Latest Updates
-
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి! -
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే..ఈ పొరపాట్లు అస్సలు చేయకండి! -
ఎండల తీవ్రత: ఢిల్లీ స్కూళ్లలో 'వాటర్ బెల్'.. మీ పిల్లలను వడదెబ్బ నుంచి కాపాడుకోవడం ఎలా? -
గంగా సప్తమి రోజున ఈ చిన్న తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ ముహూర్తాలు తప్పనిసరి! -
నోరూరించే స్టఫ్డ్ టమాటో కర్రీ.. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి అదృష్ట యోగం..! - గురువారం, 23 ఏప్రిల్ 2026 -
చికెన్, మటన్ రుచిని మైమరిపించే ఎగ్ టమాటో గ్రేవీ..ఇలా ఈజీగా చేసేయండి! -
ఇంట్లో ఎవరూ లేరని పిలిచింది, ఫారిన్ స్టైల్ అని బట్టలిప్పేసి దారుణం భయ్యా..వీడియో.. -
ఎండలు మండిపోతుంటే దంపతుల మధ్య గొడవలు ఎందుకు? వేసవిలో మీ బంధాన్ని కాపాడుకునే మార్గాలివే!
తప్పక నివారించాల్సిన వెన్ను నొప్పికి గల ప్రధాన కారణాలు
స్పైనల్ కార్డ్ వెన్నెముక వర్టిబ్రల్ కాలమ్, బోన్ బ్రిడ్జ్ వెన్నెముకకు రక్షణ కల్పిస్తాయి . సాధారణంగా ఉండే వెన్నెముక వెన్నుపాము 33 వెన్నుపూసలు, ఎముకగూడ ఖండరాలతో నిర్మించబడి ఉంటుంది.ఇవి ఒక దాని మరొకటి నిలువుగా పేర్చబడినట్లుంటాయి. వాటికి ఆధారంగా కండరాలు, అస్థిపంజరాలు ఉంటాయి. ప్రతి వెన్నుపూస మధ్య బిళ్లలు మెత్తగా ఉంటూ పనిచేస్తాయి. వెన్నుపూస పనేమిటంటే మొండెంకు స్థిరత్వాన్ని కదిలే గుణాన్ని కల్గించడ మేకాకుండా వెన్నుపాములో ఉండే సున్నితమైన నరాలను కాపాడడం.ఇటువంటి వెన్నెముకలో పలు సమస్యలు ఎదురవుతాయి. వెన్నెముక మీద ఒత్తిడి మరియు ఎముక కలర్ లో మార్పులు రావడం అనేది బ్యాక్ పెయిన్ కు కారణం అవుతుంది.
మనకెందుకు తరచూ వెన్ను నొప్పి బాధిస్తుంది? బ్యాక్ పెయిన్ కు వివిధ రకాల కారణాలున్నాయి. వాటిని ఈ రోజు మీతో పంచుకోవడం జరిగింది.
బ్యాక్ పెయిన్ కు చాలా సాధారణ ఇతర కారణాలున్నాయి . ఇవి చిన్న సమస్యల నుండి పెద్ద సమస్యల వరకూ ఉన్నాయి. కూర్చొనే భంగిమ సరిలేప్పుడు, లేదా ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడం, తీవ్రమైన వ్యాయామాలు చేయడం, యాక్సిడెంట్స్ వంటివి భుజాలలో మరియు లోయర్ బ్యాక్ పెయిన్ కు కారణం అవుతున్నవి.READ MORE: వెన్నునొప్పి భాదిస్తోందా? ఇవిగో ఉపమశమన మార్గాలు
లోయర్ బ్యాక్ పెయిన్ నివారించడానికి ముందు బ్యాక్ పెయిన్ కు గల కారణాలను తెలుసుకుందాం...

తప్పక నివారించాల్సిన వెన్ను నొప్పికి గల ప్రధాన కారణాలు
అంతర్గత అవయవాలు అసమతౌల్యంగా ఉండటం :
కొన్ని అంతర్గత అవయవాలకు వచ్చే ఇన్ఫెక్షన్స్ మరియు ఇతర కొన్ని వ్యాధుల వల్ల వెన్నెముక మీద ప్రభావం పడుతుంది.
ఉదాహరణకు: అంతర్గత సమస్యల్లో కాలేయం వాపు వచ్చనిప్పుడు లేదా కాలేయం విస్తరించినప్పుడు, కండరాలకు మరియు వెన్నుపూలను ముందుకు నెట్టుతుంది.
ఈ కారణం వల్ల వెన్నుముకలోని వెన్ను పూసలు సంతులనం మరియు అమరిక బయటకు నెట్టడానికి కారణమవుతుంది. అదే విధంగా పొట్ట, ఫ్లీహము మరియు గాల్ బ్లాడర్ సమస్యవల్ల కూడా ఇలా వాపు వస్తుంది.

తప్పక నివారించాల్సిన వెన్ను నొప్పికి గల ప్రధాన కారణాలు
కిడ్నీ వ్యాధులు: కిడ్నీలు, కొవ్వు, కొలెస్ట్రాల్, ఉప్పు మరియు ఒత్తిడితో మూసుకుపోయినప్పుడు కిడ్నీలు సరిగా పనిచేయకపోవడం వల్ల శరీరంలోని అంతర్గత అవయవాలకు శక్తిని మరియు రక్తప్రసరణను అందించడంలో విఫలమై, దాంతో లోయర్ బ్యాక్ పెయిన్ కు కారణం అవుతుంది.
ఇది వెన్నుముకలో క్షీణతక మరియు కండరముల నొప్పి, లోయర్ బ్యాక్ పెయిన్ పెరగడానికి కారణం అవుతుంది.

తప్పక నివారించాల్సిన వెన్ను నొప్పికి గల ప్రధాన కారణాలు
టెన్నీస్ ఆడటం: బ్యాక్ పెయిన్ కు కారణం అయ్యే ఆటల్లో ఇది కూడా ఒకటి. ఇది వెన్నుముకన సమతుల్యం చేస్తుంది . టెన్నీస్ ఆడేవారిలో శరీరం ఒకవైపు ఎక్కువగా పనిచేస్తుంది. శరీరంలో ఇతర వైపుతో పోల్చినప్పుడు ఒక వైపు నిరంతరము పనిచేస్తుంది మరియు మరోవైపు సహజంగా పనిచేస్తుంది అని తెలుసుకోవడంలో అతిశయోక్తి కాదు.
కాబట్టి శరీరంలో మరో వైపు మరియు కండరాల బలోపేతం అవ్వడానికి రెగ్యులర్ గా వ్యాయామం చేస్తుండాలి.

తప్పక నివారించాల్సిన వెన్ను నొప్పికి గల ప్రధాన కారణాలు
భావోద్వేగాలు: కోసం, భయం, సానుభూతి, శోకం, మరియు ఆనంద భావోద్వేగాలు కూడా బ్యాక్ పెయిన్ కు కారణం అవుతాయి. ఈ ఉద్రేకం శరీరంలోని అంతర్గత అవయవాలైన కిడ్నీ, కాలేయం, కడుపు నొప్పి. భుజనం నొప్పి మరియు జాయిట్ పెయిన్ వంటి వాటికి కారణం అవుతుంది.
ఇలా భావోద్వేగాల వల్ల వచ్చే నొప్పి వెన్నెముక మీద మరియు బ్యాక్ పెయిన్ కు కారణం అవుతుంది.

తప్పక నివారించాల్సిన వెన్ను నొప్పికి గల ప్రధాన కారణాలు
పొట్ట క్రిందికి(బోర్లాపడుకొని)నిద్రపోవడం: ఇది వెన్నెముక, కీళ్ళనొప్పులు, మరియు కండరాల మీద ప్రభావం చూపుతుంది. ఇలా పడుకోవడం వల్ల ఒత్తిడి మరియు ప్రెజర్ అనేది వెన్నెముక మీద పడుతుంది. ఫలితంగా బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది . ఒక్క వైపు తిరిగి పడుకోవడం లేదా వెల్లకిలా పడుకోవడం వల్ల వెన్నెముక నిటారుగా మరియు పొడగ్గా ఉండటం వల్ల ఎలాంటి నొప్పి ఉండదు.

తప్పక నివారించాల్సిన వెన్ను నొప్పికి గల ప్రధాన కారణాలు
బేబీ బ్యాక్: బ్యాక్ పెయిన్ ఎందుకొస్తున్నది? ఎక్కువ సమయం కూర్చోవడం బ్యాక్ పెయిన్ కు ఒక కారణం . కూర్చొనే భంగిమలో మార్పులు చేసుకోవడం వల్ల జీవనశైలి యాక్టివ్ గా, బ్యాక్ పెయిన్ నుండి ఉపశమనం పొందవచ్చు.



Click it and Unblock the Notifications











