Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
హెల్త్ పై ప్రభావంపై చూపే వీకెండ్ హ్యాబిట్స్ ఇవే.. ?
వీకెండ్ లో ఏం చేస్తున్నారు ? వీకెండ్ లో మీ అలవాట్లు ఎంత అనర్థాలకు దారితీస్తాయో ఎప్పుడైనా గమనించారా ? 48 గంటల వీకెండ్ లో ఏం చేయకూడదు ? ఏం చేయాలో ? తెలుసా. వీకెండ్ హ్యాబిట్స్ కారణంగా.. వీక్ డేస్ లో ఎఫెక్ట్ చూపిస్తాయి.. మరి ఎలాంటి హ్యాబిట్స్ మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తాయో చూద్దాం..

అమితంగా తినడం
వీకెండ్ వచ్చిందంటే.. సినిమాలు, డిన్నర్స్, గెట్ టు గెదర్స్ ప్రోగ్రామ్స్ తో బిజీగా ఉంటారు. అందరూ కలిశారంటే.. ఎంజాయ్ చేస్తున్నారంటే.. బయట ఫుడ్ ప్లాన్ చేస్తారు. ఫాస్ట్ ఫుడ్, మీల్స్, డ్రింక్స్ ఎక్కువగా తినేస్తారు. దీనివల్ల మీ హెల్త్ డ్యామేజ్ అవుతుంది.
ఏం చేయాలి
కాబట్టి.. ఎక్కువగా తినకుండా మీ పొట్ట శాటిస్పై అయ్యేలా.. డిశర్ట్ తినాలి. దీనివల్ల.. ఎక్కువగా తిన్న ఫుడ్ లో ఉన్న క్యాలరీలు ఈజీగా కరిగిపోతాయి.

ఎక్కువ నిద్ర
వీకెండ్ వచ్చిందంటే.. ఫ్రైడే నైట్ ఎక్కువ సమయం మేలుకోవడం. దీనివల్ల ఉదయం లేట్ గా లేయచ్చు అనే ప్లాన్ చేస్తారు. కానీ.. ఇది తప్పు. ఇలాంటి అలవాటు వల్ల మీ హెల్త్ కి చాలా హానికరం.
ఏం చేయాలి
మీ షెడ్యూల్స్ కరెక్ట్ గా ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. సమయానికి నిద్రపోయేలా ప్లాన్ చేసుకోండి. వర్కింగ్ డే కంటే.. మరో గంటలో నిద్రపోయేలా షెడ్యూల్ చేసుకోవడం మంచిది.
క్లీనింగ్ ప్లాన్లాం
డ్రీ, డిషెస్, క్లీనింగ్, స్వీపింగ్, డస్టింగ్.. ఇలా అన్నీ వీకెండ్ కి ప్లాన్ చేయకుండా.. జాగ్రత్త పడాలి. ఒకేసారి ఇవన్నీ చేయడం వల్ల.. ఎక్కువ అలసిపోతారు. కాబట్టి.. వీక్లీ టైమ్ టేబుల్ క్రియేట్ చేసుకుని.. ఏ వీక్ ఏది చేయాలో ప్లాన్ చేసుకోవాలి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
