For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అలర్ట్: రోజుకు 3 సార్లు కంటే ఎక్కువ టాయిలెంట్ కు వెలితే..స్టొమక్ అల్సర్?

|

టాయిలెట్ సమస్య..కొంత మందిని ఈ సమస్య చాలా వేదిస్తుంది. ఒక రోజులో రెండు మూడు సార్ల కంటే ఎక్కువగా వెళ్లాలని పిస్తుంది? ఇటువంటి సమస్య ఉన్నవారి బాధ వర్ణణాతీతం? ఒక్కసారి వెళ్ళి వచ్చినా కొద్దిసేపటికి తిరిగి వెళ్ళాలనిపిస్తుంది. ఇలా తరచూ టాయిలెట్ కు వెళ్లాలనిపించడం ఇర్రిటెబుల్ బౌల్ సిడ్రోమ్ అని పిలుస్తారు .

దీనికి కారణం మారిన జీవనశైలి విధానాలే అని చెప్పవచ్చు. క్షణం తీరిక లేక కాలంతో పరుగులు, వేళకు తీసుకోని ఆహారం, చీటికి మాటికి చిరాకు, కారణం లేకుండానే కోపం, వీటితోపాటు నిత్యం ఎదుర్కొనే రకరకాల మానసిక ఒత్తిళ్ళు తోడు కావడంతో ఐబిఎస్ సమస్య తీవ్రరూపం దాలుస్తున్నది.

రోజుకు మూడు సార్లు కంటే ఎక్కువ టాయిలెంట్ కు వెళితే?

చికాకుపెట్టే బౌల్ సిండ్రోం (IBS) అంటే పెద్ద ప్రేగు అసంబద్ధంగా సంకోచ వ్యాకోచాలకు గురిఅవటం మరియు శ్లేష్మ పెద్దప్రేగు అనే జీర్ణశయాంతర వ్యాధిగా ఉంది. ఈ పరిస్థితిలో పొత్తికడుపు తిమ్మిరి లేదా నొప్పి,మలంలో శ్లేష్మం,వికారం,తలనొప్పి,నిరాశ మరియు అలసట,మలబద్ధకం,ఉబ్బరం,గ్యాస్,అతిసారం వంటివి ఉంటాయి. చికాకుపెట్టే బౌల్ సిండ్రోంను (IBS) అనేది అనేక మంది ప్రజలలో సాపేక్షకంగా ఉండే ఒక సాధారణ సమస్య. IBS కి ఖచ్చితమైన కారణం తెలియదు. ఇది గట్ ఫ్లోరా (మంచి బాక్టీరియా) లేదా రోగనిరోధక వ్యవస్థలో అసాధారణతల కారణంగా రావచ్చు.

కారణమేదైనా, ఇటువంటి సమస్య వల్ల నలుగురిలో ఎక్కువ సమయం గడపలేరు. దానికి తోడు, ఏ పార్టీలోనో, కార్యంలోనే ఉన్నప్పుడు ఇలా సెడన్ గా వాష్ రూమ్ కు వెళ్ళాల్సి వస్తే, అది చాలా ఇబ్బందింగా, ఫ్రస్టేషన్ కు గురిచేస్తుంది.

రోజులో రెండు సార్లు టాయిలెంట్ కు వెళ్ళడం సహాజం . అయితే మలవిసర్జన రోజుకు మూడు సార్ల కంటే ఎక్కువ వెళ్ళాల్సి వస్తే అది ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ దీర్ఘకాలిక సమస్యగా భావిస్తారు. ఇటువంటి సమస్య ఉన్నవారు ఎక్కువ అలసటకు గురి అవుతారు. పెద్దప్రేగులు ఇన్ఫ్లమేషన్ కు గురైనప్పుడు, డయోరియాతో పాటు మరికొన్ని ఇతర లక్షణాలు కనబడుతాయి. ఈ సమస్యకు వెంటనే చికిత్స తీసుకోకపోతే ఇంటెన్సినల్ అల్సర్ , కోలన్ అల్సర్ కు దారితీస్తుంది.

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ ..!

MOST READ: టీనేజ్ గర్ల్స్ గడ్డం ఉన్న అబ్బాయిలను ఇష్టపడటానికి గల కారణాలుMOST READ: టీనేజ్ గర్ల్స్ గడ్డం ఉన్న అబ్బాయిలను ఇష్టపడటానికి గల కారణాలు

ఫ్యాక్ట్ # 1 :

ఫ్యాక్ట్ # 1 :

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ కు కు సరైన కాణం అంటూ తెలియదు, బౌల్ సిడ్రోమ్ తీవ్రత లేదా పరిస్థితిని బట్టి చికిత్సను అందిస్తారు.

ఫ్యాక్ట్ # 2 :

ఫ్యాక్ట్ # 2 :

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ లైఫ్ స్టైల్ కు సంబంధించినది, అంటే ఈ సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా డైలీ హ్యాబిట్స్ , డైట్ లో మార్పులు చేసుకోవాలి.

ఫ్యాక్ట్ # 3 :

ఫ్యాక్ట్ # 3 :

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ వల్ల పొట్ట నొప్పి, డయోరియా, మలబద్దకం వంటి సమస్యలను ఎదురౌతాయి.

ఫ్యాక్ట్ # 4 :

ఫ్యాక్ట్ # 4 :

రెగ్యులర్ గా మోషన్స్ అవుతుంటే, వీరు IBS సమస్యతో బాధపడుతున్నారని అర్థం. తరచూ బాత్రూమ్ కు వెళ్ళాలనిపించడం, ఇది అలాగే అలవాటుగా మారిపోతుంది. దాంతో జీవక్రియలు పనిచేయడానికి సమయపాలన ఉండదు. అవయవాలకు విశ్రాంతి లేకపోవడం వల్ల తిరిగి ఇతర సైడ్ ఎఫెక్ట్స్ మొదలవుతాయి.

ఫ్యాక్ట్ # 5 :

ఫ్యాక్ట్ # 5 :

IBS ఈ సమస్యను చాలా మంది అనుభవపూర్వకంగా ఎదుర్కుంటున్నారు. కొంత మందిలో ఆహారం తిన్న వెంటనే లేదా ఏదైనా తాగిన వెంటనే వాష్ రూమ్ కు వెళ్ళాలినిపిస్తుంది. ఇది ఖచ్చితంగా లైఫ్ స్టైల్ ప్రభావమే .

MOST READ:హ్యాపీ మూడ్ కోసం ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోండిMOST READ:హ్యాపీ మూడ్ కోసం ఈ ఆహారాలను తప్పనిసరిగా తీసుకోండి

ఫ్యాక్ట్ # 6 :

ఫ్యాక్ట్ # 6 :

ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ గురించి మరో ఫ్యాటక్ , తరచూ స్టూల్ పాస్ చేయడం, లేదా లూజ్ మోషన్ లేదా డయోరియా వల్ల శరీరంలో నీటితో పాటు, న్యూట్రీషియన్స్ కూడా కోల్పోతారు. దాంతో వారు ఎప్పుడూ అలసట మరియు ఇతర లోపాలతో బాధపడాల్సి వస్తుంది.

ఫ్యాక్ట్ # 7 :

ఫ్యాక్ట్ # 7 :

ఆందోళన, స్ట్రెస్ లైఫ్ జీవించే వారు ఎక్కువగా ఇర్రిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ను ఎదుర్కుంటారని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో నిర్ధారించారు.

ఫ్యాక్ట్ # 8 :

ఫ్యాక్ట్ # 8 :

చాలా మందిలో టాయిలెంట్ వెంటనే వెళ్ళాలని, ఆత్రుత ఉంటుంది. అయితే తీర వెళ్ళిన తర్వాత స్టూల్ పాస్ కాదు, అందుకు ముఖ్య కారణం పొట్ట ఉదరంలో అసౌకర్యం..!

ఫ్యాక్ట్ # 9 :

ఫ్యాక్ట్ # 9 :

IBS లక్షణాలను ముందుగానే గుర్తించినట్లైతే హెల్తీ లైఫ్ స్టైల్ మరియు డైట్ తో ఈ సమస్యను నయం చేసుకోవచ్చు.

English summary

If You Are Going To The Toilet More Than Thrice A Day, Read This!

If You Are Going To The Toilet More Than Thrice A Day, Read This!If You Are Going To The Toilet More Than Thrice A Day, Read This!,Do you pass stools more than twice or thrice in a day, on a daily basis? Do you feel exhausted afterwards? If yes, then you should try to learn about some of the facts on irritable bowel syndrome (IBS).
Desktop Bottom Promotion