు గుర్తిస్తారు . ఎడమవైపు కాకుండా మరే ఇతర భంగిమలో పడుకొన్నా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది.

MOST READ:గర్భిణీ స్త్రీలు జీరా వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్ MOST READ:గర్భిణీ స్త్రీలు జీరా వాటర్ తాగడం వల్ల పొందే అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్

కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ భయటకు నెట్టయేబడదు. దాంతో గుండె పనితీరు మీద మరింత ఒత్తిడి పెగుతుంది . మరియు జీర్ణ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. వెల్లకిలా పడుకోవడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఇది ఆస్తామా మరియు నిద్రలేమి వారికి చాలా ప్రమాధకరమైనది.

కాబట్టి, ఎడమవైపు తిరిగి నిద్రించడం చాలా ముఖ్యం. అలాగే మన శరీరానికి కూడా ట్రైన్ ఇవ్వాలి. మరి ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలేంటో ఒకసారి క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

తీవ్ర ఆరోగ్య ప్రమాదాలను నివారించుకోవచ్చు:

తీవ్ర ఆరోగ్య ప్రమాదాలను నివారించుకోవచ్చు:

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడానికి సులభం అవుతుంది . దాంతో అన్ని రకాల ప్రమాధకర జబ్బును నివారించుకోవచ్చు . ఎడమవైపు తిరిగిపడుకోవడం వల్ల శోషరసాలు ఎక్కువగా విడుదలయ్య్ శరీరంలో టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతాయి.

లివర్ మరియు కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటుంది:

లివర్ మరియు కిడ్నీల పనితీరు మెరుగ్గా ఉంటుంది:

మన నిద్రించే సమయంలో కూడా కాలేయం మరియు కిడ్నీలు మరింత మెరుగ్గా పనిచేయడానికి, శరీరంలో వేస్ట్ ప్రొడక్ట్స్ ను మరియు టాక్సిన్స్ ను తొలగించడానికి ఈ నిద్రాభంగిమ సహాయపడుతుంది . శరీరంలోని అవయావాలనుండి వేస్ట్ ను ఎడమవైపు చాలా ఎఫెక్టివ్ గా గ్రహిస్తుంది. దాంతో శరీరం శుభ్రపడుతుంది.

 జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

జీర్ణక్రియ మెరుగుపడుతుంది:

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల పొట్ట మరియు ప్రాక్రియాటిక్స్ నేచురల్ గా హ్యాంగ్ అవుతాయి. ఇది తిన్న ఆహారం మరింత ఎఫెక్టివ్ గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

MOST READ:ఇండియాలో హాటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ స్పోర్ట్స్ ఉమెన్స్MOST READ:ఇండియాలో హాటెస్ట్ అండ్ బ్యూటిఫుల్ స్పోర్ట్స్ ఉమెన్స్

సున్నితమైన బౌల్ మూమెంట్:

సున్నితమైన బౌల్ మూమెంట్:

ఎడమవైపు నిద్రలో ఉన్నప్పుడు, చిన్న ప్రేగుల నుండి పెద్దప్రేవుల్లోకి గ్రావిటి ద్వారా నెట్టడానికి సహాయపడుతుంది. ఇది పొట్టలోని వ్యర్థాలను ఉదయం చాలా మృదువుగా తొలగింపుకు సహాయపడుతుంది.

హార్ట్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది:

హార్ట్ ఫంక్షన్ మెరుగుపరుస్తుంది:

ఎడమ వైపు నిద్రించడం వల్ల గురుత్వాకర్షణ సహాయంతో శరీరభాగాలన్నింటికి రక్తసరఫరా జరిగి, గుండె మీద పనిభారం తగ్గిస్తుంది.

హార్ట్ బర్న్ మరియు ఎసిడిటిని తగ్గిస్తుంది:

హార్ట్ బర్న్ మరియు ఎసిడిటిని తగ్గిస్తుంది:

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గ్యాస్టిక్ మరియు ఎసిడిటి మరియు హార్ట్ బర్న్ సమస్యలను తగ్గించుకోవచ్చు.

ఉదయం అలసటను తగ్గిస్తుంది:

ఉదయం అలసటను తగ్గిస్తుంది:

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల లివర్ మరియు గాల్ బ్లాడర్ ఫ్రీగా హ్యాంగ్ అయ్యి పిత్యరసాలు వేస్ట్ కాకుండా, స్వేచ్చగా ఉత్పత్తి అయ్యేందుకు సహాయపడుతాయి. తీసుకొన్న ఆహారం చాలా సున్నితంగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది.

ఫ్యాట్స్ కరింగించి, ఫ్యాటీ లివర్ ను నివారిస్తుంది:

ఫ్యాట్స్ కరింగించి, ఫ్యాటీ లివర్ ను నివారిస్తుంది:

కాలేయం మరియు పిత్తాశయం నుండి స్రవించి పిత్త రసాలు తరళీకరణ ప్రక్రియ ద్వారా కొవ్వులు జీర్ణం అవుతాయిని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఎడమవైపు నిద్ర మరింత పైత్య స్రావంకు సహాయపడుతుంది కొవ్వులు జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది. దాంతో అదనపు కొవ్వులు కాలేయంలో పేరుకోకుండా నిరోధిస్తుంది.

English summary

8 Important Health Benefits Of Sleeping On Left Side: Health Tips in Telugu

8 Important Health Benefits Of Sleeping On Left Side: Health Tips in Telugu, You might be surprised to know that the position in which you sleep can improve or destroy your health. You may sleep in any position you feel comfortable.
Desktop Bottom Promotion