బొడ్డులో ఒకటి రెండు స్పూన్ల నూనె అప్లై చేయడం వల్ల అనేక లాభాలు

Posted By: Lekhaka
Subscribe to Boldsky

కొన్ని పాతకాలపు నివారణలలో ఎటువంటి అర్ధం లేకపోయినా అవి పనిచేస్తాయి. అవును, ప్రజలు ఇప్పటికీ అనుసరించే ఇటువంటి అనేక నివారణలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

కొద్దిపాటి నూనెను బొట్టులో వేస్తే, కొన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయని మీరు వింటే ఆశ్చర్యపోతారు. అవును, అక్కడ నూనె మర్దన చేయడం వల్ల కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు, జలుగు, ఫ్లూ, ముక్కు కారడం, అంతేకాకుండా చర్మ సమస్యలు కూడా. వివరాల గురించి చదివి తెలుసుకోండి...

ప్రయోజనం #1

ప్రయోజనం #1

పెదాలు పగిలాయా? కీళ్ళ నొప్పులా? కొద్దిపాటి ఆముదాన్ని మీ బొడ్డులో అప్లై చేయండి అంతే, ఇది వినడానికి వింతగా ఉంటుంది, కానీ ఇది అద్భుతంగా పనిచేసే పాతకాలపు నివారణ!

ప్రయోజనం #2

ప్రయోజనం #2

మీరు ఫ్లూ లేదా జలుబుతో బాధపడుతున్నారా? ఒక కాటన్ ముక్కను ఆల్కహాల్ లో ముంచండి. దాన్ని మీ బొడ్డుపై ఉంచండి. ఇదే మీ జలుబు, ఫ్లూ కి సరైన చికిత్స.

ప్రయోజనం #3

ప్రయోజనం #3

మీరు రుతుక్రమ సమయంలో తిమ్మిరి లేదా నొప్పితో బాధపడుతున్నారా? ఒక కాటన్ ముక్క ను బ్రాందీ లో ముంచండి. ఆ కాటన్ ముక్కను మీ బొడ్డుపై ఉంచండి.

ప్రయోజనం #4

ప్రయోజనం #4

కొన్ని చుక్కల వేపనూనెను మీ బొడ్డు పై పూసి, సున్నితంగా మర్దన చేయండి. కొన్నిరోజుల తరువాత, మీ యక్నే సమస్య తగ్గిపోతుంది.

ప్రయోజనం #5

ప్రయోజనం #5

కొన్ని చుక్కలు బాదం నూనెను మీ బొడ్డుకు అప్లై చేయండి, మీ ముఖ౦ కాంతివంతమవుతుంది.

ప్రయోజనం #6

ప్రయోజనం #6

కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను బొడ్డుపై అప్లై చేసి, ఆ ప్రాంతాన్ని సున్నితంగా మర్దనా చేయండి. ఇలా చేయడంవల్ల సంతానోత్పత్తి శక్తి మెరుగుపడుతుంది!

ప్రయోజనం #7

ప్రయోజనం #7

మీరు ఆరోగ్యంగా, మృదువైన చర్మం కోరుకుంటున్నారా? మీ బొడ్డుపై ఆవు నెయ్యి చుక్కలను అప్లై చేయండి!

ప్రయోజనం #8

ప్రయోజనం #8

మోకాళ్ళు నొప్పులుగా ఉంటే, మీరు పడుకునే ముందు ఆముదాన్ని బొడ్డుపై రాయండి. ఇది చాలా సహాయపడుతుంది!

English summary

Benefits Of Putting Oil In Belly Button

Yes, rubbing oil there is said to cure joint pains, knee pain, cold, flu, runny nose, skin issues and more.
Story first published: Saturday, March 18, 2017, 9:30 [IST]