For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20లలో మహిళల శరీరంలో జరిగే..ఆశ్చర్యకర మార్పులు..!!

By Swathi
|

ఒకవేళ మీ వయసు 20లో ఉందా. అయితే.. మీరు మీ శరీరంలో, మీ ఆరోగ్యం విషయంలో.. కొన్ని మార్పులను ఎక్స్ పీరియన్స్ చేస్తుంటారు.

ప్రతి మహిళ తన శరీరంలో జరిగే మార్పులను గుర్తించలేకపోవచ్చు. కానీ.. చాలామంది మహిళలు.. కొన్ని మార్పులను గమనించగలుగుతున్నారు. ఇప్పుడు.. ప్రతి మహిళ శరీరంలో.. తమకు 20లలో ఉన్నప్పుడు.. అవయవాల్లో మార్పులు వివరించబోతున్నాం.

సాధారణంగా ముడతలు, ఫైన్ లైన్స్, వయసు రిత్యా వచ్చే వ్యాధులు, బాడీ పెయిన్, అలసట వంటివి మహిళలు, మగవాళ్లు.. ఇద్దరిలోనూ కనిపిస్తాయి. అయితే.. కొన్ని రకాల శారీరక, మానసిక మార్పులు కేవలం 20లలో ఉన్న మహిళల్లో మాత్రమే కనిపిస్తాయి.

ఈ లక్షణాలన్నీ.. మహిళల్లో వయసుఛాయలు కనిపించడం మొదలైందని సూచిస్తాయి. మరి 20లలో ఉండే మహిళల శరీరంలో జరిగే మార్పులేంటో చూద్దాం..

మెటబాలిజం నెమ్మదించడం

మెటబాలిజం నెమ్మదించడం

20లలో ఉన్నప్పుడు మహిళలు బరువు పెరగడం వల్ల.. వాళ్లలో మెటబాలిజం కూడా తగ్గుతుంది.

యాక్నె

యాక్నె

కొన్ని హార్మోనల్ మార్పుల కారణంగా.. మహిళల శరీరంలో.. వాళ్లకు 20లలో ఉన్నప్పుడు.. అడల్ట్ యాక్నె లేదా సిస్టిక్ యాక్నె సమస్య మొదలవుతుంది.

బాడీ హెయిర్

బాడీ హెయిర్

మహిళలు 20లలో ఉన్నప్పుడు.. హార్మోనల్ మార్పుల కారణంగా.. అవాంఛిత రోమాలు శరీరంపై ఇబ్బందిపెడతాయి. గడ్డం, చెస్ట్, పొట్టపై ఇవి ఎక్కువగా ఉంటాయి.

రుతుక్రమంలో మార్పులు

రుతుక్రమంలో మార్పులు

హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగా 20లలో ఉండే మహిళల్లో లాంగ్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, నొప్పితో కూడిన పీరియడ్స్ సమస్యలు ఫేస్ చేస్తారు.

పీఎమ్ఎస్ లక్షణాలు

పీఎమ్ఎస్ లక్షణాలు

చాలామంది మహిళలు.. తాము 20లలోకి ఎంటర్ అవగానే.. వాళ్ల ప్రీమెన్యుస్ట్రియల్ సిండ్రోమ్ లక్షణాలు.. మరింత ఎక్కువగా కనిపిస్తుంటాయట.

ఆకలి పెరగడం

ఆకలి పెరగడం

20లలో మహిళల శరీరంలో జరిగే మార్పుల్లో ఆకలి పెరగడం ఒకటి. హార్మోన్స్ లో జరిగే మార్పుల కారణంగా.. ఆకలి పెరిగి.. బరువు పెరుగుతారు.

ఇమ్యునిటీ

ఇమ్యునిటీ

దాదాపు 20లలో ఉన్న మహిళల్లో ఇమ్యునిటీ స్ట్రాంగ్ గా మారుతుంది. కానీ టీనేజ్, 40 తర్వాత కంటే.. 20లలోనే స్ట్రాంగ్ గా ఉంటుంది.

వాజినా పైభాగం

వాజినా పైభాగం

వాజినా పైభాగాన్ని వుల్వా అంటారు. ఇవి.. 20లలో ఉన్నప్పుడు.. సన్నగా మారుతాయి.

నిపుల్ చేంజ్

నిపుల్ చేంజ్

చాలా సాధారణంగా.. 20లలో ఉండే మహిళల శరీరంలో.. కనిపించే మార్పుల్లో నిపుల్స్ షేప్, కలర్ రెండూ మారుతాయి.

కండరాలు

కండరాలు

కండరాల టిష్యూలు 20లలో ఉన్నప్పుడు చాలా మంది మహిళల్లో.. తగ్గడం మొదలవుతాయట. కాబట్టి.. ప్రొటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి.

సెక్స్ పై ఆసక్తి

సెక్స్ పై ఆసక్తి

హార్మోన్స్ లో మార్పుల కారణంగా.. 20లలో మహిళల శరీరంలో మార్పులు కనిపిస్తాయి. అలాగే.. ఆమెలో సెక్స్ పై ఆసక్తి చాలా పెరుగుతుంది.

హెయిర్

హెయిర్

20లలో ఉన్న మహిళల్లో.. జుట్టు మరింత రఫ్ గా, చిట్లిపోవడం వంటి సమస్యలు కనిపిస్తాయి. జుట్టు సాధారణ ఆరోగ్యాన్ని కోల్పోతుంది.

English summary

12 Surprising Ways A Woman's Body Changes In Her 20s

12 Surprising Ways A Woman's Body Changes In Her 20s. If you are a woman in your 20s, then you might be experiencing certain changes in your body and overall health.
Story first published: Thursday, September 29, 2016, 16:33 [IST]
Desktop Bottom Promotion