For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిద్రించే ముందు తీసుకునే బెస్ట్ అండ్ వరెస్ట్ ఫుడ్స్ ..!

నిద్రించే ముందు తీసుకునే బెస్ట్ అండ్ వరెస్ట్ ఫుడ్స్ ..!

By Lekhaka
|

నిద్రలేమి సమస్య ఎవరినైనా సరే ఫ్రస్టేషన్ లోకి నెట్టేస్తుంది. బెడ్ మీదకు వెళ్లిన వెను వెంటనే నిద్రకు ఉపక్రమించాలి.నిద్రలేమి సమస్యను ఏ ఒక్కరూ ఇష్టపడరు.నిద్రలేమి వల్ల ఇక ఆరోజు అదోరకంగా ఉంటుంది.

మనశ్శాంతి ఉండదు, శానిటి మరింత కష్టంగా మారుతుంది. అటువంటి నిద్రలేమి సమస్యను నివారించుకుని, మంచి నిద్రపొందాలంటే ఏం చేయాలి?

నిద్రలేమి సమస్యను నివారించుకోనికి తగిన మార్గాలను వెదుక్కోవడానికి ముందు ఆ సమస్యకు గల కారణాలు తెసుకోవాలి. ముఖ్యంగా ఆహారాలను గురించి తెలసుకోవాలి. కొన్ని ఆహారాలు బాగా నిద్రపట్టడానికి సహాయపడితే, మరికొన్ని నిద్రమేల్కొనేలా చేస్తాయి. ఈ సమస్యలను నివారించుకోవడం కొన్ని ఆహారాలు ఈ క్రింది విధంగా...

పాలు:

పాలు:

పాలలో ట్రైప్టోఫోన్, అనేకాంపౌండ్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది శరీంరలో సెరోటినిన్ అనేహార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది రిలాక్స్ గా అవ్వడానికి విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో కూడా నిద్రపట్టడానికి సహాయపడుతుంది. స్వీట్ పొటాటలో ఉండే కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ మరియు పొటాషియంలు నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటి పండ్లలో ఉండే పొటాషియం, మెగ్నీషియం, మనస్సును ప్రశాంతపరుస్తుంది. నిద్రపట్టేలా చేస్తుంది.

చెర్రీస్:

చెర్రీస్:

చెర్రీస్ లో మెలటోనిన్ అధికంగా ఉంటుంది . ఇది నిద్రను మెరుగుపరుస్తుంది. నిద్రించడానికి ముందు గుప్పెడు చెర్రీస్ తినడం వల్ల నిద్ర త్వరగా పడుతుంది.

క్వీనా:

క్వీనా:

క్వీనాలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నిద్రపట్టించడంలో గొప్పగా సహాయపడుతాయి. నిద్రపట్టడానికి బార్లీ మరియు క్వీనా బాగా సహాయపడుతాయి.

నిద్రపట్టకుండా చేసే వరెస్ట్ ఫుడ్స్ట్ :

నిద్రపట్టకుండా చేసే వరెస్ట్ ఫుడ్స్ట్ :

ఆల్కహాల్: ఆల్కహాల్ మద్యరాత్రుల్లో మెలకువచ్చేలా చేస్తుంది. నిద్రను చెడగొడుతుంది.

నిద్రపట్టకుండా చేసే వరెస్ట్ ఫుడ్స్ట్ :

నిద్రపట్టకుండా చేసే వరెస్ట్ ఫుడ్స్ట్ :

కెఫిన్ : కాఫీ మరియు ఎనర్జీ డ్రింక్స్ లో కెఫిన్ అధికంగా ఉంటుంది. నిద్రను పాడు చేసే ఆహారాల్లో ఇవి ఒకటి. ఇవి నిద్రను పాడు చేయడంలో ఇది ఒకటి కాబట్టి, కెఫిన్, ఎనర్జీ డ్రింక్స్ నిద్రించడానికి ముందు తీసుకోకూడదు.

నిద్రపట్టకుండా చేసే వరెస్ట్ ఫుడ్స్ట్ :

నిద్రపట్టకుండా చేసే వరెస్ట్ ఫుడ్స్ట్ :

స్పైసీ ఫుడ్స్ : రాత్రుల్లో నిద్రించడానికి ముందు స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల అసిడిక్ రిఫెక్సన్ కు కారణమవుతుంది. చికెన్ కూడా నిద్రను కూడా పాడుచేస్తుంది. కాబట్టి, నిద్రకు సహాయపడే ఆహారాలను మాత్రమే తినాలి. నిద్రను పాడుచేసే ఆహారాలకు దూరంగా ఉండాలి.

English summary

Best And Worst Foods Before Sleep

Best And Worst Foods Before Sleep,Insomnia frustrates anyone. You would want to fall asleep as soon as you go to bed. Nobody would want to struggle to fall asleep and wake up with a tiresome feeling due to lack of quality sleep.
Story first published: Friday, December 23, 2016, 18:28 [IST]
Desktop Bottom Promotion